Thursday, September 3, 2026
HomeLATESTTV:గురువారం టీవీలలో అదిరిపోయే సినిమాల జాతర!

TV:గురువారం టీవీలలో అదిరిపోయే సినిమాల జాతర!

TV:గురువారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రేక్షకులను అలరించేందుకు పలు ఆసక్తికరమైన సినిమాలు ప్రసారం కానున్నాయి.

on
- Advertisement -banner Ad

TV:గురువారం టాలీవుడ్ ప్రేక్షకులకు టీవీలోనూ మంచి వినోదం అందించేందుకు పలు ఆసక్తికరమైన సినిమాలు ప్రసారం కానున్నాయి. ధియేటర్స్ లో ఈ రోజు మూడు కొత్త సినిమాలు వచ్చాయి. అయినా సరే జనాలు ఇంట్లో టీవీలో వచ్చే సినిమాలు చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, లవ్ స్టోరీ వంటి విభిన్న జానర్‌లకు చెందిన చిత్రాలు వివిధ తెలుగు ఛానళ్లలో(TV) అలరించనున్నాయి. థియేటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే హాయిగా కూర్చొని మీకు నచ్చిన సినిమాను చూసే అవకాశం ఉంది. మరి గురువారం ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఏ సమయంలో ప్రసారం కానుందో తెలుసుకుందాం.

డీడీ యాదగిరి :

ఉదయం 9 గంటలకు “ది డెస్పరేట్ అవర్” తెలుగు డబ్‌డ్ హాలీవుడ్ మూవీ ప్రసారం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు “ఉడతా ఉడతా ఊచ్”, రాత్రి 9.30 గంటలకు “శ్రీకృష్ణ విజయము” టెలికాస్ట్ కానున్నాయి.

- Advertisement -
Advertisement

ఈటీవీ ప్లస్ :

సాయంత్రం 9.30 గంటలకు “మీ శ్రేయోభిలాషి” ప్రసారం కానుంది.

ఈటీవీ :

మధ్యాహ్నం 12 గంటలకు “సందడే సందడి”, రాత్రి 10.30 గంటలకు “సందడే సందడి” టెలికాస్ట్ కానుంది.

- Advertisement -
Advertisement

also read:Romanchakam Movie Review: కధ నిల్..కామెడీ ఫుల్..నవ్వులే నవ్వులు..!

ఈటీవీ సినిమా :

ఉదయం 7 గంటలకు “ఓ చినదాన”, 10 గంటలకు “జగదేకవీరుని కథ”, మధ్యాహ్నం 1 గంటకు “మహానగరంలో మాయగాడు” ప్రసారం కానున్నాయి. సాయంత్రం 4 గంటలకు “మా ఆవిడ కలెక్టర్”, రాత్రి 7 గంటలకు “బలరామకృష్ణులు”, 10 గంటలకు “గుండా”, అర్ధరాత్రి 1 గంటకు “ఓ చినదాన” ప్రసారం కానున్నాయి.

- Advertisement -
Advertisement

also read:OG 2:ఓజి 2 పై అదిరిపోయే అప్డేట్.. గ్లింప్స్ వైరల్..!

జెమిని ఛానళ్లు :

జెమిని లైఫ్‌లో ఉదయం 11 గంటలకు “1940లో ఒక గ్రామం”, సాయంత్రం 4.30 గంటలకు “జగపతి” ప్రసారం కానున్నాయి. జెమిని టీవీలో ఉదయం 9 గంటలకు “సాంబ”, మధ్యాహ్నం 3 గంటలకు “రచ్చ” టెలికాస్ట్ కానున్నాయి.

జెమిని మూవీస్‌లో “స్వప్నలోకం”, “అందరూ దొంగలే”, “రావుగారిల్లు”, “బిల్లా”, “లోఫర్”, “పూలరంగడు”, “సీమసింహం”, “వేటగాడు” సినిమాలు వివిధ సమయాల్లో ప్రసారం కానున్నాయి.

జీ తెలుగు, జీ సినిమాలు :

జీ తెలుగులో ఉదయం 9 గంటలకు “నువ్వు లేక నేను లేను”, సాయంత్రం 5 గంటలకు “పిండం” ప్రసారం కానున్నాయి. జీ సినిమాస్‌లో “స్టూడెంట్ నం.1”, “వాసుకి”, “మిస్టర్ మజ్ను”, “హనుమాన్”, “రంగ్ దే”, “శివలింగ”, “టిక్ టిక్” చిత్రాలు టెలికాస్ట్ కానున్నాయి.

స్టార్ మా :

స్టార్ మాలో “సాహసం”, “కల్పన”, “రఘువరన్ బీటెక్” సినిమాలు ప్రసారం కానున్నాయి.

స్టార్ మా మూవీస్‌లో “అల్లరి బుల్లోడు”, “నా పేరు శేషు”, “అఖండ”, “జనక అయితే గనక”, “నువ్వు నాకు నచ్చావ్”, “హిడింబ” ఉన్నాయి.

స్టార్ మా గోల్డ్‌లో “బెట్”, “మనసు పిలిచింది”, “చక్రవర్తి”, “నిన్నుకోరి”, “రజనీ ఫ్రం రాజమండ్రి”, “అనేకుడు”, “ఆవారా” వంటి చిత్రాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. మరెందుకు ఆలస్య హ్యాపీగా మీకు నచ్చిన సినిమాను ఇంట్లోనే కూర్చోని చూసి ఎంజాయ్ చేసేయండి..!!

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you