Tuesday, May 19, 2026
HomeOTT NEWSTV Movies: మే 20, బుధవారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: మే 20, బుధవారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో

on
banner Ad

TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు. కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే వారి ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి.

Also Read- Peddi Trailer: రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ ట్రైలర్ రివ్యూ

ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా కాకుండా టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల (TV Movies) కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ బుధవారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ బుధవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. లిస్ట్ ఇదే..

మే 20, బుధవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies May 20th, Wednesday)

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘జై లవకుశ’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘దొంగ దొంగది’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘గూఢచారి 117’
సాయంత్రం 4.30 గంటలకు- ‘జ్యో అచ్యుతానంద’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘డ్రైవర్ రాముడు’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఘరానా దొంగలు’
ఉదయం 7 గంటలకు- ‘కేడీ నెంబర్ 1’
ఉదయం 10 గంటలకు- ‘కరెంట్ తీగ’
మధ్యాహ్నం 1 గంటకు- ‘సాహస వీరుడు సాగర కన్య’
సాయంత్రం 4 గంటలకు- ‘మహాత్మ’
సాయంత్రం 7 గంటలకు- ‘ఊసరవెల్లి’
రాత్రి 10 గంటలకు- ‘తిప్పరా మీసం’

Also Read- Veerabhadrudu: సూర్య ‘వీరభద్రుడు’ మూవీ రివ్యూ

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మకుటం’
ఉదయం 6 గంటలకు- ‘కాయ్ రాజా కాయ్’
ఉదయం 8 గంటలకు- ‘కారా మజాకా’
ఉదయం 11 గంటలకు- ‘శక్తి’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘అశోక్’
సాయంత్రం 5 గంటలకు- ‘యమదొంగ’
రాత్రి 8 గంటలకు- ‘నిర్మలా కాన్వెంట్’
రాత్రి 11 గంటలకు- ‘విక్రమ్’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అమరన్’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘అనేకుడు’
ఉదయం 4 గంటలకు- ‘సాహసం’
ఉదయం 9 గంటలకు- ‘ఆదికేశవ’
మధ్యాహ్నం 4 గంటలకు- ‘మా సంక్రాంతి వేడుక’ (ఈవెంట్)

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అర్జున్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘కృష్ణబాబు’
ఉదయం 7 గంటలకు- ‘అశోక్’
ఉదయం 9 గంటలకు- ‘అదుర్స్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఆర్ఆర్ఆర్’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘జనతా గ్యారేజ్’
సాయంత్రం 6 గంటలకు- ‘డీజే టిల్లు’
రాత్రి 8.30 గంటలకు- ‘రాజా రాణి’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘చాలా బాగుంది’
ఉదయం 9 గంటలకు – ‘సింహాద్రి’

Also Read- Peddi Movie: ‘పెద్ది’లో యాక్షన్ సీక్వెన్స్‌ నెక్స్ట్ లెవల్‌లో!

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘నువ్విలా’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘స్వాతికిరణం’
ఉదయం 10 గంటలకు- ‘చిన్నబ్బాయ్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘నిన్ను చూడాలని’
సాయంత్రం 4 గంటలకు- ‘తాళి’
సాయంత్రం 7 గంటలకు- ‘అల్లరి రాముడు’
రాత్రి 10 గంటలకు- ‘మా ఆయన సుందరయ్య’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘స్టాలిన్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘గోరింటాకు’
ఉదయం 9 గంటలకు- ‘జై చిరంజీవ’
సాయంత్రం 4.30 గంటలకు- ‘అరవింద సమేత వీరరాఘవ’

Also Read- Peddi Movie: గౌర్ నాయుడుగా శివరాజ్ కుమార్.. ఫస్ట్ లుక్ కేక!

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘రోషగాడు’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘శివాజీ’
ఉదయం 7 గంటలకు- ‘ఒక్కడొచ్చాడు’
ఉదయం 9 గంటలకు- ‘దమ్ము’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఓదెల 2’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘బలుపు’
సాయంత్రం 6 గంటలకు- ‘యుగానికి ఒక్కడు’
రాత్రి 9 గంటలకు- ‘టిక్ టిక్ టిక్’

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

banner Ad

You might also likeRELATED
Recommended to you