Sunday, September 20, 2026
HomeMOVIE NEWS

MOVIE NEWS

LATEST

Sneha:స్నేహ చిరకాల కోరికను తీర్చనున్న మెగాస్టార్ చిరంజీవి?

Sneha:మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ సినిమాలో సీనియర్ హీరోయిన్ స్నేహ కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

Supriya Yarlagadda:అక్కినేని నాగార్జున మేనకోడలికి కీలక పదవి..!

Supriya Yarlagadda:అక్కినేని కుటుంబానికి చెందిన నిర్మాత సుప్రియ యార్లగడ్డకు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.

Hero Karthikeya:హీరో కార్తికేయ డైరెక్టర్‌గా ఎంట్రీ.. తొలి సినిమాతోనే భారీ సర్‌ప్రైజ్!

Hero Karthikeya:యువ హీరో కార్తికేయ గుమ్మకొండ కొత్త అవతారం ఎత్తారు.ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను చాలా సింపుల్‌గా నిర్వహించారు

Actress Ambika:త్రిష -విజయ్ పై నటి అంబిక షాకింగ్ కామెంట్స్..!

Actress Ambika: నటి అంబిక.. త్రిష , విజయ్ రిలేషన్ పై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Ibomma Ravi:ఐబొమ్మ రవి కేసులో బిగ్ ట్విస్ట్..!

Ibomma Ravi: హాయ్ బొమ్మ రవి నాంపల్లి కోర్టును ఆశ్రయించి తన బ్యాంకు ఖాతాలను అన్ ఫ్రీజ్ చేయాలి అంటూ విజ్ఞప్తి చేశారు.

Ravi Teja:రవితేజకి షాక్ ఇచ్చిన సమంత.. ఈ ట్విస్ట్ అసలు ఊహించలేదుగా..!

మాస్ మహారాజా రవితేజకు సమంత ఊహించని ట్విస్ట్ ఇచ్చిందనే వార్తలు ప్రస్తుతం ఆసక్తిని పెంచుతున్నాయి.

Rajamouli:రాజమౌళి బ్లూప్రింట్ రూల్స్ బ్రేక్ చేసిన హీరో ఇతడే..!

Rajamouli:దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేయడం అంటే సాధారణ విషయం కాదు. తన సినిమాల్లో నటించే హీరోలు, హీరోయిన్ల విషయంలో ఆయన కొన్ని ప్రత్యేకమైన కండీషన్స్ పెడతారనే టాక్ ఉంది.

Suriya:20 ఏళ్ల ప్రేమకు మరోసారి కొత్త ప్రమాణాలు.. సూర్య–జ్యోతిక స్పెషల్ వెడ్డింగ్!

Suriya:హీరో సూర్య, హీరోయిన్ జ్యోతిక చర్చిలో మరోసారి పెళ్లి చేసుకున్న కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Immortal Trailer: అదరగొట్టేస్తున్న కయాదులోహర్ కొత్త మూవీ ట్రైలర్..!

Immortal Trailer: జీవి ప్రకాష్ కుమార్ కయాదు లోహరి జంటగా నటిస్తున్న ఇమ్మార్టెల్ మూవీ నుండి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.

Tollywood:పూజ చేస్తూ డేటింగ్ పై హింట్ ఇచ్చిన టాలీవుడ్ జంట..!

Tollywood: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పేరు మోసిన డైరెక్టర్ ఒక హీరోయిన్ తో కలసి వినాయకుడి పూజలో సందడి చేశారు.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad