Wednesday, November 18, 2026
HomeTV SHOWS

TV SHOWS

LATEST

actress Haritha :ముద్దమందారం సీరియల్ నటి హరిత కొత్త అవతారం.. ఏకంగా బిజినెస్‌లోకి!

actress Haritha :తన కొత్త వ్యాపార ప్రారంభానికి సంబంధించిన వీడియోను హరిత సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా చీరల ప్రత్యేకతను వివరిస్తూ, సంప్రదాయాలకు ఉన్న ప్రాధాన్యతను గుర్తుచేసే సందేశాన్ని పంచుకున్నారు.

Bigg Boss 10 :బిగ్ బాస్ 10 ఓటింగ్ ట్రెండ్స్.. టాప్‌లో రోహిత్.. లీస్ట్‌లో ఆ ఇద్దరు!

Bigg Boss 10 :యాంకర్ వర్షిణి ఐదో స్థానంలో ఉండగా, షాలిని ఆరో స్థానంలో కొనసాగుతున్నట్లు ట్రెండ్స్ చెబుతున్నాయి. దీంతో వీరిద్దరిపై ఎలిమినేషన్ ముప్పు ఎక్కువగా ఉందనే చర్చ సాగుతోంది.

Vishnu Priya:సోషల్ మీడియాలో విష్ణుప్రియ హవా.. సబ్‌స్క్రిప్షన్ల ఆదాయంపై చర్చ :

Vishnu Priya: విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నెలకు రూ.399 చొప్పున చెల్లించే 8,449 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ సంఖ్య నిజమైతే, నెలకు సుమారు రూ.33.7 లక్షల వరకు ఆదాయం

Aishwarya Pisse:ఏడేళ్ల ప్రేమ వివాహానికి ఎండ్ కార్డ్.. భర్తతో విడాకులు తీసుకున్న ఐశ్వర్య పిస్సే!

Aishwarya Pisse:తన విడాకుల విషయంపై వస్తున్న ఊహాగానాలకు ముగింపు పలికేందుకే ఈ ప్రకటన చేస్తున్నట్లు ఐశ్వర్య తెలిపింది.తాను, తన భర్త గత ఏడాదిన్నరగా విడివిడిగా ఉంటున్నామని ఆమె వెల్లడించింది.

Bigg Boss:బిగ్‌బాస్ లో సంచలనం.. రెడ్ కార్డ్‌తో కామనర్ ఎలిమినేషన్!

Bigg Boss: కామన్‌మేన్‌ కేటగిరీలో హౌస్‌లోకి అడుగుపెట్టిన మంజునాథ్‌ తోటి కంటెస్టెంట్లు యష్‌, సౌందర్యలను ఉద్దేశించి అతడు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసారు. మహిళా కంటెస్టెంట్‌ను వ్యక్తిగతంగా అవమానించే విధంగా అతడు చేసిన వ్యాఖ్యలపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Bigg Boss 10 Neethu natraj:బిగ్‌బాస్ హౌస్‌లోకి నటరాజ్ మాస్టర్ భార్య.. నీతూ ఎంట్రీతో గేమ్ మారనుందా?

Bigg Boss 10 Neethu natraj:బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్‌లో సందడి మరింత పెరుగుతోంది. ఇప్పటికే తమ ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కంటెస్టెంట్లకు కొత్త

Bigg Boss Telugu 10:బిగ్ బాస్ హౌస్‌లో మరో ట్విస్ట్.. ఈ వారం ఇద్దరు ఎలిమినేట్?

Bigg Boss Telugu 10:బిగ్ బాస్ తెలుగు 10లో ఐదో వారం ఎలిమినేషన్ ప్రక్రియపై ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. ఈ వారం అపూర్వతో పాటు చరణ్ కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Suma Kanakala:రాజీవ్ కనకాల రొమాంటిక్ సీన్స్ చూస్తే సుమ రియాక్షన్ ఇదే!

Suma Kanakala:తాను నటించిన అలాంటి సన్నివేశాలను సుమ అసలు చూడరని, వాటిని చూడటానికి పెద్దగా ఆసక్తి చూపించరని తెలిపారు.

Rohini :రౌడీ రోహిణి పెళ్లిపై హింట్.. చివర్లో ట్విస్ట్ ఇచ్చిన లేడీ కమెడియన్!

Rohini :'ఫైనల్లీ అనుకున్నది జరుగుతోంది. నా సోల్‌మేట్ దొరికాడు' అంటూ డిసెంబర్ ప్రస్తావనతో పాటు పూల ఎమోజీలను చేర్చింది రోహిణి.

Bigg Boss:బిగ్ బాస్ తెలుగు 10లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు.. ఆ లిస్ట్ ఇదే!

Bigg Boss:బిగ్ బాస్ షోలో మధ్యలో కొత్త కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వడం వల్ల ఆట మరింత ఆసక్తికరంగా మారడంతో పాటు పోటీ కూడా కొత్త మలుపులు తిరుగుతుంది. ఈసారి కూడా ఐదారుగురు కొత్త కంటెస్టెంట్లను వైల్డ్ కార్డ్ ద్వారా తీసుకురావచ్చనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad