Friday, October 16, 2026
HomeTOP STORY

TOP STORY

LATEST

Arya:హీరో ఆర్య పైన కేసు నమోదు!

Arya: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య పైన కేసు నమోదైన విషయం ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

Rajinikanth : రజినీకాంత్‌పై ఉమ్మేసిన స్టార్ హీరోయిన్.. ఏళ్ల తర్వాత బయటపడిన షాకింగ్ సీక్రెట్!

Rajinikanth:దర్శకుడు భారతీరాజా తెరకెక్కించిన చిత్రంలో శ్రీదేవి నిజంగానే రజనీకాంత్ ముఖంపై ఉమ్మివేసిన సన్నివేశం గురించి తాజాగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ సన్నివేశం ఎలా తెరకెక్కింది? రజనీకాంత్ ఎందుకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు?

Lenin movie:బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘లెనిన్’.. రెండు రోజుల్లోనే సంచలన కలెక్షన్స్..ఎన్ని కోట్లు అంటే.. !

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లెనిన్ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. విడుదలైన తొలి రెండు రోజుల్లోనే Lenin movie:ప్రపంచవ్యాప్తంగా రూ.37.2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, వీకెండ్ ముగిసేలోపు రూ.50 కోట్ల మార్క్‌ను అందుకునే దిశగా అడుగులు వేస్తోంది

Vishnu Priya:”ఉద్యోగం లేదు..ప్లీజ్ రేట్ తగ్గించండి అక్కా”.. విష్ణుప్రియ రిప్లైతో నెటిజన్లు ఫిదా..!

Vishnu Priya:ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ధర తగ్గించాలని అభిమానుడు కోరగా యాంకర్ విష్ణుప్రియ ఇచ్చిన సరదా సమాధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె రిప్లైపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ఈ వైరల్ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

OTT: శాపం వెనుక దాగిన రహస్యం.. ఓటీటీల్లో దుమ్మురేపుతున్న ‘త్రికాల’.. క్లైమాక్స్ వేరే లెవెల్..!

థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రద్ధా దాస్, మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన మైథాలజికల్ డార్క్ థ్రిల్లర్ 'త్రికాల' ఇప్పుడు ఏకంగా మూడు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ అవుతోంది. ఉత్కంఠభరితమైన కథ, అద్భుతమైన విజువల్స్, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో రూపొందిన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది.

S Janaki:ఇళయరాజా ట్యూన్‌కు ఎస్. జానకి కన్నీళ్లు.. ఆ పాట వెనుక హృదయాన్ని కదిలించే కథ..!

S Janaki:భారతీయ సినీ సంగీత ప్రపంచంలో లెజెండరీ గాయని ఎస్. జానకి ఓ పాట పాడుతున్న సమయంలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్న సంఘటన ఇప్పటికీ సంగీతాభిమానులను కదిలిస్తుంది.

Lenin Movie:లెనిన్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే?

Lenin Movie: అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లెనిన్ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Allu Arjun:పుష్ప రాజ్ పొలిటికల్ ఎంట్రి..? PKతో బన్నీ సీక్రేట్ మీటింగ్..? అసలు ప్లాన్ ఇదే..!

Allu Arjun:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నారా?PKతో బన్నీ సీక్రెట్‌గా భేటీ అయ్యారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ భేటీ వెనుక అసలు నిజం ఏమిటి? రాజకీయ ఎంట్రీపై వస్తున్న వార్తల్లో ఎంత వాస్తవం ఉంది? పూర్తి వివరాలు తెలుసుకోండి

Anchor Jhansi:టాలీవుడ్‌లో తనకు జరిగిన మోసంపై తొలిసారి స్పందించిన యాంకర్ ఝాన్సీ..సోషల్ మీడియాలో చర్చ..!

Anchor Jhansi;యాంకర్ ఝాన్సీ ఓ ఇంటర్వ్యూలో హీరో, దర్శకుడికి సంబంధించిన షాకింగ్ ఘటనను బయటపెట్టారు. ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివాదం వెనుక అసలు కథ ఏంటో తెలుసుకోండి.

OTTలో దుమ్మురేపుతున్న రొమాంటిక్ థ్రిల్లర్..సిటీలో భర్త.. ఊర్లో భార్య సీక్రెట్ ప్రేమ.. క్లైమాక్స్ ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్..మావ..!

OTT:అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న 'ఉడల్ (Udal)' సినిమా ప్రస్తుతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రేమ, అనుమానాలు, భావోద్వేగాలు, ఉత్కంఠభరితమైన ట్విస్టులతో నిండిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తుంది.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad