TV Movies: మనిషి జీవితానికి ఎంటర్టైన్మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి ఎంటర్టైన్మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు. కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్టైన్మెంట్ అంటే వారి ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి.
Also Read- Veerabhadrudu: సూర్య ‘వీరభద్రుడు’ మూవీ రివ్యూ
ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా కాకుండా టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ శుక్రవారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ శుక్రవారం తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల (TV Movies) లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. లిస్ట్ ఇదే..
మే 22, శుక్రవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies May 22nd, Friday)
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘బావగారు బాగున్నారా’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘శ్రీకారం’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘నాగ పౌర్ణమి’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆరాధన’ (ఎన్టీఆర్)
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ప్రాణస్నేహితులు’
ఉదయం 7 గంటలకు- ‘ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి’
ఉదయం 10 గంటలకు- ‘నాగ దేవత’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మామగారు’
సాయంత్రం 4 గంటలకు- ‘అపూర్వ సహోదరులు’
సాయంత్రం 7 గంటలకు- ‘నేటి గాంధీ’
రాత్రి 10 గంటలకు- ‘గజని’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘యముడు’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘బల్లెం’
ఉదయం 6 గంటలకు- ‘డాలర్ డ్రీమ్స్’
ఉదయం 8 గంటలకు- ‘మహా భక్త సిరియాల’
ఉదయం 11 గంటలకు- ‘లైఫ్ ఈస్ బ్యూటిఫుల్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘యముడికి మొగుడు’
సాయంత్రం 5 గంటలకు- ‘స్వాతి ముత్యం’
Also Read- Peddi Trailer: రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ ట్రైలర్ రివ్యూ
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘డ్రాగన్’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘లవ్లీ’
ఉదయం 4 గంటలకు- ‘కేరింత’
ఉదయం 9 గంటలకు- ‘డ్రాగన్’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘గౌరవం’
ఉదయం 7 గంటలకు- ‘ఉయ్యాలా జంపాలా’
ఉదయం 9 గంటలకు- ‘బుజ్జిగాడు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘క్రాక్’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘సలార్’
సాయంత్రం 6 గంటలకు- ‘సర్వంమాయ’
రాత్రి 9 గంటలకు- ‘కాంతార’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘బొబ్బిలివంశం’
ఉదయం 9 గంటలకు – ‘ఆదిత్య 369’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘కిల్లర్’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘వయ్యారి భామలు వగలమారి భర్తలు’
ఉదయం 7 గంటలకు- ‘వసుంధర’
ఉదయం 10 గంటలకు- ‘ఇది కథ కాదు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ప్రతిఘటన’
సాయంత్రం 4 గంటలకు- ‘అగ్గి రాముడు’
సాయంత్రం 7 గంటలకు- ‘జేబు దొంగ’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘చూడాలని వుంది’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘వకీల్ సాబ్’
ఉదయం 9 గంటలకు- ‘భోళా శంకర్’
సాయంత్రం 4.30 గంటలకు- ‘కంత్రి’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మార్గన్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘పంచాక్షరీ’
ఉదయం 7 గంటలకు- ‘బంపర్ ఆఫర్’
ఉదయం 9 గంటలకు- ‘డబుల్ ఇస్మార్ట్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘తండేల్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అ ఆ’
సాయంత్రం 6 గంటలకు- ‘రోబో 2.o’
రాత్రి 9 గంటలకు- ‘పాపనాశం’
Also Read- Nargis Fakhri: టాలీవుడ్ సినిమాలో నర్గీస్ ఫక్రీ స్పెషల్ సాంగ్


