Thursday, August 27, 2026
HomeTOP STORY

TOP STORY

LATEST

Keerthy Suresh:ఆ పాన్ ఇండియా సినిమాలో కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్?

Keerthy Suresh:నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’పై ఆసక్తి మరింత పెరుగుతోంది.

fauzi:ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఫౌజీ సినిమా పై బిగ్ అప్డేట్!

Fauzi: ప్రముఖ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఫౌజీ సినిమా టీజర్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

Anupama parameswaran: ఎరుపు రంగు చీరలో మెస్మరైజ్ చేస్తున్న అనుపమ!

Anupama parameswaran: ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఎరుపు రంగు చీర కట్టుకొని తన అందాలతో అభిమానాలను ఆకట్టుకుంది.

Rao Bahadur Movie:ఓటీటీలోకి సత్యదేవ్ రావుబహదూర్ మూవీ?

Rao Bahadur Movie: సత్యదేవ ప్రధాన పాత్రలో వచ్చిన రావు బహదూర్ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకుంది.

SS Rajamouli :రాజమౌళి రెమ్యునరేషన్ సీక్రెట్ ఇదే..వారణాసికి కూడా సేమ్ ప్లాన్..!

SS Rajamouli :దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి సినిమాల విజయాలతో పాటు ఆయన పారితోషికం కూడా ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. తాజాగా ‘వరణాసి’ సినిమా కోసం రాజమౌళి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే విషయంపై ఆసక్తికర వివరాలు వెలుగులోకి వచ్చాయి.

TV:హైదరాబాద్ అమ్మాయి నుంచి స్టార్ యాక్ట్రెస్‌గా.. వందన గొల్లు సక్సెస్ స్టోరీ ఇదే!

TV:తెలుగు సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న వందన గొల్లు ప్రస్తుతం విజయవంతమైన యూట్యూబ్ వ్లాగర్‌గా కూడా రాణిస్తోంది. ఆమె కుటుంబం, కెరీర్, సోషల్ మీడియా ప్రయాణం, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకోండి.

Pavala shyamala: నటి పావలా శ్యామల కన్నుమూత!

Pavala shyamala: సీనియర్ నటిమని పావలా శ్యామల గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నేడు గుండెపోటుతో మృతి చెందారు

OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. రెండు రోజుల్లోనే టాప్ ట్రెండింగ్‌..!

OTT Movie: విజయ్ రాఘవేంద్ర ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ‘కేస్ ఆఫ్ కొండాన’ ప్రస్తుతం ETV Win ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

Jr NTR : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. షూటింగ్లో గాయం!

Jr NTR : ప్రశాంత్ నీళ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్ సినిమా సమయంలో జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయమైనట్లు ఎన్టీఆర్ టీమ్ అధికారికంగా ప్రకటించింది.

OTT Crime: మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్‌లతో తిరిగొస్తున్న క్రైమ్ థ్రిల్లర్ సీజన్ 2.. ఈసారి మరింత డేంజర్!

OTT Crime:ససికుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'వదంది సీజన్ 2: ది మిస్టరీ ఆఫ్ మణి' అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్టు 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad