Rajinikanth:దర్శకుడు భారతీరాజా తెరకెక్కించిన చిత్రంలో శ్రీదేవి నిజంగానే రజనీకాంత్ ముఖంపై ఉమ్మివేసిన సన్నివేశం గురించి తాజాగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ సన్నివేశం ఎలా తెరకెక్కింది? రజనీకాంత్ ఎందుకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు?
అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లెనిన్ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. విడుదలైన తొలి రెండు రోజుల్లోనే Lenin movie:ప్రపంచవ్యాప్తంగా రూ.37.2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, వీకెండ్ ముగిసేలోపు రూ.50 కోట్ల మార్క్‌ను అందుకునే దిశగా అడుగులు వేస్తోంది
S Janaki:భారతీయ సినీ సంగీత ప్రపంచంలో లెజెండరీ గాయని ఎస్. జానకి ఓ పాట పాడుతున్న సమయంలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్న సంఘటన ఇప్పటికీ సంగీతాభిమానులను కదిలిస్తుంది.
Allu Arjun:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నారా?PKతో బన్నీ సీక్రెట్‌గా భేటీ అయ్యారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ భేటీ వెనుక అసలు నిజం ఏమిటి? రాజకీయ ఎంట్రీపై వస్తున్న వార్తల్లో ఎంత వాస్తవం ఉంది? పూర్తి వివరాలు తెలుసుకోండి
Sreeleela:అఖిల్ నటించిన లెనిన్ సినిమా సూపర్ హిట్ కావడంతో హీరోయిన్ శ్రీలీల సోషల్ మీడియాలో భారీ ట్రోల్స్‌ను ఎదుర్కొంటోంది. ఈ ట్రోలింగ్‌కు కారణాలేంటి? లెనిన్ విజయంతో సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలపై పూర్తి వివరాలు తెలుసుకోండి.
NTR: సినిమా ఇండస్ట్రీలో ఒకేసారి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడే హీరోలని చూసాము కానీ ఇప్పుడు ఒకే కథతో ఇద్దరు హీరోలు పోటీ పడడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
Sai Pallavi:నటి సాయి పల్లవి కిస్సింగ్ సీన్స్‌పై చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినిమాల్లో అలాంటి సన్నివేశాలపై తన అభిప్రాయాన్ని ఆమె స్పష్టంగా వెల్లడించారు.