Wednesday, November 18, 2026
HomeTV SHOWS

TV SHOWS

LATEST

Jabardasth Naresh:”సన్నిహితులే నన్ను ముంచేశారు”.. నరేష్ షాకింగ్ కామెంట్స్!

Jabardasth Naresh:తనకు అవకాశాలు తగ్గేలా కొందరు కావాలనే తన గురించి నెగిటివ్‌గా చెప్పారని నరేష్ పేర్కొన్నారు.తన గురించి ఎవరు ఏమి మాట్లాడుతున్నారో తనకు తెలుసని నరేష్ అన్నారు.

Varshini:బిగ్‌బాస్ 10లో హాట్ రొమాంటిక్ సీన్..మరీ ఇలా చేస్తున్నారు ఏంట్రా బాబు..!

Varshini:హౌస్‌మేట్స్ స్విమ్మింగ్ పూల్‌లో చేసిన సందడి కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు కారణమైంది.

Varshini:బిగ్ బాస్‌లో వర్షిణి ఎమోషనల్.. ముకేశ్‌తో బంధంపై అసలు విషయం చెప్పేసింది!

Varshini:తాను ఏం మాట్లాడినా ముకేశ్ ఓపికగా వింటాడని, అందుకే అతనితో భావోద్వేగంగా కనెక్ట్ అయ్యానని వర్షిణి చెప్పుకొచ్చింది.

Bigg Boss 10:అపూర్వ, ముఖేష్ మధ్య పర్సనల్ వార్.. బిగ్ బాస్ హౌస్‌లో హైడ్రామా!

Bigg Boss 10:ముఖేష్.. అపూర్వను నామినేట్ చేయడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నామినేషన్ కారణాలను చెప్పే క్రమంలో ఇద్దరూ వ్యక్తిగత అంశాలను ప్రస్తావించడంతో పరిస్థితి మరింత వేడెక్కింది

Vishnu Priya:స్విమ్మింగ్ పూల్ లో అందాలు ఒలకబోస్తున్న విష్ణు ప్రియ..!

Vishnu Priya: అందం అభినయంతో ఆకట్టుకుంటూ యాంకర్ గా మరింత పాపులారిటీ సంపాదించుకున్న విష్ణు తాజాగా స్విమ్మింగ్ పూల్ లో అందాలు ఆరబోస్తూ వీడియో షేర్ చేసింది.

Nani:ఇక జీవితంలో ఆ షో చేయను..నాని షాకింగ్ కామెంట్స్!

Nani:నాని తనదైన సహజమైన శైలిలో బిగ్ బాస్ సీజన్ 2ను నడిపించారు.బిగ్ బాస్ తనకు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని ఇచ్చిందని, ఆ షో ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పారు.

Srushti :బిగ్ బాస్ నుంచి సృష్టి అవుట్.. నాలుగు వారాలకు ఎంత సంపాదించిందంటే?

Srushti :బిగ్ బాస్ 10 నుంచి సృష్టి ఎలిమినేషన్...ఆమెకు లభించిన రెమ్యునరేషన్ కూడా కలిపితే మొత్తం దాదాపు రూ.3.50 లక్షల వరకు ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది.

Bigg boss 10:బిగ్ బాస్ షో లోకి వైల్డ్ కార్డు ద్వారా బుల్లితెర నటి ఎంట్రీ..!

Bigg boss 10: ప్రముఖ బుల్లితెర సీరియల్ హీరోయిన్ ఇప్పుడు వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టబోతోంది అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

YouTuber Nandana:నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. యూట్యూబర్ నందు కామెంట్స్ ..!

YouTuber Nandana: ప్రముఖ యూట్యూబ్ నందన ఇటీవల భారీ స్కామ్ ఆరోపణల నేపథ్యంలో అరెస్టు కాగా, ఇప్పుడు ఒక ఊహించని పోస్ట్ షేర్ చేసింది..

Dhurandhar 2:బుల్లితెరపై ధురంధర్ 2 ఎప్పుడంటే..?

Dhurandhar 2: ఆదిత్యాదర్ దర్శకత్వంలో రణబీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ 2 సినిమా ఇప్పుడు టీవీలో ప్రసారం అవ్వడానికి సిద్ధం అయ్యింది.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad