TV Movies: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ అనేది మనిషి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే చేతిలోకే వచ్చేసింది. ఇంతకు ముందు టిక్కెట్ కొనుక్కుని, థియేటర్‌కు వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేది. ఇప్పుడు కూడా అది ఉంది కానీ, ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతీది చేతిలోకే వచ్చేస్తోన్న తరుణంలో, ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఓటీటీల రూపంలో జేబులో ఉండే ఫోన్‌లోకి వచ్చేసింది. ఇక రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి, ఈ ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు.
Also Read- Peddi Movie: ‘పెద్ది’లో యాక్షన్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవల్‌లో!
టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా ప్రసార మాధ్యమాలు మారిపోయాయి. వీటిలో టీవీల పాత్ర ఎంతో ఉంది. ఇక వీకెండ్ అంటే.. టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు ఫుల్ వర్క్ ఉంటుంది. అలా రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ ఆదివారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ ఆదివారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల (TV Movies) లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. జెమిని టీవీ నుంచి జీ తెలుగు ఛానల్ వరకు ఈ ఆదివారం ప్రసారమయ్యే సినిమాల కోసం ఈగర్‌గా వెయిట్ చేసే వారి కోసం ఫుల్ లిస్ట్ ఇదే..
మే 24, ఆదివారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies May 24th, Sunday)
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 6.30 గంటలకు- ‘రాధ’
ఉదయం 9 గంటలకు- ‘జాతి రత్నాలు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘గంగ’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘బిచ్చగాడు’
సాయంత్రం 6 గంటలకు- ‘రేసుగుర్రం’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘బిగ్ బాస్’
సాయంత్రం 4.30 గంటలకు- ‘హైవే’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘భారతంలో శంఖారావం’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ప్రేమించే మనసు’
ఉదయం 7 గంటలకు- ‘డిస్కో రాజా’
ఉదయం 10 గంటలకు- ‘మేడమ్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘కూలి’ (శ్రీహరి)
సాయంత్రం 4 గంటలకు- ‘బాబీ’
సాయంత్రం 7 గంటలకు- ‘భద్ర’
రాత్రి 10 గంటలకు- ‘కొమరం పులి’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘గాయత్రి 1920’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆహా’
ఉదయం 5 గంటలకు- ‘విక్రమ్ సింహా’
ఉదయం 8 గంటలకు- ‘ఆనంద్’
ఉదయం 11 గంటలకు- ‘సీమ టపాకాయ్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘అక్కడమ్మాయ్ ఇక్కడబ్బాయ్’
సాయంత్రం 5 గంటలకు- ‘శ్రీనివాస కళ్యాణం’
రాత్రి 8 గంటలకు- ‘అదుర్స్’
రాత్రి 11 గంటలకు- ‘ఆత్మ’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ది ఫ్యామిలీ స్టార్’
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘24’
ఉదయం 4 గంటలకు- ‘జనతా గ్యారేజ్’
ఉదయం 9 గంటలకు- ‘రాజా ది గ్రేట్’
మధ్యాహ్నం 1 గంటలకు- ‘పోకిరి’
మధ్యాహ్నం 4 గంటలకు- ‘హలో గురు ప్రేమకోసమే’
సాయంత్రం 6 గంటలకు – ‘ది రాజాసాబ్’
రాత్రి 10.30 గంటలకు – ‘ధమాకా’
Also Read- Veerabhadrudu: సూర్య ‘వీరభద్రుడు’ మూవీ రివ్యూ
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘విక్రమ్ హిట్ లిస్ట్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆహా’
ఉదయం 7 గంటలకు- ‘నవ మన్మధుడు’
ఉదయం 9 గంటలకు- ‘బ్రహ్మాస్త్ర’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘కొత్త లోక’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘మిస్టర్ బచ్చన్’
సాయంత్రం 6 గంటలకు- ‘సింగం 3’
రాత్రి 9 గంటలకు- ‘బాహుబలి 1’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అడవి దొంగ’
ఉదయం 8 గంటలకు – ‘ఓ భామ అయ్యో రామ’
సాయంత్రం 6 గంటలకు- ‘కోర్ట్’
రాత్రి 10.30 గంటలకు- ‘ఓ భామ అయ్యో రామ’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 9 గంటలకు – ‘మధురానగరిలో’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘సూర్యవంశం’
సాయంత్రం 6.30 గంటలకు- ‘ముద్దాయి’
రాత్రి 10.30 గంటలకు- ‘వద్దు బావా తప్పు’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘గజదొంగ’
ఉదయం 7 గంటలకు- ‘లేడీస్ టైలర్’
ఉదయం 10 గంటలకు- ‘ధనమా దైవమా’
మధ్యాహ్నం 1 గంటకు- ‘దీవించండి’
సాయంత్రం 4 గంటలకు- ‘చిత్రం’
సాయంత్రం 7 గంటలకు- ‘సర్దుకుపోదాం రండి’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘గేమ్ చేంజర్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘మజాకా’
ఉదయం 9 గంటలకు- ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’
మధ్యాహ్నం 1 గంటలకు- ‘మా అన్నయ్య’
సాయంత్రం 5.30 గంటలకు- ‘ఛాంపియన్’
Also Read- Peddi Movie: గౌర్ నాయుడుగా శివరాజ్ కుమార్.. ఫస్ట్ లుక్ కేక!
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అందాల రాముడు’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘నేను లోకల్’
ఉదయం 7 గంటలకు- ‘ది లూప్’
ఉదయం 9 గంటలకు- ‘వైఫ్ ఆఫ్ రణసింగం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ది రోడ్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘డిమాంటే కాలనీ 2’
సాయంత్రం 6 గంటలకు- ‘కల్కి 2898 AD’
రాత్రి 9 గంటలకు- ‘ఆపరేషన్ జావా’


