Wednesday, November 4, 2026
HomeMOVIE NEWS

MOVIE NEWS

LATEST

Tamannaah:తమన్నా పై నటుడు వివాదాస్పదమైన వ్యాఖ్యలు.. ఆమె ఏమందంటే..?

Tamannaah: ప్రముఖ స్టార్ హీరోయిన్ తమన్నా ఏడాది క్రితం ఒక నటుడు తనను చేసిన కామెంట్స్ కి ఇప్పుడు ఆమె కౌంటర్ ఇచ్చింది.

Samantha:సమంత డెలివరీ డేట్ చెప్పిన స్నేహితురాలు..!

Samantha:తాజాగా సమంత స్నేహితురాలు చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్టోబర్ 23 నుంచి నవంబర్ 21వ తేదీ మధ్య జన్మించినవారు వృశ్చిక రాశికి (Scorpio) చెందుతారు

Chiranjeevi:దేశాలు దాటిన మెగాస్టార్ క్రేజ్.. అమెరికాలో చిరంజీవి పాటకు అదిరిపోయే డ్యాన్స్!

Chiranjeevi:అమెరికాలో ఎంతో గుర్తింపు పొందిన ‘షోటైమ్ అట్ ది అపోలో’ టెలివిజన్ షోలో ఈ ప్రదర్శన ఇచ్చారు. భారతీయ సినిమా పాటకు అంతర్జాతీయ వేదికపై ఈ స్థాయిలో స్పందన రావడం విశేషంగా మారింది.

Pooja Hegde:పూజా హెగ్డే లాంగ్ డ్రైవ్ కామెంట్స్.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్.. అసలు ఏం జరిగిందంటే?

Pooja Hegde:ఇద్దరు స్టార్ హీరోల పేర్లు ప్రస్తావిస్తూ.. వారిలో ఎవరితో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లాలని అనుకుంటున్నారని పూజా హెగ్డే ను అడిగారు. ఆ ఇద్దరు హీరోలు మరెవరో కాదు.. కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి, టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.

Jr NTR:ఎన్టీఆర్ నెక్స్ట్ టార్గెట్ ఆ సెన్సేషనల్ డైరెక్టరే.. ఇక బాక్సాఫీస్ బ్లాస్ట్!

Jr NTR: ‘డ్రాగన్’ సినిమా తర్వాత తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్‌తో ఎన్టీఆర్ సినిమా చేసే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతోంది.

Pooja Hegde:పూజా హెగ్డే కెరీర్‌లో బిగ్ ట్విస్ట్.. ఇక ఆ సినిమాలపైనే ఆశలన్నీ!

Pooja Hegde:పూజా హెగ్డే చేతిలో కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. తమిళంలో ‘కాంచన 4’, తెలుగులో ‘శ్రీశ్రీ’ సినిమాలు ఆమె లైనప్‌లో ఉన్నట్లు సమాచారం

Adah Sharma:బ్యూటీ సీక్రెట్ బయటపెట్టిన ఆదాశర్మ!

Adah Sharma: ప్రముఖ హీరోయిన్ ఆదాశర్మ తాజాగా తన బ్యూటీ సీక్రెట్సును బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది.

Nara Rohit:త్రివిక్రమ్, తమన్ పై నారా రోహిత్ కంప్లైంట్..!

Nara Rohit: ప్రముఖ నటుడు నారా రోహిత్ త్రివిక్రమ్, తమన్ పై కంప్లైంట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర రిలీజ్‌పై గందరగోళం..!

Chiranjeevi: విశ్వంభర డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటూ ఓ న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. అయితే, దీనిపై ఇప్పటివరకు చిత్రబృందం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. డిసెంబర్ 4 అంటే నెల రోజులు మాత్రమే ఉంది.

Niharika Konidela:‘పాకెట్ రాకెట్స్’ టైటిల్‌తో నిహారిక కొత్త సినిమా.. క్యాస్టింగ్ చూస్తే మైండ్ బ్లాక్!

Niharika Konidela:తన బ్యానర్‌పై ఇప్పటికే కొన్ని చిత్రాలను నిర్మించి ప్రేక్షకులకు అందించిన నిహారిక కొణిదెల, తాజాగా ‘పాకెట్ రాకెట్స్’ సినిమాతో మరోసారి సినీ వర్గాల దృష్టిని ఆకర్షిస్తున్నారు.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad