Thursday, August 20, 2026
HomeLATESTFolk dancer:భార్యకు రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఫోక్ డాన్సర్.. వీడియో వైరల్..!

Folk dancer:భార్యకు రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఫోక్ డాన్సర్.. వీడియో వైరల్..!

Folk dancer: ఫోక్ డాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈశ్వర్ సాయి భార్య బిడ్డ ఉండగానే ఇంకొక అమ్మాయితో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు.

on
- Advertisement -banner Ad

Folk dancer:యూట్యూబ్లో ఈ మధ్యకాలంలో చాలా సాంగ్స్ ట్రెండీగా మారుతున్నాయి. దీంతో చాలామంది యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ సైతం సెలబ్రిటీ రేంజ్ లో తమ ఆల్బమ్ పాటలను చిత్రీకరిస్తూ బాగానే సంపాదించడమే కాకుండా పేరు సంపాదిస్తున్నారు. అలా ఇటీవల కాలంలో బాసింగా బలాలు సాంగ్ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇందులో ఈశ్వర్ సాయి డాన్సర్ గా అద్భుతంగా ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ కారణంగా చిక్కుల్లో పడ్డట్టుగా తెలుస్తోంది.

భార్యకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన ఫోక్ డాన్సర్..

పెళ్లి అయి.. ఒక బిడ్డ ఉన్న అతడు తన తోటి ఫోక్(Folk dancer) డాన్సర్ తో గదిలో ఉండగా తన భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో అడ్డంగా దొరికిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో హాట్ టాపిక్ గా మారింది. వీడియోలో యువతి బెడ్ పైన కూర్చొని ఉండగా.. ఈశ్వర్ సాయి బాత్రూం నుంచి బయటికి వచ్చారు. దీంతో ఫైర్ అయిన ఆయన భార్య ఇద్దరి పైన దాడి చేసింది. మరొకవైపు అతడు సంబంధం పెట్టుకున్న యువతి కూడా పలు రకాల ఫోక్ సాంగ్స్ లలో నటించింది. ఈశ్వర్ సాయి, లేడీ డాన్సర్ కాంబినేషన్లో వచ్చిన ప్రతిపాట కూడా మంచి విజయాన్ని అందుకుంది .

- Advertisement -
Advertisement

also read:Ramdev Baba:”బెడ్‌రూమ్‌ గాసిప్స్‌ వద్దు”..రాందేవ్‌బాబాకి కంగనా కౌంటర్..!

ఆల్బమ్ సాంగ్స్ తో భారీ పాపులారిటీ..

అయితే ఇప్పుడు వీరిద్దరూ బెడ్ రూమ్ లో దొరికిపోవడంతో ఇండస్ట్రీలో ఈ విషయం సంచలనంగా మారింది. ఇదంతా ఇలా ఉంటే ఈశ్వర్ సాయి హీరో పాత్రలో వచ్చిన చాలా ఫోక్ సాంగ్స్ కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా రాతిరి రాతిరి రాతిరిలో.. సీటీ సీర, లాయి లాయి లబ్బరు బొమ్మ వంటి పాటలకు కూడా భారీగానే వ్యూస్ రాబట్టాయి. అయితే ఈ వివాదం పైన ఈశ్వర్ సాయి భార్య తాజాగా మీడియాతో మాట్లాడుతూ పలు రకాల ఆరోపణలు చేసింది.

- Advertisement -
Advertisement

also read:Bigg Boss:బిగ్‌బాస్‌ను మించిపోయిన అగ్నిపరీక్ష.. కంటెస్టెంట్లకు చుక్కలు!

ఫోక్ డాన్సర్ భార్య రియాక్షన్..

తన భర్త మంచోడే అని, కానీ ఆ అమ్మాయి తన భర్త వెంటపడిందంటూ చెప్పుకొచ్చింది. మాకు వివాహమై ఏడేళ్లు అవుతోంది. ఆయనకు మందు తాగే అలవాటు కూడా లేదు. కానీ ఆ అమ్మాయే కావాలని చాలా వెంటపడి మరి లొంగదీసుకుంది అంటూ ఆరోపణలు చేసింది. గతంలో ఆ యువతికి బ్రేకప్ అయినప్పుడు తాను దగ్గరికి వచ్చి మరి ఓదార్చానని రోజు తన కళ్ళ ముందే ఉండే ఆ అమ్మాయి మంచిదే అనుకున్నాను అంటూ శరణ్య వెల్లడించింది. కానీ వారి మొబైల్ చాట్స్, మెసేజ్లు చూసిన తర్వాతే అన్ని విషయాలు బయటపడ్డాయని ఆ మోసాన్ని తట్టుకోలేక ఒకానొక దశలో కొడుకుతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను అంటూ తెలిపింది. అలాంటి ప్రవర్తన కలిగిన వ్యక్తులు ఎవరైనా సరే జానపద కళ రంగంలో రానివ్వకూడదు అంటూ డిమాండ్ చేస్తోంది శరణ్య.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you