Friday, April 17, 2026
HomeLATESTTV Movies: ఏప్రిల్ 17, శుక్రవారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: ఏప్రిల్ 17, శుక్రవారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా […]

on
banner Ad

TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, జోష్ కలిగించే సినిమాలు, షోలపైన అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే వారి ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి.

Also Read – Gods and Soldiers: గాడ్స్ అండ్ సోల్జర్స్ మూవీ స్టిల్స్

ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా కాకుండా టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ శుక్రవారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ శుక్రవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. జెమిని టీవీ నుంచి జీ తెలుగు ఛానల్ వరకు ఈ శుక్రవారం ప్రసారమయ్యే సినిమాల కోసం ఈగర్ (Eager)గా వెయిట్ చేసే వారి కోసం ఫుల్ లిస్ట్ ఇదే..

ఏప్రిల్ 17, శుక్రవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies April 17th, Friday)

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘రెబల్’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘భద్రాచలం’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘మాస్ జాతర’ (షో)

Also Read – ఘనంగా ‘అహోం’ సినిమా ప్రారంభోత్సవం

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘విశాఖ ఎక్స్ప్రెస్’ (కంటిన్యూషన్)
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘డాక్టర్ సినీ యాక్టర్’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘రామాలయం’
ఉదయం 7 గంటలకు- ‘లోకల్ బాయ్’
ఉదయం 10 గంటలకు- ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ముగ్గురు మొనగాళ్లు’
సాయంత్రం 4 గంటలకు- ‘మస్కా’
సాయంత్రం 7 గంటలకు- ‘కూలీ’ (రజినీకాంత్)
రాత్రి 10 గంటలకు- ‘విశాఖ ఎక్స్ప్రెస్’ (కంటిన్యూషన్)

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మాస్’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఐశ్వర్యాభిమస్తు’
ఉదయం 5 గంటలకు- ‘లక్ష్య’
ఉదయం 8 గంటలకు- ‘అత్తిలి సత్తిబాబు’
ఉదయం 11 గంటలకు- ‘రౌడీ అల్లుడు’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘పాండవులు పాండవులు తుమ్మెద’
సాయంత్రం 5 గంటలకు- ‘ఖైదీ’
రాత్రి 8 గంటలకు- ‘యువ’
రాత్రి 11 గంటలకు- ‘రౌడీ అల్లుడు’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీమన్నారాయణ’
ఉదయం 4 గంటలకు- ‘నిప్పు’
ఉదయం 9 గంటలకు- ‘విరూపాక్ష’
మధ్యాహ్నం 4 గంటలకు- ‘బటర్ ఫ్లై’
రాత్రి 10.30 గంటలకు- ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ (షో)
రాత్రి 11.30 గంటలకు- ‘బటర్ ఫ్లై’

Also Read – Biker Movie: శర్వా ‘బైకర్’ రాంగ్ టైమ్‌లో రిలీజైందా?

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఎంతవాడు గాని’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘గౌరవం’
ఉదయం 7 గంటలకు- ‘నవ మన్మధుడు’
ఉదయం 9 గంటలకు- ‘పోర్ తోజిల్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘బాహుబలి 2: ది కంక్లూజన్’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘టూరిస్ట్ ఫ్యామిలీ’
సాయంత్రం 6 గంటలకు- ‘లక్కీ భాస్కర్’
రాత్రి 9 గంటలకు- ‘రాజా ది గ్రేట్’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ప్రేమకు వేళాయెరా’
ఉదయం 9 గంటలకు – ‘రిక్షావోడు’
సాయంత్రం 4 గంటలకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఆమె’
సాయంత్రం 6 గంటలకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
రాత్రి 9 గంటలకు- ‘జబర్దస్త్’ (షో)
రాత్రి 10 గంటలకు- ‘జగడం’

Also Read – Bellamkonda Family: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి నిశ్చితార్థం

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘మా పెళ్ళికి రండి’
ఉదయం 7 గంటలకు- ‘నెంబర్ వన్’
ఉదయం 10 గంటలకు- ‘అబ్బాయిగారు అమ్మాయిగారు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మా ఆయన బంగారం’
సాయంత్రం 4 గంటలకు- ‘సర్దుకుపోదాం రండి’
సాయంత్రం 7 గంటలకు- ‘ఇద్దరు అమ్మాయిలు’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ప్రేమించుకుందాం రా’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘జయం మనదేరా’
ఉదయం 9 గంటలకు- ‘ఆట’
సాయంత్రం 4.30 గంటలకు- ‘గోదావరి’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కన్యా కుమారి’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘అఆ’
ఉదయం 7 గంటలకు- ‘డియర్ బ్రదర్’
ఉదయం 9 గంటలకు- ‘బావ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఇంద్ర’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘తంత్ర’
సాయంత్రం 6 గంటలకు- ‘అయలాన్’
రాత్రి 9 గంటలకు- ‘డీడీ రిటర్న్స్’

Also Read – Bad Boy Karthik: ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ట్రైలర్ ఎలా ఉందంటే?

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

banner Ad

You might also likeRELATED
Recommended to you