Saturday, October 31, 2026
HomeLATESTIIFA Awards 2026:ఐఫా అవార్డ్స్ లో సత్తాచాటిన దురంధర్.. ఏకంగా అన్ని అవార్డులా..?

IIFA Awards 2026:ఐఫా అవార్డ్స్ లో సత్తాచాటిన దురంధర్.. ఏకంగా అన్ని అవార్డులా..?

IIFA Awards 2026: గత ఏడాది అత్యుత్తమ నటన కనబరిచిన నటీనటులకు, దర్శకులకు, సాంకేతిక నిపుణులకు ఐఫా అవార్డ్స్ లభించాయి.

on
- Advertisement -banner Ad

IIFA Awards 2026:ఇండియన్ సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులలో ఐఫా అవార్డ్స్ కూడా ఒకటి. ప్రతి ఏడాది లాగానే 2026 సంవత్సరానికి ఐఫా అవార్డుల విజేతల జాబితాని తాజాగా ప్రకటించారు. 2025లో విడుదలైన చిత్రాలలోని అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినటువంటి నటీనటులకు, అలాగే డైరెక్టర్లకు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేయడం జరిగింది. ఐఫా అవార్డ్స్ 2026 లో ధురంధర్ సినిమా ఏకంగా 12 అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ నటుడుగా రణవీర్ సింగ్, ఉత్తమ నటిగా సైయారా చిత్రంలో నటించిన అనిత్ పడ్డా నిలవగా ఉత్తమ విలన్ గా అక్షయ్ ఖన్నా నిలిచారు.

 

- Advertisement -
Advertisement

ఐఫా డిజిటల్స్ అవార్డుని తాజాగా ప్రకటించారు. ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ బెస్ట్ వెబ్ సిరీస్ గా నిల్వగా.. ఈ సిరీస్ తో డైరెక్టర్గా తొలిసారి పరిచయమైన షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు బెస్ట్ డైరెక్టర్ అవార్డుని గెలుచుకోవడం జరిగింది.

పూర్తి వివరాల విషయానికి వస్తే.. ఐఫా అవార్డ్స్ – 2026 విజేతల జాబితా

1).ఉత్తమ చిత్రం : ధురంధర్
2).ఉత్తమ దర్శకుడు : ఆదిత్యధర్(దురంధర్)
3).ఉత్తమ నటుడు : రణ్ వీర్ సింగ్ (దురంధర్)
4).ఉత్తమ సహాయ నటుడు : సంజయ్ దత్ (దురంధర్)
5).ఉత్తమ నెగిటివ్ రోల్: అక్షయ్ ఖన్నా (దురంధర్)
6).ఉత్తమ సంగీత దర్శకుడు : శాశ్వత్ సచ్ దేవ్ (దురంధర్)
7).ఉత్తమ ఒరిజినల్ స్టోరీ : ఆదిత్య ధర్(దురంధర్)
8).ఉత్తమ సినిమాటోగ్రఫీ: వికాస్ నౌలఖా (దురంధర్)
9).ఉత్తమ స్క్రీన్ ప్లే : ఆదిత్య ధర్ (దురంధర్)
10).ఉత్తమ ఎడిటింగ్: శివకుమార్ వి. పానిక్కర్ (దురంధర్)
11).ఉత్తమ సౌండ్ డిజైన్ : బిశ్వదీప్ ఛటర్జీ (దురంధర్)
12). ఉత్తమ సంభాషణలు: ఆదిత్య ధర్ (దురంధర్)

- Advertisement -
Advertisement

మిగిలిన విజేతలు వీరే..

1). ఉత్తమ అంతర్జాతీయ చిత్రం: అవతార్ :ఫైర్ అండ్ యాష్
2). ఉత్తమ నటి: అనీత్ పడ్డా (సైయారా)
3). ఉత్తమ సహాయ నటి: హ్యూమా ఖురేషి (జాలి ఎల్.ఎల్.బి 3)
4). ఉత్తమ అడాప్టెడ్ స్టోరీ: బషారత్ పీర్, సుమిత్ రాయ్, నీరజ్ ఘైవాన్(హోమ్ బౌండ్)
5). ఉత్తమ గీత రచయిత: ఇర్షాద్ కామిల్ (సైయారా టైటిల్ ట్రాక్)
6). ఉత్తమ గాయకుడు: ఫహీం అబ్దుల్లా(సైయారా టైటిల్ ట్రాక్)
7). ఉత్తమ గాయని: శ్రేయా ఓఘోషల్ (సైయారా రిప్రైజ్ )
8). ఉత్తమ తొలి సినిమా నటి: రాషా తడాని (ఆజాద్)
9). ఉత్తమ తొలి సినిమా నటుడు:అహాన్ పాండే(సైయారా)

ALSO READ:Hansika Motwani:హన్సిక ప్రైవేట్ వీడియో లీక్ అంటూ సోషల్ మీడియాలో కలకలం..!

- Advertisement -
Advertisement

డిజిటల్ అవార్డ్స్ – 2026

1).ఉత్తమ చిత్రం : బారాముల్లా
2). ఉత్తమ దర్శకుడు: కరణ్ తేజ్ పాల్(స్టోలెన్)
3). ఉత్తమ నటి : సన్యా మల్హోత్ర (మిసెస్)
4). ఉత్తమ నటుడు: అభిషేక్ బెనర్జీ (స్టోలెన్)
5). ఉత్తమ సహాయ నటి : మౌనికా పవార్ ( నిషాంచీ 2)
6). ఉత్తమ సహాయ నటుడు: అవినాష్ తివారి ( ది మెహతా బాయ్స్)
7). ఉత్తమ కథ: ఆదిత్య ధర్, మోనాల్ ఠక్కర్, ఆదిత్య సుహాసి జంభాలే (బారాముల్లా )
8). ఉత్తమ వెబ్ సిరీస్: ది బ్యాడ్స్ అఫ్ బాలీవుడ్ ( రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్)
9). ఉత్తమ వెబ్ సిరీస్ దర్శకుడు: ఆర్యన్ ఖాన్ (ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్)
10). ఉత్తమ నటి: తిలోత్తమా షోమ్ (పాతాళ్ లోక్ సీజన్ 2)
11). ఉత్తమ నటుడు: జైదీప్ ఆహ్లావత్ (పాతాళ్ లోక్ సీజన్ 2)
12). ఉత్తమ సహాయ నటి: అన్యా సింగ్ (ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్)
13). ఉత్తమ సహాయ నటుడు: రాఘవ్ జుయల్
14). ఉత్తమ ఒరిజినల్ కథ: సుదీప్ శర్మ, తమల్ సేన్, రాహుల్ కనోజియా, అభిషేక్ బెనర్జీ ( పాతాళ్ లోక్ సీజన్ 2)
15). ఉత్తమ డాక్యుమెంటరీ సిరీస్: ది రోషన్స్
16). ఉత్తమ రియాలిటీ షో: ది ట్రైటర్స్
17). ఉత్తమ టైటిల్ ట్రాక్: ఉజ్వల్ గుప్తా (నంబర్ 1- ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్)

ALSO READ:Rakul Preet Singh:శూర్పణఖ పాత్ర పై రకుల్ ప్రీతిసింగ్ షాకింగ్ కామెంట్స్..!

సాంకేతిక విభాగం..
1). ఉత్తమ కొరియోగ్రఫీ: బాస్కో లెస్లీమార్టిస్ (ఆవాన్ జావాన్- వార్
2). ఉత్తమ సౌండ్ మిక్సింగ్: అలోక్ డే (ఛావా )
3). ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ : అసెంబ్లేజ్ ఎంటర్టైన్మెంట్, రీ డిఫైన్ (ఛావా)

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you