TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు. కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే వారి ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి.
Also Read- Peddi Trailer: రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ ట్రైలర్ రివ్యూ
ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా కాకుండా టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల (TV Movies) కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ గురువారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ గురువారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. లిస్ట్ ఇదే..
మే 28, గురువారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies May 28th, Thursday)
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘లవ కుశ’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘మేజర్ చంద్రకాంత్’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘జస్టిస్ చౌదరి’
సాయంత్రం 4.30 గంటలకు- ‘మల్లి వర్సెస్ రవితేజ’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కేడి నంబర్ 1’ (ఎన్టీఆర్)
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘గొడవ’
ఉదయం 7 గంటలకు- ‘ఎన్టీఆర్ కథానాయకుడు’
ఉదయం 10 గంటలకు- ‘సుబ్బు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘జానకి వెడ్స్ శ్రీరామ్’
సాయంత్రం 4 గంటలకు- ‘బొమ్మనా బ్రదర్స్ చందన సిస్టర్స్’
సాయంత్రం 7 గంటలకు- ‘రభస’
రాత్రి 10 గంటలకు- ‘కృష్ణం వందే జగద్గురు’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘జ్యోతి లక్ష్మి’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘పండుగాడు’
ఉదయం 6 గంటలకు- ‘హృదయకాలేయం’
ఉదయం 8 గంటలకు- ‘నిప్పు’
ఉదయం 10.30 గంటలకు- ‘అదుర్స్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘నా బంగారు తల్లి’
సాయంత్రం 5 గంటలకు- ‘గల్లి రౌడీ’
రాత్రి 8 గంటలకు- ‘సప్తగిరి ఎల్ ఎల్ బి’
రాత్రి 11 గంటలకు- ‘నిప్పు’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 11 గంటలకు (తెల్లవారు జామున)- ‘క్రాక్’
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘సీమ టపాకాయ్’
ఉదయం 5 గంటలకు- ‘మన్యం పులి’
ఉదయం 9 గంటలకు- ‘రంగస్థలం’
Also Read- Peddi Movie: ‘పెద్ది’లో యాక్షన్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవల్‌లో!
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఖుషి’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘పోరు తోజహిల్ల్ ’
ఉదయం 7 గంటలకు- ‘అన్నబెల్లా సేతుపతి’
ఉదయం 9 గంటలకు- ‘మహానటి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘డ్రాగన్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అఖండ’
సాయంత్రం 6 గంటలకు- ‘రఘువరన్ బిటెక్ ’
రాత్రి 9 గంటలకు- ‘భరత్ అనే నేను’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అబ్బాయి గారు’
ఉదయం 9 గంటలకు – ‘కొండవీటి సింహం’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ప్రేమలో పావని కళ్యాణ్’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘కొడుకు దిద్దిన కాపురం’
ఉదయం 7 గంటలకు- ‘సర్దార్ పాపారాయుడు’
ఉదయం 10 గంటలకు- ‘మాయాబజార్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘వేటగాడు’
సాయంత్రం 4 గంటలకు- ‘యమగోల’
సాయంత్రం 7 గంటలకు- ‘కొండవీటి సింహం’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అయలన్’
ఉదయం 3.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘జై చిరంజీవ’
ఉదయం 9 గంటలకు- ‘ప్రేయసి రావే’
సాయంత్రం 4.30 గంటలకు- ‘సుప్రీమ్’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘తంత్ర’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’
ఉదయం 7 గంటలకు- ‘శివ’
ఉదయం 9 గంటలకు- ‘చందమామ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘నాగవల్లి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘నెక్స్ట్ నువ్వే’
సాయంత్రం 6 గంటలకు- ‘శివలింగ’
రాత్రి 9 గంటలకు- ‘క్రైమ్ 23’
Also Read- Peddi Movie: గౌర్ నాయుడుగా శివరాజ్ కుమార్.. ఫస్ట్ లుక్ కేక!


