Thursday, August 27, 2026
HomeLATESTTV:గురువారం టీవీ మూవీస్: ఈ రోజు ఏ ఛానల్‌లో ఏ సినిమా ఎప్పుడు?

TV:గురువారం టీవీ మూవీస్: ఈ రోజు ఏ ఛానల్‌లో ఏ సినిమా ఎప్పుడు?

TV:బిజీ లైఫ్‌లో కాస్త రిలాక్స్ అవ్వాలనుకునే సినీ ప్రేక్షకుల కోసం గురువారం తెలుగు టీవీ ఛానళ్లలో అదిరిపోయే సినిమాలు ప్రసారం కానున్నాయి.

on
- Advertisement -banner Ad

TV:రోజంతా పనులతో బిజీగా గడిపిన వారికి ఇంట్లోనే కాసేపు వినోదాన్ని ఆస్వాదించేలా టెలివిజన్ ఛానళ్లు గురువారం ప్రత్యేక సినిమాలతో సిద్ధమయ్యాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో పాటు ప్రేమకథా చిత్రాలు కూడా ప్రేక్షకులను అలరించనున్నాయి. వివిధ ఛానళ్లలో(TV) ఆసక్తికరమైన సినిమాలు వరుసగా ప్రసారం కానున్నాయి. మరి గురువారం ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఎప్పుడు ప్రసారం కానుందో ఇప్పుడు చూద్దాం.

డీడీ యాదగిరి:

ఉదయం 9 గంటలకు “హై హీట్” (తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ), మధ్యాహ్నం 2 గంటలకు “చిరంజీవులు” ప్రసారం కానున్నాయి.

- Advertisement -
Advertisement

ఈటీవీ:

ఉదయం 9 గంటలకు, అలాగే అర్ధరాత్రి 12 గంటలకు ఈటీవీ “మెగా మహోత్సవం” కార్యక్రమం ప్రసారం కానుంది.

ALSO READ:Toxic :నెగిటివ్ టాక్‌తో ‘టాక్సిక్’.. అయినా ఫస్ట్ డే కలెక్షన్స్ దుమ్మురేపాయిగా!

- Advertisement -
Advertisement

ఈటీవీ ప్లస్:

మధ్యాహ్నం 3 గంటలకు “చట్టానికి కళ్లు లేవు” సినిమా టెలికాస్ట్ కానుంది.

ALSO READ:GV Narayana Rao:సినీ ఇండస్ట్రీలో విషాదం.. నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు మృతి!

- Advertisement -
Advertisement

ఈటీవీ సినిమా:

ఉదయం 7 గంటలకు “శ్రీవారికి ప్రేమలేఖ”, 10 గంటలకు “విచిత్ర కుటుంబం”, మధ్యాహ్నం 1 గంటకు “మావిచిగురు”, సాయంత్రం 4 గంటలకు “ప్రేమకు వేళాయేరా”, రాత్రి 7 గంటలకు “స్వర్ణ కమలం”, రాత్రి 10 గంటలకు “అగ్ని గుండం” ప్రసారం కానున్నాయి. అర్ధరాత్రి 1 గంటకు మరోసారి “శ్రీవారికి ప్రేమలేఖ” టెలికాస్ట్ కానుంది.

జెమిని ఛానళ్లు:

జెమిని లైఫ్లో ఉదయం 11 గంటలకు “గంగ మంగ”, సాయంత్రం 4.30 గంటలకు “A B C D” ప్రసారం కానున్నాయి. జెమిని టీవీలో ఉదయం 9 గంటలకు “నేను శైలజ”, మధ్యాహ్నం 3.30 గంటలకు “దరువు” టెలికాస్ట్ అవుతుంది.

జెమిని మూవీస్లో ఉదయం 1.30 గంటలకు “దునియా”, 4.30 గంటలకు “ఫోర్ ఫ్రెండ్స్”, 7 గంటలకు “శ్రీకారం”, 10 గంటలకు “అల్లరి పోలీస్”, మధ్యాహ్నం 1 గంటకు “ఈడో రకం ఆడో రకం”, సాయంత్రం 4 గంటలకు “పైసా వసూల్”, రాత్రి 7 గంటలకు “రభస”, రాత్రి 10 గంటలకు “ప్రతినిధి 2” ప్రసారం కానున్నాయి.

జీ తెలుగు, జీ సినిమాలు:

జీ తెలుగులో ఉదయం 3 గంటలకు “చూడాలని ఉంది”, 9 గంటలకు “దేవదాస్”, సాయంత్రం 5 గంటలకు “శైలజా రెడ్డి” ప్రసారం కానున్నాయి.

జీ సినిమాలులో ఉదయం 3 గంటలకు “చందమామ”, 7 గంటలకు “పేపర్ బాయ్”, 9 గంటలకు “బలుపు”, మధ్యాహ్నం 12 గంటలకు “కాంచన 3”, 3 గంటలకు “ఆట”, సాయంత్రం 6 గంటలకు “ఏజెంట్ భైరవ”, రాత్రి 9 గంటలకు సర్దార్ టెలికాస్ట్ కానున్నాయి.

స్టార్ మా ఛానళ్లు:

స్టార్ మాలో ఉదయం 1.30 గంటలకు శ్రీమన్నారాయణ, 4 గంటలకు సినిమా చూపిస్త మామ, 9 గంటలకు లవ్‌టుడే ప్రసారం కానున్నాయి.

స్టార్ మా మూవీస్లో ఉదయం 3 గంటలకు అల్లరి బుల్లోడు, 7 గంటలకు రౌడీ, 9 గంటలకు గౌతమ్ S.S.C, మధ్యాహ్నం 12 గంటలకు కాంతార, 3 గంటలకు అందరివాడు, సాయంత్రం 6 గంటలకు స్కంద, రాత్రి 9.30 గంటలకు బటర్‌ఫ్లై టెలికాస్ట్ అవుతాయి.

స్టార్ మా గోల్డ్లో ఉదయం 2.30 గంటలకు పుణ్య దంపతులు, 5 గంటలకు డాలర్ డ్రీమ్స్, 8 గంటలకు షాక్, 11 గంటలకు లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, మధ్యాహ్నం 2.30 గంటలకు పోలేపోని, సాయంత్రం 5 గంటలకు విక్రమార్కుడు, రాత్రి 8 గంటలకు ఆత్మ, 11 గంటలకు షాక్ ప్రసారం కానున్నాయి.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you