Tuesday, September 1, 2026
HomeTOP STORY

TOP STORY

LATEST

Raashii Khanna: బికినీ ఫోజులతో రెచ్చగొడుతున్న రాశి ఖన్నా.. ఫోటోలు వైరల్

Raashii Khanna: ప్రముఖ హీరోయిన్ రాశి ఖన్నా తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

OTT:కొంప ముంచేసిన ఓటీటీ కొత్త రూల్స్..ఇక నిర్మాతలకి చుక్కలే..?

OTT:సినిమా విడుదలకు ముందే భారీ మొత్తాలకు డిజిటల్ హక్కులు కొనుగోలు చేసే విధానానికి OTT ప్లాట్‌ఫామ్‌లు బ్రేక్ వేస్తున్నాయి. ఇకపై సినిమా థియేటర్లలో ప్రదర్శన, కలెక్షన్లు, ప్రేక్షకుల స్పందన ఆధారంగానే డిజిటల్ డీల్‌లు చేసే కొత్త విధానాన్ని అనుసరిస్తున్నాయి.

Agadha trailer:అగధ ట్రైలర్ తో వణుకు పుట్టిస్తున్న డైరెక్టర్ ఎంఎస్ రాజు!

Agadha trailer: ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అగధ మూవీ నుండి ట్రైలర్ విడుదల చేశారు.

Tollywood:ఆగస్టు నెలలో విడుదలైయ్యే సినిమాల లిస్ట్ ఇదే..అన్ని సూపర్ హిట్సే..!

Tollywood:ఆగస్టు 2026లో థియేటర్లలో విడుదల కానున్న తెలుగు సినిమాల పూర్తి జాబితా . వరుణ్ తేజ్ నటించిన Korean Kanakaraju నుంచి శర్వానంద్ Bhogi వరకు విడుదల తేదీలు, నటీనటులు, సినిమాల విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.

Nithin :నితిన్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ వైరల్!

Nithin: నాని సమర్పణలో నితిన్ హీరోగా నటిస్తున్న కొత్త మూవీ టైటిల్ గ్లింప్స్ మేకర్స్ విడుదల చేశారు. మ్యూజిక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

Samantha:సోషల్ మీడియాలో సమంత సంచలన పోస్ట్!

Samantha: ప్రముఖ హీరోయిన్ సమంత బేబీ బంప్ ఫోటోషూట్ తో ఆడియన్స్ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

OTT:ఈ వారం ఓటీటీలో వినోదాల జాతర.. ఆగస్టు 4 నుంచి ఫుల్ గా కొత్త సినిమాలు..!

OTT:ఈ వారం OTT ప్లాట్‌ఫారమ్‌లలో ప్రేక్షకులను అలరించేందుకు పలు కొత్త తెలుగు, తమిళ, మలయాళం, హిందీ చిత్రాలు మరియు వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి.

Monday tv Movies:ఈరోజు టీవీల్లో ఫుల్ సందడే సందడి..

Monday tv Movies:ఈ సోమవారం కూడా తెలుగు టీవీ ఛానళ్లలో వినోదానికి కొదవలేదు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌, యాక్షన్‌, కామెడీ, థ్రిల్లర్‌, క్లాసిక్ హిట్స్‌ వరకు అన్ని రకాల సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

Ravi-Aarti:రవి-ఆర్తి విడాకుల కోర్టు తీర్పు..న్యాయ‌మూర్తికి బిగ్ ధ్యాంక్స్..!

Ravi-Aarti:నటుడు రవి మోహన్ కు తన కుమార్తె ఆర్తికి మేమేమి దొంగ చాటుగా వివాహం చేయలేదని, వారిని వేరు చేయాలని తాము ఎన్నడూ భావించలేదని రవి మోహన్ అత్త, ఆర్తి రవి తల్లి, సినీ నిర్మాత సుజాత విజయకుమార్ చెప్పారు.

Tollywood:అసిస్టెంట్ కెమెరా ఉమెన్‌గా స్టార్ హీరోయిన్‌..ఎవరో తెలుసా ?

స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందే ముందు సుహాసిని అసిస్టెంట్ కెమెరా ఉమెన్‌గా పనిచేశారు. సినిమాటోగ్రఫీ నుంచి నటిగా ఎదిగి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆమె సినీ ప్రయాణం గురించి తెలుసుకోండి.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad