Sunday, April 19, 2026
HomeLATESTTV Movies: ఏప్రిల్ 19, ఆదివారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: ఏప్రిల్ 19, ఆదివారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి, వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, […]

on
banner Ad

TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి, వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, జోష్ కలిగించే సినిమాలు, షోలపైన అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే వారి ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి.

Also Read – Gods and Soldiers: గాడ్స్ అండ్ సోల్జర్స్ మూవీ స్టిల్స్

ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా కాకుండా టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ ఆదివారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ ఆదివారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. జెమిని టీవీ నుంచి జీ తెలుగు ఛానల్ వరకు ఈ ఆదివారం ప్రసారమయ్యే సినిమాల కోసం ఈగర్ (Eager)గా వెయిట్ చేసే వారి కోసం ఫుల్ లిస్ట్ ఇదే..

ఏప్రిల్ 19, ఆదివారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies April 19th, Sunday)

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 6.30 గంటలకు- ‘వేదం’
ఉదయం 9 గంటలకు- ‘‌జై సింహ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘గోవిందుడు అందరివాడేలే’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘జయం’
సాయంత్రం 6 గంటలకు- ‘సరిలేరు నీకెవ్వరూ’
రాత్రి 9 గంటలకు- ‘మాస్ జాతర’ (షో)
రాత్రి 10.30 గంటలకు- ‘మాస్ జాతర’ (షో)

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 8 గంటలకు- ‘బాహుబలి ది బిగినింగ్’
ఉదయం 11 గంటకు – ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం – స్టార్ వార్స్’ (షో)
మధ్యాహ్నం 1 గంటలకు- ‘కే ర్యాంప్’
సాయంత్రం 3.30 గంటలకు- ‘ప్రేమంటే’
సాయంత్రం 6 గంటలకు- ‘సర్వం మాయ’ (వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్)
రాత్రి 9 గంటలకు- ‘కుక్కు విత్ జాతిరత్నాలు: సీజన్ 2’ (షో)
రాత్రి 11.30 గంటలకు- ‘ఆదికేశవ’

Also Read – ఘనంగా ‘అహోం’ సినిమా ప్రారంభోత్సవం

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సూర్యవంశం’
ఉదయం 8 గంటలకు – ‘క’
మధ్యాహ్నం 1 గంటకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
మధ్యాహ్నం 3 గంటకు- ‘ఢీ’ (షో)
సాయంత్రం 4.30 గంటలకు- ‘జబర్దస్త్’ (షో)
సాయంత్రం 6 గంటలకు- ‘కమిటీ కుర్రోళ్ళు’
రాత్రి 10.30 గంటలకు- ‘క’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటకు (తెల్లవారు జామున)- ‘రోషగాడు’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘నువ్వు లేక నేను లేను’
ఉదయం 8 గంటలకు- ‘ఓంకారం’ (ప్రోగ్రామ్)
ఉదయం 9 గంటలకు- ‘బ్యూటీ’
మధ్యాహ్నం 1 గంటలకు- ‘శివమ్ భజే’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘భగవంత్ కేసరి’
సాయంత్రం 6 గంటలకు- ‘డ్యూడ్’ (వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్)
రాత్రి 9 గంటలకు- ‘ఆట’ (షో)
రాత్రి 10.30 గంటలకు- ‘ఆట’ (షో)

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘మత్తు వదలరా 2’
ఉదయం 9 గంటలకు- ‘మహానటి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఛత్రపతి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘భీమా’
సాయంత్రం 6 గంటలకు- ‘ఓం భీమ్ బుష్’
రాత్రి 9 గంటలకు- ‘ధమాకా’

Also Read – Biker Movie: శర్వా ‘బైకర్’ రాంగ్ టైమ్‌లో రిలీజైందా?

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘లక్ష్య’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘పండుగాడు’
ఉదయం 5 గంటలకు- ‘పార్టీ’
ఉదయం 8 గంటలకు- ‘నేనే అంబానీ’
ఉదయం 11 గంటలకు- ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘నిన్నే పెళ్లాడతా’
సాయంత్రం 5 గంటలకు- ‘అదుర్స్’
రాత్రి 8 గంటలకు- ‘అందరివాడు’
రాత్రి 11 గంటలకు- ‘నేనే అంబానీ’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘మాతృ దేవో భవ’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘పెళ్లి కానీ ప్రసాదు’
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అవే కళ్ళు’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘రాముడు భీముడు’
ఉదయం 7 గంటలకు- ‘పూల రంగడు’
ఉదయం 10 గంటలకు- ‘నేను శైలజ’
మధ్యాహ్నం 1 గంటకు- ‘అమ్మమ్మగారిల్లు’
సాయంత్రం 4 గంటలకు- ‘మహారథి’
సాయంత్రం 7 గంటలకు- ‘బాద్ షా’
రాత్రి 10 గంటలకు- ‘ఛాలెంజ్’

Also Read – Bellamkonda Family: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి నిశ్చితార్థం

ఈటీవీ లైఫ్ (ETV Life)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘గౌరీ మహత్యం’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 2 గంటలకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
ఉదయం 9 గంటలకు- ‘అంత మన మంచికే’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘గూండా ’
సాయంత్రం 6.30 గంటలకు- ‘సింహాసనం’
రాత్రి 10.30 గంటలకు- ‘మ్యాడ్’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘చిరంజీవి’
ఉదయం 7 గంటలకు- ‘ఆనంద భైరవి’
ఉదయం 10 గంటలకు- ‘గుండమ్మ కథ’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మహానగరంలో మాయగాడు’
సాయంత్రం 4 గంటలకు- ‘బబుల్ గమ్’
సాయంత్రం 7 గంటలకు- ‘చిన్నబ్బాయి’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అరవింద సమేత వీర రాఘవ’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘డిమోంటీ కాలనీ 2’
ఉదయం 7 గంటలకు- ‘అమరావతి’
ఉదయం 9 గంటలకు- ‘ఏజెంట్ భైరవ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘శ్రీమంతుడు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘హలో’
సాయంత్రం 6 గంటలకు- ‘ఊరు పేరు భైరవకోన’
రాత్రి 9 గంటలకు- ‘ఆపరేషన్ జావా’

Also Read – Bad Boy Karthik: ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ట్రైలర్ ఎలా ఉందంటే?

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

banner Ad

You might also likeRELATED
Recommended to you