Wednesday, November 18, 2026
HomeTV SHOWS

TV SHOWS

LATEST

Bigg Boss Telugu 10:అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..శివాజీ గురించి కౌశల్ షాకింగ్ కామెంట్స్..

Bigg Boss Telugu 10:శివాజీకి రాజకీయాలు, సినిమాలపై మంచి అవగాహన ఉందని, ఆయన అనుభవం, తెలివితేటలు ప్రత్యేకమైనవని కౌశల్ ప్రశంసించారు

Bigg Boss 10:ఈవారం కూడా డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఎలిమినేట్ తప్పదా..?

Bigg Boss 10: తెలుగు బిగ్ బాస్ సీజన్ 10 లో 8వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Anasuya:సోషల్ మీడియాలో నెటిజన్ వింత ప్రశ్న.. అనసూయ స్ట్రాంగ్ కౌంటర్!

Anasuya:సోషల్ మీడియా నా అకౌంట్, నా ఇష్టం. ఎంతసేపైనా ఉంటాను” అంటూ సమాధానమిచ్చింది. ఎదుటివారికి నేరుగా కౌంటర్

Pooja Hegde:పూజా హెగ్డే కోసం అల్లు అర్జున్ సర్‌ప్రైజ్ కాల్.. వైరల్ అవుతున్న వీడియో!

Pooja Hegde:ఈ టాక్ షోలో సడన్ సర్‌ప్రైజ్‌లు కూడా ఉన్నాయి. పూజా హెగ్డే మాట్లాడుతున్నప్పుడు డైరెక్టర్ హరీష్ శంకర్ ఎంటర్ అవుతాడు. ఇక ఆ తర్వాత వెంటనే అల్లు అర్జున్ సర్‌ప్రైజ్ కాల్ చేస్తాడు.అంతేకాదు, అల్లు అర్జున్ “పూజా హెగ్డేనా.. మేడం సార్.. మేడం అంతే” అంటూ ఫైనల్ టచ్ ఇచ్చిన డైలాగ్ ప్రోమోకి హైలైట్‌గా మారింది.

Priya Vadana :కరుప్పు మూవీ నటి ప్రియవదన ఆత్మహత్య..!

Priya vadana: కరుప్పు మూవీలో చిన్న పాత్రతో ఆడియన్స్ను ఆకట్టుకున్న ప్రియ వదన 24 ఏళ్లకే ఆత్మహత్య చేసుకుంది.

Deepthi Sunaina:సిల్క్ శారీలో దీప్తి సునయన గ్లామర్ షో.. చూపులతోనే కుర్రాళ్లకు కిక్కు!

Deepthi Sunaina:ఈ వీడియోలో దీప్తి సునయన కళ్లకు ప్రత్యేక ఆకర్షణ లభిస్తోంది. కెమెరా వైపు చూస్తూ ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. శారీ అందానికి తగినట్టుగా ఆమె ఎంచుకున్న స్టైలింగ్ కూడా లుక్‌ను మరింత అందంగా చూపిస్తోంది.

Anasuya Bharadwaj:అనసూయ పెళ్లి వెనుక ఇంత కథ ఉందా? 9 ఏళ్లు వెయిటింగ్!

Anasuya Bharadwaj:దాదాపు తొమ్మిదేళ్ల ప్రేమ ప్రయాణం తర్వాత 2010 ఫిబ్రవరి 10న అనసూయ, సుశాంక్ వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా అనసూయ వెల్లడించిన మరో ఆసక్తికరమైన విషయం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది.

Uday Bhanu:నా భర్త అలాంటి వ్యక్తి.. ఉదయభాను సెన్సేషనల్ కామెంట్స్ వైరల్!

Uday Bhanu:తనకు కావాల్సినంత ప్రేమను భర్త నుంచి పొందుతున్నానని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆయన తనకు అండగా నిలుస్తారని వివరించారు.

Bigg Boss:బిగ్‌బాస్ హౌస్‌లో షాకింగ్ ట్విస్ట్.. షాలినికి బంపర్ ఆఫర్..!

Bigg Boss:ఎపిసోడ్ ముగిసే సమయంలో నాగార్జున మరో కీలక ప్రకటన చేశారు. షాలిని నిజంగా ఎలిమినేట్ కాలేదని, ఆమెను సీక్రెట్ రూమ్‌లోకి పంపిస్తున్నట్లు వెల్లడించారు.

Ananya Nagalla:రెడ్ డ్రెస్‌లో అనన్య నాగళ్ల గ్లామర్ షో.. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్!

Ananya Nagalla:తాజాగా అనన్య నాగళ్ల రెడ్ డ్రెస్‌లో ఫొటోషూట్‌కు సంబంధించిన చిత్రాలను షేర్ చేయడంతో అవి అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎరుపు రంగు దుస్తుల్లో ఆమె స్టైలిష్‌గా కనిపిస్తూ తన ఫ్యాషన్ సెన్స్‌ను చాటుకున్నారు

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad