Wednesday, September 2, 2026
HomeLATESTTV:బుధవారం బుల్లితెరపై సినిమాల జాతర.. ఏ సినిమా ఎప్పుడంటే?

TV:బుధవారం బుల్లితెరపై సినిమాల జాతర.. ఏ సినిమా ఎప్పుడంటే?

TV:బుధవారం బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు పలు ఛానెళ్లలో ఆసక్తికరమైన సినిమాలు ప్రసారం కానున్నాయి.పవన్ బర్తడే స్పెషల్ మూవీస్

on
- Advertisement -banner Ad

TV:బుధవారం బుల్లితెరపై ప్రేక్షకులను అలరించేందుకు పలు ఛానెల్స్‌లో ఆసక్తికరమైన సినిమాలు ప్రసారం కానున్నాయి. పాత సినిమాలతో పాటు కొత్తతరం చిత్రాలు కూడా టీవీ(TV) ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయనున్నాయి. ఏ ఛానెల్‌లో ఏ సినిమా ఎప్పుడు వస్తుందో ఓసారి చూద్దాం.

డీడీ యాదగిరి, ఈటీవీ ప్లస్ :

డీడీ యాదగిరి ఛానెల్‌లో ఉదయం 9 గంటలకు హాలీవుడ్ తెలుగు డబ్బింగ్ చిత్రం “ద బాయూ” ప్రసారం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు “నువ్వెక్కడుంటే నేనక్కడుంటా” సినిమా రానుంది. ఈటీవీ ప్లస్‌లో రాత్రి 9:30 గంటలకు “బీరువా” ప్రసారం కానుంది.

- Advertisement -
Advertisement

also read:Gautham:టాక్సిక్ సినిమాకి మహేష్ కుమారుడు రేటింగ్..!

ఈటీవీ సినిమాలు:

ఈటీవీలో మధ్యాహ్నం 12 గంటలకు, రాత్రి 10:30 గంటలకు “సుస్వాగతం” ప్రసారం కానుంది. ఈటీవీ సినిమాలో ఉదయం 7 గంటలకు “అల్లుడి కోసం”, ఉదయం 10 గంటలకు “మంచి మనుషులు”, మధ్యాహ్నం 1 గంటకు “పిల్ల నచ్చింది”, సాయంత్రం 4 గంటలకు “అల్లరి ప్రేమికుడు”, రాత్రి 7 గంటలకు “సుస్వాగతం” రానున్నాయి. రాత్రి 10 గంటలకు కృష్ణ నటించిన “శక్తి” ప్రసారం కానుంది. అర్ధరాత్రి 1 గంటకు “అల్లుడి కోసం” మరోసారి రిపీట్ కానుంది.

- Advertisement -
Advertisement

also read:Pawan Kalyan:పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్ అనే బిరుదు ఎవరు ఇచ్చారో తెలుసా. ?

జెమినీ ఛానెల్స్ :

జెమినీ లైఫ్‌లో ఉదయం 11 గంటలకు “శంకరాభరణం”, సాయంత్రం 4:30 గంటలకు “బొంగరం” చిత్రాలు ప్రసారం కానున్నాయి. జెమినీ టీవీలో ఉదయం 9 గంటలకు “సీతయ్య”, మధ్యాహ్నం 3 గంటలకు “బంగారం” రానున్నాయి.

- Advertisement -
Advertisement

జెమినీ మూవీస్‌లో అర్ధరాత్రి 1:30 గంటలకు ఎన్టీఆర్ నటించిన “రాము”, ఉదయం 4:30 గంటలకు “నేను సీతామహాలక్ష్మీ”, ఉదయం 7 గంటలకు “రాంబంటు”, ఉదయం 10 గంటలకు “కెమెరామెన్ గంగతో రాంబాబు”, మధ్యాహ్నం 1 గంటకు “దేవ”, సాయంత్రం 4 గంటలకు “వాసు”, రాత్రి 7 గంటలకు “తమ్ముడు”, రాత్రి 10 గంటలకు “అబ్బాయితో అమ్మాయి” ప్రసారం కానున్నాయి.

జీ తెలుగు, జీ సినిమాలు :

జీ తెలుగులో ఉదయం 9 గంటలకు “వకీల్ సాబ్”, సాయంత్రం 5 గంటలకు “టాక్సీవాలా” రానున్నాయి. జీ సినిమాల్లో ఉదయం 7 గంటలకు “నిన్నే ఇష్టపడ్డాను”, 9 గంటలకు “బ్రో”, మధ్యాహ్నం 12 గంటలకు “జాబిలమ్మ అంత కోపమా”, 3 గంటలకు “స్టూడెంట్ నంబర్ వన్”, సాయంత్రం 6 గంటలకు “మాచర్ల నియోజకవర్గం”, రాత్రి 9 గంటలకు “ఎజ్రా” ప్రసారం కానున్నాయి.

స్టార్ మా, స్టార్ మా గోల్డ్ :

స్టార్ మాలో ఉదయం 3 గంటలకు “చంద్రలేఖ”, 7 గంటలకు “తొలిప్రేమ”, 9 గంటలకు “జల్సా”, మధ్యాహ్నం 12 గంటలకు “అత్తారింటికి దారేది”, 3 గంటలకు “భీమ్లా నాయక్”, 6 గంటలకు “అమరన్”, రాత్రి 9:30 గంటలకు “విశ్వం” రానున్నాయి.

స్టార్ మా గోల్డ్‌లో ఉదయం 2:30 గంటలకు “సూపర్ కౌబాయ్”, 5 గంటలకు “భద్రమ్”, 8 గంటలకు “ఇద్దరు మిత్రులు”, 11 గంటలకు “గోకులంలో సీత”, మధ్యాహ్నం 2:30 గంటలకు “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి”, సాయంత్రం 5 గంటలకు “తీన్ మార్”, రాత్రి 8 గంటలకు “రన్ బేబీ రన్”, రాత్రి 11 గంటలకు ఇద్దరు మిత్రులు ప్రసారం కానున్నాయి.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you