Thursday, October 15, 2026
HomeTOP STORY

TOP STORY

LATEST

Nushrratt bharuccha:తాజ్ మహల్ హీరోయిన్ కి ప్రమాదం.. ఇప్పుడు ఎలా ఉందంటే..?

Nushrratt bharuccha: తాజ్ మహల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన నుష్రత్ కి ప్రమాదం జరిగింది. ముఖ్యంగా ఆమె వెన్నెముక విరిగినట్లు ఆమె పి ఆర్ టీం ప్రకటించింది..

Chiranjeevi:అతడే రియల్ హీరో.. చిరంజీవి ఎమోషనల్ ట్వీట్..!

Chiranjeevi: కో పైలట్ దాడికి దిగినా.. ప్రాణాలు పోతున్నా.. చాకచక్యంగా 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడి రియల్ హీరో అనిపించుకున్న స్మిత్ మచ్చర్ సాహసానికి చిరంజీవి ప్రశంసలు కురిపించారు.

Aishwarya Lakshmi:రాకా సినిమాలో అవకాశం ఇప్పించండి.. హీరోయిన్ కామెంట్స్..!

Aishwarya Lakshmi: ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి రాకా సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది అంటూ వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చింది.

Devara Movie: సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయిన జాన్వీ కపూర్, ఎన్టీఆర్..!

Devara Movie: దేవర సినిమాలోని చుట్టమల్లె పాటను ఏఐ ఉపయోగించి మార్ఫింగ్ చేయడంపై ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మండిపడ్డారు.

Kalyani priyadarshini:అక్కడికి మకాం మార్చేసిన కళ్యాణి ప్రియదర్శిని..!

Kalyani priyadarshini: ప్రముఖ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలపైనే ఫోకస్ పెట్టడంతో ఈమె సౌత్ ఇండస్ట్రీకి దూరం కానుందా అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Rachita Ram:రచితా రామ్ బుగ్గ గిల్లిన అభిమాని.. వీడియో వైరల్..!

Rachita Ram: హీరోయిన్ రజిత రామ్ను కలవడానికి వచ్చిన ఒక అభిమాని ఆమెతో ఫోటో దిగడమే కాకుండా ఆమె బుగ్గలు గిల్లడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

actress Sarada:నడవలేని స్థితిలో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్..?

actress Sarada: ఊర్వశి శారదాగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హీరోయిన్ శారద తాజాగా ఒక రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో నడవలేని స్థితిలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Akshara Hassan:పదవ తరగతి మూడుసార్లు ఫెయిల్ అయిన టాప్ హీరో కూతురు..!

Akshara Hassan: కమలహాసన్ కూతురిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న అక్షరాహాసన్ ఎన్నో విషయాలను పంచుకుంది.

Kayadu Lohar: క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో మదిని దోచిన కయాదు లోహర్!

Kayadu Lohar: యంగ్ బ్యూటీ కయాదు లోహర్ తాజాగా షేర్ చేసిన లేటెస్ట్ అవుట్ ఫిట్ ఫోటోలు అభిమానుల హృదయాలను తాకుతున్నాయి.

Bigg boss 10:బిగ్ బాస్ షో లోకి వైల్డ్ కార్డు ద్వారా బుల్లితెర నటి ఎంట్రీ..!

Bigg boss 10: ప్రముఖ బుల్లితెర సీరియల్ హీరోయిన్ ఇప్పుడు వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టబోతోంది అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad