Saturday, April 18, 2026
HomeLATESTTV Movies: ఏప్రిల్ 18, శనివారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: ఏప్రిల్ 18, శనివారం టీవీలలో వచ్చే సినిమాలివే!

TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా […]

on
banner Ad

TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, జోష్ కలిగించే సినిమాలు, షోలపైన అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే వారి ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి.

Also Read – Gods and Soldiers: గాడ్స్ అండ్ సోల్జర్స్ మూవీ స్టిల్స్

ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా కాకుండా టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ శనివారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ శనివారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. జెమిని టీవీ నుంచి జీ తెలుగు ఛానల్ వరకు ఈ శనివారం ప్రసారమయ్యే సినిమాల కోసం ఈగర్ (Eager)గా వెయిట్ చేసే వారి కోసం ఫుల్ లిస్ట్ ఇదే..

ఏప్రిల్ 18, శనివారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies April 18th, Saturday)

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘గౌతమ్ నంద’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘ప్రేమంటే ఇదేరా’

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘పట్నం వచ్చిన పతివ్రతలు’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘మాస్ జాతర’ (షో)

Also Read – ఘనంగా ‘అహోం’ సినిమా ప్రారంభోత్సవం

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘కొమరం పులి’ (కంటిన్యూషన్)
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీమతి ఒక బహుమతి’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఇద్దరు ఇద్దరే’
ఉదయం 7 గంటలకు- ‘హీరో’
ఉదయం 10 గంటలకు- ‘గ్యాంగ్ లీడర్’
మధ్యాహ్నం 1 గంటకు- ‘రచ్చ’
సాయంత్రం 4 గంటలకు- ‘అమర్ అక్బర్ ఆంటోనీ’
సాయంత్రం 7 గంటలకు- ‘ఏవండీ ఆవిడ వచ్చింది’
రాత్రి 10 గంటలకు- ‘పెళ్లి కానీ ప్రసాద్’

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 5 గంటలకు- ‘ద్వారక’
ఉదయం 8 గంటలకు- ‘లక్ష్య’
ఉదయం 11 గంటలకు- ‘పసలపూడి వీరబాబు’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘నిన్ను కోరి’
సాయంత్రం 5 గంటలకు- ‘వదలడు’
రాత్రి 7.30 గంటలకు- ‘TATA IPLT20: SRH (Sunrisers Hyderabad) vs CSK (Chennai SuperKings)’ (లైవ్)
రాత్రి 11.30 గంటలకు- ‘లక్ష్య’

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మిస్టర్ పెళ్ళికొడుకు’
ఉదయం 7 గంటలకు- ‘మంజుమ్మల్ బాయ్స్’
ఉదయం 9 గంటలకు- ‘కుక్కు విత్ జాతిరత్నాలు: సీజన్ 2’ (షో)
ఉదయం 10.30 గంటలకు- ‘కుక్కు విత్ జాతిరత్నాలు: సీజన్ 2’ (షో)
మధ్యాహ్నం 4 గంటలకు- ‘బాపు : ఎ ఫాదర్ స్టోరీ’
రాత్రి 9 గంటలకు- ‘కుక్కు విత్ జాతిరత్నాలు: సీజన్ 2’ (షో)
రాత్రి 10.30 గంటలకు- ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ (షో)

Also Read – Biker Movie: శర్వా ‘బైకర్’ రాంగ్ టైమ్‌లో రిలీజైందా?

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘రాజు గారి గది’
ఉదయం 9 గంటలకు- ‘ప్రతిరోజు పండగే’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మిస్టర్ బచ్చన్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ది ఫ్యామిలీ స్టార్’
సాయంత్రం 6 గంటలకు- ‘పుష్ప 2 ది రూల్’
రాత్రి 10 గంటలకు- ‘సప్తగిరి ఎల్ఎల్ బి’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘రిక్షావోడు’
ఉదయం 9 గంటలకు – ‘సూర్యవంశం’
సాయంత్రం 4 గంటలకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
మధ్యాహ్నం 1 గంటలకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘సంపంగి’
రాత్రి 9.30 గంటలకు- ‘సుస్వాగతం’

Also Read – Bellamkonda Family: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి నిశ్చితార్థం

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘నెంబర్ వన్’
ఉదయం 7 గంటలకు- ‘చిరంజీవి’
ఉదయం 10 గంటలకు- ‘నిండు మనసులు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘సైంధవ్’
సాయంత్రం 4 గంటలకు- ‘అదిరింది అల్లుడు’
సాయంత్రం 7 గంటలకు- ‘లారీ డ్రైవర్’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఆట’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘భైరవం’
ఉదయం 9 గంటలకు- ‘రోషగాడు’
సాయంత్రం 4.30 గంటలకు- ‘గోరింటాకు’
రాత్రి 9 గంటలకు- ‘ఆట’ (షో)

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఇంద్ర’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘తంత్ర’
ఉదయం 7 గంటలకు- ‘మిరపకాయ్’
ఉదయం 9 గంటలకు- ‘అరవింద సమేత వీర రాఘవ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘గుర్రం పాపి రెడ్డి’ (ప్రీమియర్)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘డిమాంటి కాలనీ 2’
సాయంత్రం 6 గంటలకు- ‘భోళా శంకర్’
రాత్రి 9 గంటలకు- ‘తుంబా’ (ప్రీమియర్)

Also Read – Bad Boy Karthik: ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ట్రైలర్ ఎలా ఉందంటే?

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

banner Ad

You might also likeRELATED
Recommended to you