Tuesday, September 1, 2026
HomeTOP STORY

TOP STORY

LATEST

Peddi: పెద్ది సినిమాలో నటుడిని తిడుతున్న ఫ్యాన్స్!

Peddi: పెద్ది సినిమాలో విలన్ పాత్ర పోషించిన తారక్ పొన్నప్పపై అభిమానులు తిడుతూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Rashmika mandanna:గాయం తర్వాత రష్మిక పోస్టు వైరల్!

Rashmika mandanna: ప్రముఖ నేషనల్ రష్మిక మందన్న తనకు జరిగిన గాయం తర్వాత తొలిసారి సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘ పోస్ట్ పంచుకుంది.

Khushboo: త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి.. ఖుష్బూ పోస్ట్ వైరల్!

Khushboo: ప్రముఖ సినీనటి త్రిషపై ఉదయనిధి బహిరంగంగా చేసిన కామెంట్లకు మండిపడుతూ కుష్బూ సంచలన పోస్ట్ పెట్టింది.

Rakul:ఆ ఒక్క కారణంగానే “శూర్పణఖ” పాత్ర చేసా: రకుల్ స్టన్నింగ్ ఆన్సర్

Rakul:నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ చిత్రంలో శూర్పణఖ పాత్రలో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ తన పాత్ర ఎంపిక వెనుక కారణాన్ని వెల్లడించింది.

OTT:బావిలో డెడ్‌బాడీ..ఓటీటీలో దుమ్మురేపుతున్న మలయాళ థ్రిల్లర్..మిస్ అవ్వకండి!

OTT:రోషన్ మాథ్యూ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ‘ఉయిర్’ ఇప్పుడు జియోహాట్‌స్టార్‌లో తెలుగు సహా పలు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Pradeep machiraju:యాంకర్ ప్రదీప్ జీవితంలో ఇంత విషాదముందా?

Pradeep machiraju: మేల్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఇన్ని రోజులు ఇండస్ట్రీకి గ్యాప్ తీసుకోవడంపై సంచలన కామెంట్ చేశారు.

Udhayanidhi Stalin:త్రిష పేరుతో ఉదయనిధి స్టాలిన్ డబుల్ మీనింగ్ డైలాగ్స్..తమిళనాడులో రచ్చ రచ్చ!

Udhayanidhi Stalin:కావేరి జలాల వివాదంపై నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

Shruti Haasan:”హైకోర్టులోనే తేల్చుకుంటా”..గూబ గుయ్యమనే షాక్ ఇచ్చిన శృతి హాసన్..!

AI ద్వారా తన అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు, డిజిటల్ కంటెంట్ వినియోగించడాన్ని అడ్డుకోవాలని ప్రముఖ నటి శృతి హాసన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

Bigg Bosss10:బిగ్ బాస్ చరిత్రలోనే ఇది ఓ సంచలనం..కంటెస్టెంట్ గా టాప్ హీరో..!?

Bigg Bosss10:బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభానికి ముందే హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన అబ్బాస్ ఈసారి బిగ్‌బాస్ తెలుగు 10లో పాల్గొననున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Varanasi: వారణాసి సినిమా స్టోరీ చెప్పిన రాజమౌళి..!

Varanasi: దిగ్గజ దర్శకుడు రాజమౌళి తాజాగా వారణాసి సినిమా స్టోరీ రివీల్ చేయడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad