Thursday, May 28, 2026
HomeOTT NEWSTV Movies: మే 29, శుక్రవారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: మే 29, శుక్రవారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని

on
banner Ad

TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు. కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే వారి ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి.

Also Read- Peddi Movie: గౌర్ నాయుడుగా శివరాజ్ కుమార్.. ఫస్ట్ లుక్ కేక!

ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా కాకుండా టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ శుక్రవారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ శుక్రవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల (TV Movies) లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. లిస్ట్ ఇదే..

మే 29, శుక్రవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies May 29th, Friday)

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘దర్బార్’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘పురుషోత్తముడు’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘చిట్టెమ్మ మొగుడు’
సాయంత్రం 4.30 గంటలకు- ‘నీది నాది ఒకే కథ’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘సర్వం’(ఆర్య)
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ప్రియుడు’
ఉదయం 7 గంటలకు- ‘లంకేశ్వరుడు’
ఉదయం 10 గంటలకు- ‘పెళ్ళాల రాజ్యం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘డాన్ శీను’
సాయంత్రం 4 గంటలకు- ‘కలెక్టర్ గారు’
సాయంత్రం 7 గంటలకు- ‘నీ మనసు నాకు తెలుసు’
రాత్రి 10 గంటలకు- ‘పెళ్లి కానుక’

Also Read- Veerabhadrudu: ఫస్టాఫ్ కోర్ట్‌రూమ్ డ్రామా.. సెకండాఫ్ ఊరమాస్!

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘నిప్పు’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’
ఉదయం 6 గంటలకు- ‘పార్టీ’
ఉదయం 8 గంటలకు- ‘ఆరాధన’
ఉదయం 11 గంటలకు- ‘ఈగ’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘సింహా’
సాయంత్రం 5 గంటలకు- ‘రేమో’
రాత్రి 8 గంటలకు- ‘బుజ్జిగాడు’
రాత్రి 11 గంటలకు- ‘ఆరాధన’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఒక్కడే’
ఉదయం 4 గంటలకు- ‘సత్యం’
ఉదయం 9 గంటలకు- ‘ఫిదా’
సాయంత్రం 4 గంటలకు- ‘టిల్లు స్క్వేర్’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కల్పన’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘అనుకోకుండా ఒక రోజు’
ఉదయం 7 గంటలకు- ‘మత్తు వదలరా’
ఉదయం 9 గంటలకు- ‘విక్రమార్కుడు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘స్కంద’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘బాహుబలి’
సాయంత్రం 6 గంటలకు- ‘వార్ 2’
రాత్రి 9.30 గంటలకు- ‘మంగళవారం’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కొండవీటి సింహం’
ఉదయం 9 గంటలకు – ‘లారీ డ్రైవర్’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అల్లుడు గారు’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘సర్దార్ పాపారాయుడు’
ఉదయం 7 గంటలకు- ‘పోరాటం’
ఉదయం 10 గంటలకు- ‘జగదేకవీరుని కథ’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ఖైదీ నంబర్ 786’
సాయంత్రం 4 గంటలకు- ‘ప్రేమ ప్రయాణం’
సాయంత్రం 7 గంటలకు- ‘లాహిరి లాహిరి లాహిరిలో’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ప్రేయసి రావే’
ఉదయం 3.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘చూడాలని వుంది’
ఉదయం 9 గంటలకు- ‘’
సాయంత్రం 4 గంటలకు- ‘pokkiri paiyan’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘నాగవల్లి’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘నెక్స్ట్ నువ్వే’
ఉదయం 7 గంటలకు- ‘అర్జున్ సురవరం’
ఉదయం 9 గంటలకు- ‘రారండోయ్ వేడుక చూద్దాం’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘నరసింహా’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘స్టూడెంట్ నంబర్ 1’
సాయంత్రం 6 గంటలకు- ‘మెకానిక్ రాఖీ’
రాత్రి 9 గంటలకు- ‘ది స్మైల్ మాన్’

Also Read- Peddi Trailer: రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ ట్రైలర్ రివ్యూ

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

banner Ad

You might also likeRELATED
Recommended to you