Sunday, October 18, 2026
HomeLATEST

LATEST

LATEST

Toxic:బాక్సాఫీస్‌లో బిగ్ డిజాస్టర్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న యశ్ ‘టాక్సిక్’!

Toxic:యశ్ హీరోగా నటించిన ‘టాక్సిక్’ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Tollywood:క్రిస్మస్ బరిలో బాలయ్య vs నాగార్జున.. 2004 సీన్ రిపీట్ అవుతుందా?

Tollywood:22 ఏళ్ల తర్వాత బాలకృష్ణ, నాగార్జున సినిమాలు క్రిస్మస్ బరిలో పోటీ పడుతున్నాయి.

TV:ఈ మంగళవారం టీవీలో అదిరిపోయే సినిమాలు.. పూర్తి లిస్ట్ ఇదే!

TV:ఈ మంగళవారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రేక్షకులను అలరించేందుకు పలు ఆసక్తికరమైన సినిమాలు ప్రసారం కానున్నాయి.

Mahesh Babu:రెండు తెలుగు రాష్ట్రాలలో రూ .320 కోట్లకు వారణాసి మూవీ!

Mahesh Babu: రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న వారణాసి సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో బిజినెస్ భారీగా జరిగింది.

Youtuber: ఎయిర్‌పోర్ట్‌ లో ప్రముఖ యూట్యూబర్ అరెస్ట్!

Youtuber: నందూస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న నందనను పోలీసులు ఎయిర్ పోర్టు లో అదుపులోకి తీసుకున్నారు.

Chiranjeevi:విశ్వంభర సినిమాను మెగాస్టార్ పట్టించుకోలేదా..?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభరపై చిరు ఆసక్తి చూపించడం లేదు అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

Kavya Shree: స్టైలిష్ లెహంగాలో ఆకట్టుకుంటున్న కావ్య శ్రీ.. ఫోటోలు వైరల్!

Kavya shree: ప్రముఖ బుల్లితెర నటి కావ్య శ్రీ తాజాగా షేర్ చేసిన లేటెస్ట్ అవుట్ ఫిట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

OTT:’విశ్వనాథ్ అండ్ సన్స్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

OTT:సూర్య నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది.

Jayam Ravi:లవర్ తో అడ్డంగా బుక్కైన జయం రవి..సెన్సేషనల్ వీడియో లీక్..!

Jayam Ravi:తమిళ హీరో జయం రవి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Madhuri Rathod:మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. లెటర్ వైరల్..!

Madhuri Rathod: ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్ తనకు అన్యాయం జరిగిందని.. సమాజంలో పరువు పోయింది అంటూ ఆత్మహత్యాయత్నం చేసింది.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad