Friday, October 16, 2026
HomeLATEST

LATEST

LATEST

Chiranjeevi:గబ్బర్ సింగ్ నటుడుకి సహాయం చేసిన మెగా ఫ్యామిలీ!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గబ్బర్ సింగ్ నటుడు రమేష్ కి ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు ప్రభుత్వం తరఫున సహాయం అందేలా చేస్తానని హామీ ఇచ్చారు.

ACTRESS Ajay :పెళ్లి తర్వాతే జీవితం మారింది: నటుడు అజయ్ ఎమోషనల్ కామెంట్స్!

ACTRESS Ajay:టాలీవుడ్ నటుడు అజయ్ తన భార్య శ్వేత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లి తర్వాతే తన కెరీర్‌లో విక్రమార్కుడు వంటి పెద్ద అవకాశాలు వచ్చాయని, గుర్తింపు, ఆర్థిక స్థిరత్వం అన్నీ భార్య అదృష్టమేనని ఆయన భావోద్వేగంగా వెల్లడించారు.

Mahesh Babu:మహేష్ బాబు వీడియోతో సోషల్ మీడియా షేక్.. జయకృష్ణ డెబ్యూ మూవీపై హైప్..!

Mahesh Babu:సూపర్ స్టార్ మహేష్ బాబు తన మేనల్లుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా నటించిన తొలి చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’కు మద్దతుగా ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.

OTT:ఓటీటీలో ట్రెండింగ్‌లో ‘పురుష:’.. దూసుకెళ్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్..!

OTT:థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ‘పురుష’ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కూడా ట్రెండింగ్‌లో నిలిచింది.

TV:ప్రేమ వార్తలకు మరోసారి ఊపిరి పోసిన నవ్య-రవికృష్ణ.. వైరల్ అవుతున్న ప్రోమో!

TV:ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్యక్రమంలో నవ్య స్వామి, రవికృష్ణ మధ్య కనిపించిన కెమిస్ట్రీ మరోసారి వారి రిలేషన్‌షిప్‌పై చర్చకు దారితీసింది.

akkineni family:”మా ఇంటి సంప్రదాయం అదే”..ఆస్తి తగాదాలపై అఖిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

akkineni family:అక్కినేని కుటుంబ ఆస్తుల పంపకాలపై వస్తున్న ప్రచారాలకు హీరో అఖిల్ అక్కినేని తొలిసారి స్పందించారు. కుటుంబంలో ఆస్తుల పంపకం, తండ్రి నిర్ణయాలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Avika Gor: పింక్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తున్న అవికా గోర్!

Avika gor: చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న అవికా గోర్ ఇప్పుడు అందాలతో ఆకట్టుకుంటుంది.

Kajal Agarwal:కారవాన్ లో అభిమాని దెబ్బకు భయపడిన కాజల్ అగర్వాల్..!

Kajal Agarwal: ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గతంలో తనకు ఎదురైన ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది అభిమానుల వల్ల ఇబ్బంది పడ్డాను అంటూ తెలిపింది.

Prabhas Srinu :నా జీవితంలో ప్రభాస్ దేవుడే.. టాలీవుడ్ కమెడియన్ కామెంట్స్!

Prabhas Srinu: రెబల్ స్టార్ ప్రభాస్ ఒక టాలీవుడ్ కమెడియన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Dhruv Vikram:వివాదంలో చిక్కుకున్న విక్రమ్ కొడుకు..!

Dhruv Vikram స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధృవ్ విక్రంపై తాజాగా ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad