Saturday, October 31, 2026
HomeLATESTTamannaah:తమన్నా పై నటుడు వివాదాస్పదమైన వ్యాఖ్యలు.. ఆమె ఏమందంటే..?

Tamannaah:తమన్నా పై నటుడు వివాదాస్పదమైన వ్యాఖ్యలు.. ఆమె ఏమందంటే..?

Tamannaah: ప్రముఖ స్టార్ హీరోయిన్ తమన్నా ఏడాది క్రితం ఒక నటుడు తనను చేసిన కామెంట్స్ కి ఇప్పుడు ఆమె కౌంటర్ ఇచ్చింది.

on
- Advertisement -banner Ad

Tamannaah:సినీ పరిశ్రమలో నటీనటుల శరీరాకృతి గురించి లేదా వారి యొక్క గ్లామర్ గురించి కొంతమంది చేసిన వ్యాఖ్యలు సెలబ్రెటీల మనోభావాలను దెబ్బతీసేలా ఉంటాయి. ముఖ్యంగా సీనియర్ నటులు లేదా సహ నటులు కొంతమంది పబ్లిక్ గా చేసే కామెంట్స్ సైతం తీవ్ర వివాదాలకు దారి తీస్తూ ఉంటాయి. అలా బాలీవుడ్ సీనియర్ నటుడు అనుకపూర్ గతంలో హీరోయిన్ తమన్నా శరీరం పైన చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. అయితే ఈ విషయం పైన తాజాగా తమన్న ఎట్టకేలకు స్పందించారు.

తమన్నా శరీరంపై నటుడు కామెంట్..

గడిచిన కొద్ది రోజుల క్రితం నటుడు అనుకపూర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమన్నా(Tamannaah) అందం శరీరాకృతి గురించి కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసే రీతిలో మాట్లాడారు.. ఆమెది పాల లాంటి శరీరం అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్రదుమారాన్ని రేపాయి. అయితే ఈ వ్యాఖ్యలు చేసి ఇప్పటికి ఏడాది కావస్తూ ఉన్నప్పటికీ ఇప్పటివరకు తమన్నా ఈ విషయం పైన ఎప్పుడు స్పందించలేదు. కానీ తాజాగా మీడియా సమావేశంలో ఈ వివాదం పైన తమన్న తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. మహిళల శరీరంపై ఇతరులు పబ్లిక్ గా కామెంట్ చేయడం ఎంతవరకు సమంజసం అంటూ ఆమె ప్రశ్నించింది.

- Advertisement -
Advertisement

also read:Roja:కమల్ హాసన్‌తో సినిమా చేయకపోవడానికి కారణం చెప్పిన రోజా.. షాకింగ్ కామెంట్స్!

తమన్నా స్ట్రాంగ్ కౌంటర్..

తోటి నటుల నుంచి ఇలాంటి కామెంట్స్ రావడం తనని చాలా బాధ కలిగించింది అని ఇతరుల ప్రైవసీ, గౌరవాన్ని ప్రతి ఒక్కరూ కూడా గౌరవించాలి అంటూ తెలిపింది. అలాగే నెగిటివ్ కామెంట్స్ గురించి మాట్లాడుతూ తాను ఏమాత్రం అలాంటి విషయాలను పట్టించుకోను. ఇలాంటి వాటిని వడబోసి తన పని పైన ఎక్కువగా దృష్టి పెడతానంటూ తెలియజేసింది. మనం ఏది పట్టించుకోవాలి ఏది వదిలేయాలి అనే విషయం పైన ప్రతి ఒక్కరు క్లారిటీగా ఉండాలని, ఒక మహిళగా మనం ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తూ పోతే జీవితంలో ముందుకు సాగలేము అంటే తమన్నా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -
Advertisement

also read:Samantha:సమంత డెలివరీ డేట్ చెప్పిన స్నేహితురాలు..!

అసలు ఏమైందంటే?

అసలు విషయంలోకి వెళితే.. 2025లో విడుదలైన స్త్రీ సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్ లో కనిపించింది. ఈ పాట గురించి అనుకపూర్ మాట్లాడుతూ ఆమె పాల లాంటి ముఖం, శరీరం పిల్లల హాయిగా నిద్రపోవడానికి సహాయపడుతుంది అంటూ కామెంట్ చేశారు. అప్పుడు అను కపూర్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్ని లేపాయి. 2005లో శ్రీ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తమన్న ఆ తర్వాత హ్యాపీడేస్ సినిమాతో మంచి పాపులారిటీ పంపాలించుకుంది. ఆ తర్వాత రెడీ, నిన్న నేడు రేపు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్, ఊసరవెల్లి, తడాఖా, ఆగడు తదితర చిత్రాలలో నటించింది. ప్రస్తుతం హిందీలో ఐదు చిత్రాల నటిస్తోంది. చివరిగా జైలర్ చిత్రంలో నటించి అలరించింది తమన్న.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you