Saturday, April 18, 2026
HomeLATESTTV Movies: ఏప్రిల్ 16, గురువారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: ఏప్రిల్ 16, గురువారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా […]

on
banner Ad

TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, జోష్ కలిగించే సినిమాలు, షోలపైన అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే వారి ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి.

Also Read – Gods and Soldiers: గాడ్స్ అండ్ సోల్జర్స్ మూవీ స్టిల్స్

ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా కాకుండా టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ గురువారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ గురువారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. జెమిని టీవీ నుంచి జీ తెలుగు ఛానల్ వరకు ఈ గురువారం ప్రసారమయ్యే సినిమాల కోసం ఈగర్ (Eager)గా వెయిట్ చేసే వారి కోసం ఫుల్ లిస్ట్ ఇదే..

ఏప్రిల్ 16, గురువారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies April 16th, Thursday)

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘నేనున్నాను’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘’శ్రీ రాజ రాజేశ్వరి

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘పంచతంథిరం’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘మాస్ జాతర’ (షో)

Also Read – ఘనంగా ‘అహోం’ సినిమా ప్రారంభోత్సవం

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘వీర భోగ వసంత రాయలు’
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘దశ తిరిగింది’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అడవి రాముడు’ (ఎన్టీఆర్)
ఉదయం 7 గంటలకు- ‘వస్తాడు నా రాజు’
ఉదయం 10 గంటలకు- ‘మాస్టర్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’
సాయంత్రం 4 గంటలకు- ‘ఒక్కడు చాలు’
సాయంత్రం 7 గంటలకు- ‘మా ఆవిడ మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది’
రాత్రి 10 గంటలకు- ‘విశాఖ ఎక్స్ ప్రెస్’

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కనుపాప’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘సింధు భైరవి’
ఉదయం 5 గంటలకు- ‘మనీ’
ఉదయం 8 గంటలకు- ‘రోజా’
ఉదయం 10.30 గంటలకు- ‘జోష్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘ఎన్ జి కే’
సాయంత్రం 5 గంటలకు- ‘నమో వెంకటేశా’
రాత్రి 8.30 గంటలకు- ‘నిను వీడని నీడను నేనే’
రాత్రి 11 గంటలకు- ‘మాస్’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అనేకుడు’
ఉదయం 4 గంటలకు- ‘సింహా’
ఉదయం 9 గంటలకు- ‘లవ్ టుడే’
మధ్యాహ్నం 4 గంటలకు- ‘సార్ మ్యాడమ్’
రాత్రి 10.30 గంటలకు- ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ (షో)
రాత్రి 11.30 గంటలకు- ‘లవ్ టుడే’

Also Read – Biker Movie: శర్వా ‘బైకర్’ రాంగ్ టైమ్‌లో రిలీజైందా?

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మాస్క్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘అయ్యారే’
ఉదయం 7 గంటలకు- ‘ది గ్యాంబ్లర్’
ఉదయం 9 గంటలకు- ‘రామ్ నగర్ బన్నీ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మిర్చి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఐ’
సాయంత్రం 6 గంటలకు- ‘క్రాక్’
రాత్రి 9 గంటలకు- ‘ది వారియర్’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘సామాన్యుడు’
ఉదయం 9 గంటలకు – ‘ప్రేమకు వేళాయెరా’
సాయంత్రం 4 గంటలకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘బలరామకృష్ణులు’
సాయంత్రం 6 గంటలకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
రాత్రి 9 గంటలకు- ‘జబర్దస్త్’ (షో)
రాత్రి 10 గంటలకు- ‘ముద్దుల కృష్ణయ్య’

Also Read – Bellamkonda Family: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి నిశ్చితార్థం

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘దేశద్రోహులు’
ఉదయం 7 గంటలకు- ‘మా పెళ్ళికి రండి’
ఉదయం 10 గంటలకు- ‘నిర్దోషి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘సింహాద్రి’
సాయంత్రం 4 గంటలకు- ‘కోదండ రాముడు’
సాయంత్రం 7 గంటలకు- ‘శుభాకాంక్షలు’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘శివలింగ’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘డీజే – దువ్వాడ జగన్నాథం’
ఉదయం 9 గంటలకు- ‘ప్రేమించుకుందాం రా’
సాయంత్రం 4.30 గంటలకు- ‘బెండు అప్పారావు ఆర్ ఎం పి’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘గీత గోవిందం’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘వకీల్ సాబ్’
ఉదయం 7 గంటలకు- ‘దొర’
ఉదయం 9 గంటలకు- ‘ఆయ్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘కన్యా కుమారి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అఆ’
సాయంత్రం 6 గంటలకు- ‘బింబిసార’
రాత్రి 9 గంటలకు- ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’

Also Read – Bad Boy Karthik: ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ట్రైలర్ ఎలా ఉందంటే?

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

banner Ad

You might also likeRELATED
Recommended to you