Tuesday, July 14, 2026
HomeLATESTOTT movies: ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు, సిరీస్ లివే!

OTT movies: ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు, సిరీస్ లివే!

OTT movies: ఎప్పటిలాగే ఈ వారం కూడా కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వేదికగా సందడి చేయడానికి సిద్ధమయ్యాయి.

on
- Advertisement -banner Ad

OTT movies: గడిచిన వారంలో థియేటర్లోకి వచ్చిన లెనిన్ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలాగే ఈ వారం కూడా కొత్త సినిమాలు సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. అలాంటి చిత్రాలలో ఐశ్వర్య రాజేష్ నటిస్తున్న ఓ సుకుమారి, జీడిఎన్, రాజాధిరాజా, ఆపరేషన్ అరుణ రెడ్డి, మహేంద్రగిరి వారాహి వంటి చిత్రాలు విడుదల కాబోతున్నాయి. అలాగే హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన తాజా చిత్రం ద ఒడిస్సీ. ఈ సినిమా కూడా ఇదే వారంలో విడుదల కాబోతోంది. ఇక అదే విధంగా ఓటీటిలలో విడుదల అయ్యే సినిమాల విషయానికి వస్తే..

హాట్ స్టార్:

సెకండ్ లవ్-జులై 13 (తమిళ సిరీస్)
పవిత్రం-జులై 13 (మలయాళం సిరీస్)
రెడీ ఆర్ నాట్ 2-జులై 16 (తెలుగు డబ్బింగ్ మూవీ)
మా ఇంటి బంగారం -జులై 17
టెస్ట్ సబ్జెక్టు వీ -జులై 18

- Advertisement -
Advertisement

ALSO READ:Korean kanakaraju: వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు టీజర్ రిలీజ్..

అమెజాన్ ప్రైమ్:

మర్డర్ 101-జులై 13 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)
బ్యాక్ రూమ్స్-జులై 14 (ఇంగ్లీష్ మూవీ)
రైడ్ ఆర్ రైడ్ -జులై 15 (ఇంగ్లీష్ సిరీస్ )

- Advertisement -
Advertisement

ALSO READ:Ram Kapoor:13 ఏళ్ల వయసులో లైంగిక వేధింపులు.. షాకింగ్ నిజం బయటపెట్టిన టీవీ నటుడు రామ్ కపూర్!

నెట్ ఫ్లిక్:

ద హక్-జులై 15 (ఇంగ్లీష్ సిరీస్)
మీ బిఫోర్ మీ-జులై 16 (ఇండోనేషియన్ మూవీ)
ద మ్యాప్ అఫ్ లాంగింగ్-జులై 17
ద ఈస్ట్ ప్యాలెస్-జులై 17 (కొరియన్ సిరీస్)
డిజైన్-జులై 17
హార్ట్ స్టాపప్ ఫరెవర్-జులై 17 (ఇంగ్లీష్ సినిమా)

- Advertisement -
Advertisement

జీ 5:

ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు -జులై 16 (తెలుగు సినిమా)

ఆపిల్ టీవీ ప్లస్ :

లక్కీ-జులై 15 (ఇంగ్లీష్ సిరీస్)

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you