TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు. కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే వారి ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి.
Also Read- Peddi Trailer: రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ ట్రైలర్ రివ్యూ
ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా కాకుండా టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల (TV Movies) కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ గురువారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ గురువారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. లిస్ట్ ఇదే..
మే 21, గురువారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies May 21st, Thursday)
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయ్’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘పైసా వసూల్’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘కలెక్టర్‌గారి అబ్బాయి’
సాయంత్రం 4.30 గంటలకు- ‘సినిమాకెళ్దాం రండి’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘భారతంలో అర్జునుడు’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘లాభం’
ఉదయం 7 గంటలకు- ‘సాయిబాబా మహాత్యం’
ఉదయం 10 గంటలకు- ‘బావ బావమరిది’
మధ్యాహ్నం 1 గంటకు- ‘జర్నీ’
సాయంత్రం 4 గంటలకు- ‘ఆంజనేయులు’
సాయంత్రం 7 గంటలకు- ‘బొబ్బిలి సింహం’
రాత్రి 10 గంటలకు- ‘మేడ మీది అబ్బాయి’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘విక్రమ్’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘పుణ్య దంపతులు’
ఉదయం 5 గంటలకు- ‘పోతే పోనీ’
ఉదయం 8 గంటలకు- ‘బాలకృష్ణుడు’
ఉదయం 11 గంటలకు- ‘మన్మథుడు’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘రాజా విజయేంద్ర బహదూర్’
సాయంత్రం 5 గంటలకు- ‘అందరివాడు’
రాత్రి 8 గంటలకు- ‘సూపర్’
రాత్రి 11 గంటలకు- ‘సూర్య వర్సెస్ సూర్య’
Also Read- Nargis Fakhri: టాలీవుడ్ సినిమాలో నర్గీస్ ఫక్రీ స్పెషల్ సాంగ్
స్టార్ మా (Star Maa)లో
రాత్రి 12 గంటలకు (తెల్లవారు జామున) – ‘ఆదికేశవ’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘కల్పన’
ఉదయం 4 గంటలకు- ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’
ఉదయం 9 గంటలకు- ‘చంద్రముఖి’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మాస్క్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘అయ్యారే’
ఉదయం 7 గంటలకు- ‘మారన్’
ఉదయం 9 గంటలకు- ‘నేనే రాజు నేనే మంత్రి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఫిదా’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘బటర్ ఫ్లై’
సాయంత్రం 6 గంటలకు- ‘బాహుబలి 2’
రాత్రి 9 గంటలకు- ‘వదలడు’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సింహాద్రి’
ఉదయం 9 గంటలకు – ‘బొబ్బిలివంశం’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘వంశానికొక్కడు’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘స్వాతికిరణం’
ఉదయం 7 గంటలకు- ‘వయ్యారి భామలు వగలమారి భర్తలు’
ఉదయం 10 గంటలకు- ‘గుండమ్మ కథ’
మధ్యాహ్నం 1 గంటకు- ‘లారీ డ్రైవర్’
సాయంత్రం 4 గంటలకు- ‘రాజేంద్రుడు గజేంద్రుడు’
సాయంత్రం 7 గంటలకు- ‘గులేబకావళి కథ’
Also Read- Veerabhadrudu: ఫస్టాఫ్ కోర్ట్‌రూమ్ డ్రామా.. సెకండాఫ్ ఊరమాస్!
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘జై చిరంజీవ’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘నవ వసంతం’
ఉదయం 9 గంటలకు- ‘చూడాలనివుంది’
సాయంత్రం 4.30 గంటలకు- ‘తడాఖా’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘డియర్ బ్రదర్’
ఉదయం 9 గంటలకు- ‘ఒంగోలు గిత్త’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మార్గన్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పంచాక్షరీ’
సాయంత్రం 6 గంటలకు- ‘చిరుత’
రాత్రి 9 గంటలకు- ‘కింగ్స్టన్’


