Monday movies:సోమవారం వచ్చిందంటే చాలు కొత్త వారానికి ఉత్సాహంగా ఉంటుంది . బిజీ షెడ్యూల్ మధ్య కొంత సమయం కేటాయించి ఇంట్లోనే సినిమాలు చూసి రిలాక్స్ కావాలనుకునే వాళ్లు చాలా మందే ఉంటారు. అలాంటి సినీ ప్రియుల కోసం తెలుగు టీవీ(Monday movies) ఛానళ్లు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించనున్నాయి. స్టార్ హీరోల సినిమాలతో పాటు ఫ్యామిలీ, కామెడీ, యాక్షన్ చిత్రాలు సోమవారం టీవీలో సందడి చేయనున్నాయి.
డీడీ యాదగిరి:
డీడీ యాదగిరిలో ఉదయం 9 గంటలకు హోల్ (HOWL ) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ ప్రసారం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ‘దొరికితే దొంగలు’ సినిమా టెలికాస్ట్ అవుతుంది.
ఈటీవీ, ఈటీవీ ప్లస్:
ఈటీవీలో మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 10.30 గంటలకు ‘అబ్బాయిగారు’ సినిమా ప్రసారం కానుంది. ఈటీవీ ప్లస్‌లో మధ్యాహ్నం 1 గంటకు ‘అశ్వద్ధామ’ను చూడొచ్చు.
also read:Mamitha Baiju:సంచలన నిర్ణయం తీసుకున్న మమితా బైజు!
ఈటీవీ సినిమా:
ఇక ఈటీవీలో ఫుల్ రచ్చ రంబోలా అయ్యే సినిమాలే ఉన్నాయి. అదే విధంగా ఈటీవీ సినిమాలో ఉదయం 7 గంటలకు ‘వీది’, 10 గంటలకు ‘గుడిగంటలు’, మధ్యాహ్నం 1 గంటకు ‘ముద్దుల కృష్ణయ్య’, సాయంత్రం 4 గంటలకు ‘రేపటి పౌరులు’ ప్రసారం కానున్నాయి. రాత్రి 7 గంటలకు ‘వారసుడొచ్చాడు’, 10 గంటలకు ‘మా ఆయన సుందరయ్య’ టెలికాస్ట్ అవుతాయి.
also read:Toxic:‘టాక్సిక్’ ట్రైలర్ ఈవెంట్‌లో గీతూ మోహన్ దాస్ ఎమోషనల్..!
జెమిని ఛానళ్లలో:
జెమిని టీవీలో ఉదయం 9 గంటలకు ‘వేట్టయాన్’, మధ్యాహ్నం 3.30 గంటలకు ‘సమ్మక్క సారక్క’ ప్రసారం కానున్నాయి. జెమిని లైఫ్‌లో ఉదయం 11 గంటలకు ‘మేఘ సందేశం’, సాయంత్రం 4.30 గంటలకు ‘గౌరీ కళ్యాణ వైభోగమే’ ఉన్నాయి.
జెమిని మూవీస్‌లో ‘గోల్‌మాల్’, ‘మాయాబజార్’, ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’, ‘బ్లేడ్‌బాబ్జి’, ‘దేవి’, ‘అల్లరి మొగుడు’, ‘నా స్టైలే వేరు’, ‘మజ్ను’ వంటి సినిమాలు వివిధ సమయాల్లో ప్రసారం కానున్నాయి.
జీ సినిమాలు, స్టార్ మా మూవీస్‌లో:
జీ సినిమాస్‌లో ‘గణేశ్’, ‘నువ్వులేక నేనే లేను’, ‘ప్రకంపనం’ (వరల్డ్ ప్రీమియర్), ‘శివాజీ’, ‘కంత్రి’, ‘రేఖాచిత్రం’ సినిమాలు ఉన్నాయి. స్టార్ మా మూవీస్‌లో ‘రోజా’, ‘షాక్’, ఇకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘జులాయి’, ‘సింహా’, ‘భూకంపం’ వంటి చిత్రాలు ప్రసారం కానున్నాయి.
స్టార్ మా గోల్డ్:
స్టార్ మా గోల్డ్‌లో ‘వీరభద్రుడు’, ‘1977’, ‘మనసు పిలిచింది’, ‘ఆవారా’, ‘బ్లఫ్ మాస్టర్’, ‘బెదురులంక’, ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బీ’ వంటి సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. మీకు నచ్చిన సినిమాను ఎంచుకోండి. అది ఏ ఛానెల్‌లో, ఎప్పుడు ప్రసారం కానుందో చూసుకుని కుటుంబ సభ్యులతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. బిజీ లైఫ్‌లో కాస్త రిలాక్స్ అవుతూ, మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇంట్లోనే ఆస్వాదించండి. మరి ఈరోజు మీరు చూడబోయే సినిమా ఏదో ఇప్పుడే డిసైడ్ చేసుకోండి..!




