Monday, November 23, 2026
HomeLATEST

LATEST

LATEST

OTT : ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న థ్రిల్లర్ సినిమా.. చివరి 20 నిమిషాలు మైండ్ బ్లాంక్..!

OTT :అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా ఓటీటీ వేదికల్లో ట్రెండింగ్‌లో నిలిచిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ 'సట్టెండ్రు మారుదు వానిలై' ప్రేక్షకులను ఉత్కంఠభరితమైన కథ, సస్పెన్స్ ట్విస్టులతో ఆకట్టుకుంటోంది.

Manvitha Jagadeesh:మోడల్ నుంచి స్టార్ సీరియల్ హీరోయిన్‌గా.. బుల్లితెర క్వీన్ మన్విత జగదీశ్ సక్సెస్ స్టోరీ..!

Manvitha Jagadeesh:'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్‌లో ప్రేమ పాత్రతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న మన్విత జగదీశ్ మోడలింగ్ నుంచి బుల్లితెర స్టార్ హీరోయిన్‌గా ఎలా ఎదిగిందో తెలుసుకోండి.

NBK112:బాలయ్యకీ అన్నగా ఆ స్టార్ హీరో..కొరటాల శివ ప్లాన్ అదిరింది..?

NBK112:బాలకృష్ణ-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఎన్‌బీకే 112 చిత్రంలో బాలయ్యకు అన్న పాత్రలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటించనున్నారనే వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

Amyra Dastur:యువరాణి గెటప్ లో మెరిసిపోతున్న అమైరా దస్తూర్.. ఫోటోలు వైరల్!

Amyra Dastur: ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ అమైరా దస్తూర్ తాజాగా యువరాణి గెటప్ లో మెరిసిపోతూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

Dhurandhar:ధురంధర్ చిత్రానికి చెత్త రికార్డు..!

Dhurandhar: ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని కలెక్షన్లు రాబట్టి ప్రపంచవ్యాప్తంగా 3వేల కోట్లకు పైగా కలెక్షన్లు అందుకున్న ధురంధర్ సినిమాకి చెత్త రికార్డు నెలకొనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Keerthy Suresh:చీరలో నిండుగా సాంప్రదాయంగా ఆకట్టుకున్న మహానటి.. ఫొటోస్ వైరల్!

Keerthy Suresh: మహానటి సినిమాతో నేషనల్ అవార్డు అందుకొని అందరి దృష్టిని ఆకట్టుకున్న కీర్తి సురేష్.. తాజాగా మరో అవార్డును సొంతం చేసుకున్నారు.

Shruti Haasan:కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన శృతిహాసన్.. ఫొటోస్ వైరల్

Shruti Haasan: ప్రముఖ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ రాజాగా గృహప్రవేశ వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

OTT movies: ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు, సిరీస్ లివే!

OTT movies: ఎప్పటిలాగే ఈ వారం కూడా కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వేదికగా సందడి చేయడానికి సిద్ధమయ్యాయి.

Korean kanakaraju: వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు టీజర్ రిలీజ్..

Korean kanakaraju: వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొరియన్ కనకరాజు మూవీ నుండి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.

Ram Kapoor:13 ఏళ్ల వయసులో లైంగిక వేధింపులు.. షాకింగ్ నిజం బయటపెట్టిన టీవీ నటుడు రామ్ కపూర్!

Ram Kapoor:నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న లాక్ అప్ సీజన్ 2లో టీవీ నటుడు రామ్ కపూర్ తన చిన్ననాటి జీవితంలో జరిగిన భయానక ఘటనను వెల్లడించారు.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad