Thursday, October 15, 2026
HomeTOP STORY

TOP STORY

LATEST

Varanasi:సరికొత్త రికార్డు సృష్టించిన వారణాసి సినిమా..!

Varanasi: వారణాసి మూవీ ఆర్ ఆర్ షూటింగ్ టైం రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త రికార్డు సృష్టించబోతోంది ముఖ్యంగా రాజమౌళి సినీ కెరియర్లో ఇది మరో రికార్డ్ అని చెప్పవచ్చు.

Nani:ఇక జీవితంలో ఆ షో చేయను..నాని షాకింగ్ కామెంట్స్!

Nani:నాని తనదైన సహజమైన శైలిలో బిగ్ బాస్ సీజన్ 2ను నడిపించారు.బిగ్ బాస్ తనకు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని ఇచ్చిందని, ఆ షో ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పారు.

RGV:ఆ వీడియోను వైరల్ చేసింది మీరే.. డీప్‌ఫేక్‌పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు!

RGV:సెలబ్రిటీలు స్పందించడం వల్ల కూడా ప్రజల్లో ఆసక్తి పెరిగిందని ఆయన విశ్లేషించినట్లు తెలుస్తోంది.వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Sharwanand:శర్వానంద్ ‘భోగి’ టీజర్.. గంగగా ఊచకోత.. ఈ ఒక్క డైలాగ్ హైలైట్!

Sharwanand:‘భోగి’ కథ 1960ల నాటి ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నేపథ్యంలో సాగనున్నట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది.భోగి’లో శర్వానంద్ ‘గంగ’ అనే పాత్రలో కనిపించనున్నారు.

Srushti :బిగ్ బాస్ నుంచి సృష్టి అవుట్.. నాలుగు వారాలకు ఎంత సంపాదించిందంటే?

Srushti :బిగ్ బాస్ 10 నుంచి సృష్టి ఎలిమినేషన్...ఆమెకు లభించిన రెమ్యునరేషన్ కూడా కలిపితే మొత్తం దాదాపు రూ.3.50 లక్షల వరకు ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది.

Aamani Actress:”అదే నా జీవితంలో చేసిన పెద్ద తప్పు”.. ఆమని సెన్సేషనల్ కామెంట్స్..!

Aamani Actress:వివాహ బంధం నుంచి విడిపోయి పదేళ్లు పూర్తయ్యాయని ఆమని చెప్పారు. ఆరేడేళ్ల వైవాహిక జీవితంలో తాను ఒంటరితనాన్ని అనుభవించా..

Srikanth Odela:సుకుమార్ ఆఫీస్ గేటు దగ్గర 4 ఏళ్లు.. శ్రీకాంత్ ఓదెల సంచలన విషయాలు!

Srikanth Odela :దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన సినీ ప్రయాణంలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రభావం ఎంతో కీలకమని తెలిపారు.

Singeetham Srinivas Rao:సినీ పరిశ్రమలో విషాదం.. డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత..!

Singeetham Srinivas Rao: ప్రముఖ సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి వయోభారంతో కన్నుమూశారు.

Bhagya shri Borse: మినీ స్కర్ట్ లో గ్లామర్ షో ప్రదర్శిస్తున్న భాగ్యశ్రీ బోర్సే.. ఫోటోలు వైరల్!

Bhagya shri Borse : అందాల తార భాగ్యశ్రీ బోర్సే తాజాగా మినీ ఇస్ కరెక్ట్ లో అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

RanaBali:విజయ్ ముందే మీసం మెలేస్తూ తొడ కొట్టిన రష్మిక.. వీడియో వైరల్!

RanaBali: విజయ్ దేవరకొండ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా రణబాలి షూటింగ్ సెట్ నుండి జయమ్మకు సంబంధించిన ఒక క్యూట్ వీడియో షేర్ చేయగా అది వైరల్ గా మారింది.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad