Thursday, May 28, 2026
HomeOTT NEWSTV Movies: మే 27, బుధవారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: మే 27, బుధవారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని

on
banner Ad

TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు. కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే వారి ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి.

Also Read- Peddi Trailer: రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ ట్రైలర్ రివ్యూ

ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా కాకుండా టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల (TV Movies) కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ బుధవారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ బుధవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. లిస్ట్ ఇదే..

మే 27, బుధవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies May 27th, Wednesday)

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘ఆర్య 2’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘ఔన‌న్నా కాద‌న్నా’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘ఇంగ్లీష్ పెళ్ళాం ఈస్ట్ గోదావరి మొగుడు’
సాయంత్రం 4.30 గంటలకు- ‘మంగ‌ళ‌’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘జీవిత రథం’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘గ్రీకు వీరుడు’
ఉదయం 7 గంటలకు- ‘గుండె ఝ‌ల్లుమంది’
ఉదయం 10 గంటలకు- ‘కిత‌కిత‌లు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘స‌మ్మ‌క్క సార‌క్క‌’
సాయంత్రం 4 గంటలకు- ‘అల్ల‌రి మొగుడు’
సాయంత్రం 7 గంటలకు- ‘ఆంధ్రావాలా’
రాత్రి 10 గంటలకు- ‘గుడుంబా శంక‌ర్‌’

Also Read- Peddi Movie: ‘పెద్ది’లో యాక్షన్ సీక్వెన్స్‌ నెక్స్ట్ లెవల్‌లో!

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అదృష్ట‌వంతుడు’
ఉదయం 5 గంటలకు- ‘సూర్య వ‌ర్సెస్ సూర్య‌’
ఉదయం 8 గంటలకు- ‘అయ్యారే’
ఉదయం 11 గంటలకు- ‘స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘రాధా గోపాలం’
సాయంత్రం 5 గంటలకు- ‘RX 100’
రాత్రి 8 గంటలకు- ‘TATA IPL’
రాత్రి 11 గంటలకు- ‘జ్యోతిల‌క్ష్మి’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘క‌ల్ప‌న‌’
ఉదయం 4 గంటలకు- ‘24’
ఉదయం 9 గంటలకు- ‘క్రాక్‌’
సాయంత్రం 4 గంట‌ల‌కు – ‘ప్ర‌తి రోజు పండ‌గే’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆట ఆరంభం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద‌’
ఉదయం 7 గంటలకు- ‘నువ్వా నేనా’
ఉదయం 9 గంటలకు- ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్‌’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘విన‌య విధేయ రామ‌’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘MCA’
సాయంత్రం 6 గంటలకు- ‘రాజా ది గ్రేట్‌’
రాత్రి 9.30 గంటలకు- ‘సింగం3’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆమె’
ఉదయం 9 గంటలకు – ‘అబ్బాయిగారు’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ప్ర‌తిఘ‌ట‌న‌’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘కొడుకులు’
ఉదయం 7 గంటలకు- ‘కొడుకు దిద్దిన కాపురం’
ఉదయం 10 గంటలకు- ‘మ‌ట్టిలో మాణిక్యం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ముద్దుల మామ‌య్య‌’
సాయంత్రం 4 గంటలకు- ‘ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య‌’
సాయంత్రం 7 గంటలకు- ‘సారంగ‌పాణి’
రాత్రి 10 గంటలకు- ‘అమీ తుమీ’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘అయలాన్’
సాయంత్రం 4.30 గంటలకు- ‘కన్యా కుమారి’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘భగీరథ’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘అన్నవరం’
ఉదయం 7 గంటలకు- ‘మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి’
ఉదయం 9 గంటలకు- ‘కార్తికేయ‌2’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘తంత్ర‌’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘జాబిల‌మ్మ నీకు అంత కోప‌మా’
సాయంత్రం 6 గంటలకు- ‘మిత్ర‌మండ‌లి’
రాత్రి 9 గంటలకు- ‘నీవెవ‌రో’

Also Read- Nargis Fakhri: టాలీవుడ్ సినిమాలో నర్గీస్ ఫక్రీ స్పెషల్ సాంగ్

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

banner Ad

You might also likeRELATED
Recommended to you