OTT movies: గడిచిన వారంలో థియేటర్లోకి వచ్చిన లెనిన్ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలాగే ఈ వారం కూడా కొత్త సినిమాలు సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. అలాంటి చిత్రాలలో ఐశ్వర్య రాజేష్ నటిస్తున్న ఓ సుకుమారి, జీడిఎన్, రాజాధిరాజా, ఆపరేషన్ అరుణ రెడ్డి, మహేంద్రగిరి వారాహి వంటి చిత్రాలు విడుదల కాబోతున్నాయి. అలాగే హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన తాజా చిత్రం ద ఒడిస్సీ. ఈ సినిమా కూడా ఇదే వారంలో విడుదల కాబోతోంది. ఇక అదే విధంగా ఓటీటిలలో విడుదల అయ్యే సినిమాల విషయానికి వస్తే..
హాట్ స్టార్:
సెకండ్ లవ్-జులై 13 (తమిళ సిరీస్)
పవిత్రం-జులై 13 (మలయాళం సిరీస్)
రెడీ ఆర్ నాట్ 2-జులై 16 (తెలుగు డబ్బింగ్ మూవీ)
మా ఇంటి బంగారం -జులై 17
టెస్ట్ సబ్జెక్టు వీ -జులై 18
ALSO READ:Korean kanakaraju: వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు టీజర్ రిలీజ్..
అమెజాన్ ప్రైమ్:
మర్డర్ 101-జులై 13 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)
బ్యాక్ రూమ్స్-జులై 14 (ఇంగ్లీష్ మూవీ)
రైడ్ ఆర్ రైడ్ -జులై 15 (ఇంగ్లీష్ సిరీస్ )
ALSO READ:Ram Kapoor:13 ఏళ్ల వయసులో లైంగిక వేధింపులు.. షాకింగ్ నిజం బయటపెట్టిన టీవీ నటుడు రామ్ కపూర్!
నెట్ ఫ్లిక్:
ద హక్-జులై 15 (ఇంగ్లీష్ సిరీస్)
మీ బిఫోర్ మీ-జులై 16 (ఇండోనేషియన్ మూవీ)
ద మ్యాప్ అఫ్ లాంగింగ్-జులై 17
ద ఈస్ట్ ప్యాలెస్-జులై 17 (కొరియన్ సిరీస్)
డిజైన్-జులై 17
హార్ట్ స్టాపప్ ఫరెవర్-జులై 17 (ఇంగ్లీష్ సినిమా)
జీ 5:
ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు -జులై 16 (తెలుగు సినిమా)
ఆపిల్ టీవీ ప్లస్ :
లక్కీ-జులై 15 (ఇంగ్లీష్ సిరీస్)




