TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి, ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే చాలా మంది పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు. కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే వారి ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి.
Also Read- Veerabhadrudu: సూర్య ‘వీరభద్రుడు’ మూవీ రివ్యూ
ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా కాకుండా టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ శనివారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ శనివారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల (TV Movies) లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. జెమిని టీవీ నుంచి జీ తెలుగు ఛానల్ వరకు ఈ శనివారం ప్రసారమయ్యే సినిమాల కోసం వెయిట్ చేసే వారి కోసం ఫుల్ లిస్ట్ ఇదే..
మే 30, శనివారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies May 30th, Saturday)
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘బృందావనం’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘వెంకీమామ’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘కొండవీటి దొంగ’
సాయంత్రం 4.30 గంటలకు- ‘నిన్న నేడు రేపు’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘యువ’
ఉదయం 7 గంటలకు- ‘కన్నయ్య కిట్టయ్య’
ఉదయం 10 గంటలకు- ‘జెమినీ’ (వెంకటేష్)
మధ్యాహ్నం 1 గంటకు- ‘లోఫర్’
సాయంత్రం 4 గంటలకు- ‘మా విడాకులు’
సాయంత్రం 7 గంటలకు- ‘అయోధ్య రామయ్య’
రాత్రి 10 గంటలకు- ‘అంటే సుందరానికి’
Also Read- Peddi Movie: గౌర్ నాయుడుగా శివరాజ్ కుమార్.. ఫస్ట్ లుక్ కేక!
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘గద్దలకొండ గణేష్’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘వైజయంతి’
ఉదయం 5 గంటలకు- ‘జఫ్ఫా’
ఉదయం 8 గంటలకు- ‘అబద్దం’
ఉదయం 10.30 గంటలకు- ‘గోకులంలో సీత’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘కత్తి’
సాయంత్రం 5 గంటలకు- ‘సామి స్క్వేర్’
రాత్రి 8 గంటలకు- ‘భద్ర’
రాత్రి 11 గంటలకు- ‘పిసాసు’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘భానుమతి’
ఉదయం 7 గంటలకు- ‘ప్రతిరోజు పండగే’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘నువ్వు నాకు నచ్చావ్’
రాత్రి 11 గంటలకు- ‘అఖండ’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘కబాలి’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘మనసు మాట వినదు’
ఉదయం 7 గంటలకు- ‘నిను వీడని నీడను నేనే’
ఉదయం 9 గంటలకు- ‘తమ్ముడు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘క్రాక్ ’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పోకిరి ’
సాయంత్రం 6 గంటలకు- ‘అత్తారింటికి దారేది’
రాత్రి 9 గంటలకు- ‘బాహుబలి 2’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘లారీ డ్రైవర్’
ఉదయం 9 గంటలకు – ‘శుభాకాంక్షలు’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సర్దుకు పోదాం రండి’
రాత్రి 9 గంటలకు- ‘కిల్లర్’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘పోరాటం’
ఉదయం 7 గంటలకు- ‘రావణుడే రాముడైతే’
ఉదయం 10 గంటలకు- ‘గంధర్వ కన్య’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మావి చిగురు’
సాయంత్రం 4 గంటలకు- ‘కృష్ణార్జునులు’
సాయంత్రం 7 గంటలకు- ‘వంశానికొక్కడు’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆరెంజ్’
ఉదయం 3.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘భోళా శంకర్’
ఉదయం 9 గంటలకు- ‘ఆర్యన్’
సాయంత్రం 3 గంటలకు- ‘హేయ్ బలవంత్’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘రారండోయ్ వేడుక చూద్దాం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘స్టూడెంట్ నంబర్ 1’
ఉదయం 7 గంటలకు- ‘గీతాంజలి’
ఉదయం 9 గంటలకు- ‘రౌడీబాయ్స్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘లైలా’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఆడవారి మాటలకు అర్తాలే వేరులే’
సాయంత్రం 6 గంటలకు- ‘మదరాసి’
రాత్రి 9 గంటలకు- ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’
Also Read- Peddi Movie: ‘పెద్ది’లో యాక్షన్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవల్‌లో!


