Wednesday, April 8, 2026
HomeOTT NEWSTV Movies: ఏప్రిల్ 08, బుధవారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: ఏప్రిల్ 08, బుధవారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: బుధవారం వచ్చేసింది. వారం మధ్యలోకి అడుగుపెడుతూ మళ్లీ అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉండిపోతారు. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేసే అంత ఓపిక, టైమ్ వారికీ ఉండదు. మరి ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన […]

on

TV Movies: బుధవారం వచ్చేసింది. వారం మధ్యలోకి అడుగుపెడుతూ మళ్లీ అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉండిపోతారు. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేసే అంత ఓపిక, టైమ్ వారికీ ఉండదు. మరి ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, జోష్ కలిగించే సినిమాలు, షోలపైన అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే వారి ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి.

Also Read – TV Movies: ఏప్రిల్ 07, మంగళవారం టీవీలలో వచ్చే సినిమాలివే!

ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా కాకుండా టీవీలలో ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా, ఈ బుధవారం బన్నీకి సంబంధించిన సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ బుధవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో బన్నీ బర్త్ డే సందర్బంగా వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి.

ఏప్రిల్ 08, బుధవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies April 08 Wednesday)

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘ఆర్య’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘పెళ్లి చేసుకుందాం’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘జీన్స్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘మాస్ జాతర’ (షో)

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘రాజాది రాజా’ (కంటిన్యూషన్)
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఒకే మాట’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మాయలోడు’
ఉదయం 7 గంటలకు- ‘డిస్కో’
ఉదయం 10 గంటలకు- ‘మనసున్నోడు’
మధ్యాహ్నం 1 గంటలకు- ‘దుబాయ్ శీను’
సాయంత్రం 4 గంటలకు- ‘సంబరం’
సాయంత్రం 7 గంటలకు- ‘దేశముదురు’
రాత్రి 10 గంటలకు- ‘118’

Also Read – Bad Boy Karthik: ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ట్రైలర్ ఎలా ఉందంటే?

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘100’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘వైజయంతి’
ఉదయం 5 గంటలకు- ‘ఊహలు గుసగుసలాడే’
ఉదయం 8 గంటలకు- ‘దడ’
ఉదయం 11 గంటలకు- ‘బ్లఫ్ మాస్టర్’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘న్యాయం కోసం’
సాయంత్రం 5 గంటలకు- ‘హ్యాపీ’
రాత్రి 8 గంటలకు- ‘90 ఎం ఎల్’
రాత్రి 11 గంటలకు- ‘దడ’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘స్కంద’ (కంటిన్యూషన్)
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘బాస్ ఐ లవ్ యు’
ఉదయం 4 గంటలకు- ‘అర్జున్’
ఉదయం 9 గంటలకు- ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’
మధ్యాహ్నం 4 గంటలకు- ‘బలగం’
రాత్రి 10.30 గంటలకు- ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ (షో)
రాత్రి 11.30 గంటలకు- ‘చంద్రముఖి’

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ప్రేమ ఖైదీ’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘చంద్రలేఖ’
ఉదయం 7 గంటలకు- ‘సాఫ్ట్ వేర్ సుధీర్’
ఉదయం 9 గంటలకు- ‘బన్నీ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘జులాయి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఎవడు’
సాయంత్రం 6 గంటలకు- ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’
రాత్రి 9 గంటలకు- ‘పరుగు’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆయనకిద్దరు’
ఉదయం 9 గంటలకు – ‘రుద్రమ దేవి’

Also Read – Rakasa Movie Review: ‘రాకాస’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘చుట్టాలబ్బాయి’
సాయంత్రం 6 గంటలకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
రాత్రి 10 గంటలకు- ‘నేరం నాది కాదు’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘అమ్మాయి కాపురం’
ఉదయం 7 గంటలకు- ‘ఇల్లాలు’
ఉదయం 10 గంటలకు- ‘చెంచు లక్ష్మి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘పెళ్లి పందిరి’
సాయంత్రం 4 గంటలకు- ‘బెట్టింగ్ బంగార్రాజు’
సాయంత్రం 7 గంటలకు- ‘రుద్రమ దేవి’
రాత్రి 10 గంటలకు- ‘భలే రాముడు’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘జవాన్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘పూజ’
ఉదయం 9 గంటలకు- ‘డీజే – దువ్వాడ జగన్నాధం’
సాయంత్రం 4.30 గంటలకు- ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘పంచాక్షరీ’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘అందాల రాముడు’
ఉదయం 7 గంటలకు- ‘కథానాయకుడు’
ఉదయం 9 గంటలకు- ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘రాబిన్ హుడ్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పండగ చేస్కో’
సాయంత్రం 6 గంటలకు- ‘ఉగ్రం’
రాత్రి 9 గంటలకు- ‘శివపురం’

Also Read – Ustaad Bhagat Singh Review: పవర్ స్టార్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ హిట్టా? ఫట్టా?

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

You might also likeRELATED
Recommended to you