Friday, October 16, 2026
HomeTOP STORY

TOP STORY

LATEST

OTT:ఈ వారం OTTలో విడుదలయ్యే టాప్ సినిమాలు, సిరీస్‌లు ఇవే..!

OTT:జూలై 27 నుంచి ఆగస్టు 1 వరకు ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లైన ZEE5, Netflix, Amazon Prime Video, JioHotstarలో విడుదల కానున్న కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల పూర్తి జాబితా.

Tollywood:టాలీవుడ్‌లో కొత్త చరిత్ర.. తెలుగు హీరోయిన్ల జోరు..!

Tollywood:ఒకప్పుడు పరభాషా హీరోయిన్ల ఆధిపత్యం ఉన్న టాలీవుడ్‌లో ఇప్పుడు తెలుగు అమ్మాయిలే కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. సహజమైన నటన, కథల ఎంపిక, ప్రతిభతో ఇండస్ట్రీ రూల్స్ మార్చేస్తూ స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతున్నారు.

TV:స్టార్టప్ నుంచి మళ్లీ యాక్టింగ్‌కి.. చామంతి సీరియల్‌ నటి ఐశ్వర్య వర్మ లైఫ్‌లో జరిగిన ట్విస్ట్ ఇదే!

TV:కన్నడ, తెలుగు బుల్లితెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్య వర్మ సినీ ప్రయాణం ఎంతో ఆసక్తికరం. తల్లిదండ్రుల వ్యతిరేకతను ఎదుర్కొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, భర్త అండతో కెరీర్‌లో విజయాలు సాధించిన ఆమె స్ఫూర్తిదాయక కథ తెలుసుకోండి.

Dhanush:రాయన్ జాతీయ అవార్డు రచ్చ.. విమర్శకుల నోళ్లు మూయించేలా ధనుష్ రియాక్షన్..!

'Dhanush:రాయన్' చిత్రానికి జాతీయ అవార్డు రావడంపై సోషల్ మీడియాలో చెలరేగిన వివాదంపై హీరో ధనుష్ తొలిసారి స్పందించారు. విమర్శలకు పరోక్షంగా కౌంటర్ ఇస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Sai Pallavi:సినీ ఇండస్ట్రీలో మరో సంచలనం..టాప్ హీరోయిన్లకు షాక్ ఇచ్చిన సాయిపల్లవి..!

Sai Pallavi:సహజ నటనతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న సాయిపల్లవి ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్-5 హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు.

Pooja Hegde:పూజా హెగ్డే ఇల్లు చూశారా?

Pooja Hegde: ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే తాజాగా తన ఇంటి వీడియోని రిలీజ్ చేయగా అది కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

Ram Charan:హీరో రామ్ చరణ్ కు సర్జరీ.. ఎందుకంటే?

Ram Charan: ప్రముఖ హీరో రామ్ చరణ్ కి సర్జరీ జరగబోతోంది అనే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Chiranjeevi:గబ్బర్ సింగ్ నటుడుకి సహాయం చేసిన మెగా ఫ్యామిలీ!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గబ్బర్ సింగ్ నటుడు రమేష్ కి ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు ప్రభుత్వం తరఫున సహాయం అందేలా చేస్తానని హామీ ఇచ్చారు.

ACTRESS Ajay :పెళ్లి తర్వాతే జీవితం మారింది: నటుడు అజయ్ ఎమోషనల్ కామెంట్స్!

ACTRESS Ajay:టాలీవుడ్ నటుడు అజయ్ తన భార్య శ్వేత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లి తర్వాతే తన కెరీర్‌లో విక్రమార్కుడు వంటి పెద్ద అవకాశాలు వచ్చాయని, గుర్తింపు, ఆర్థిక స్థిరత్వం అన్నీ భార్య అదృష్టమేనని ఆయన భావోద్వేగంగా వెల్లడించారు.

Mahesh Babu:మహేష్ బాబు వీడియోతో సోషల్ మీడియా షేక్.. జయకృష్ణ డెబ్యూ మూవీపై హైప్..!

Mahesh Babu:సూపర్ స్టార్ మహేష్ బాబు తన మేనల్లుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా నటించిన తొలి చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’కు మద్దతుగా ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad