Wednesday, August 5, 2026
HomeMOVIE NEWS

MOVIE NEWS

LATEST

Tollywood:అనుష్క మూవీ డైరెక్టర్ పై కేసు నమోదు!

Tollywood: సినిమాలలో అవకాశం కల్పిస్తానని చెప్పి నమ్మించి డబ్బులు తీసుకుని ఇప్పుడు స్పందించలేదని డైరెక్టర్ పై సదరు బాధితుడి తండ్రి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు.

Mokshagna:నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం పాన్ ఇండియా డైరెక్టర్?

Mokshagna:నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం పాన్ ఇండియా డైరెక్టర్ని రంగంలోకి దింపినట్లు సమాచారం.

Rashmika mandanna:అలాంటి అరుదైన రికార్డ్ సృష్టించిన రష్మిక!

Rashmika mandanna: ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా తన సినిమా మైసా కోసం చేస్తున్న పని అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.

Allu Arjun:హమ్మయ్య.. బన్నీ నెత్తి మీద నుంచి పెద్ద భారం దించేసిన లోకేష్.. థ్యాంక్స్ బ్రో..!

Allu Arjun:లోకేష్ కనగరాజ్ తీసుకున్న కీలక నిర్ణయం అల్లు అర్జున్‌కు భారీ ప్లస్‌గా మారిందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నిర్ణయం వారి కాంబినేషన్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

Akhil:మాజీ వదినమ్మకు భారీ జలక్ ఇచ్చిన అఖిల్..సమంతకి బిగ్ షాక్..?

Akhil:అక్కినేని అఖిల్ నటించిన 'లెనిన్' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో దూసుకెళ్తుండగా, సమంత 'మా ఇంటి బంగారం' రూ.100 కోట్ల కలెక్షన్ల రేసుపై దీని ప్రభావం ఉంటుందా? రెండు సినిమాల బాక్సాఫీస్ పోటీపై పూర్తి విశ్లేషణ తెలుసుకోండి.

Shobhan Babu:నటుడు శోభన్ బాబు ఇంట విషాదం?

Shobhan Babu: దివంగత నటుడు శోభన్ బాబు భార్య శాంత కుమారి తన నివాసంలో వయోభారంతో కన్నుమూశారు.

Payal Rajput:ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ మొదలుపెట్టిన టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ!

Payal Rajput: ఇంస్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ మొదలు పెట్టడంపై ఆర్ ఎక్స్ 100 బ్యూటీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Janhvi Kapoor:జాన్వీ కపూర్ ధరించిన వాచ్ ధర ఎన్ని కోట్లో తెలుసా..?

Janhvi Kapoor: ప్రముఖ హీరోయిన్ జాన్వి కపూర్ ఇటీవల తన సోదరి పెళ్లి జరగగా పెళ్లి అనంతరం జరిగిన కార్యక్రమాలలో తాను ధరించిన వస్తువులతో అందరి దృష్టిని ఆకట్టుకుంది.

FAUJI:ఫౌజీ షూటింగ్లో నటుడు రాజేష్ శర్మకు విషపురుగు కాటు!

FAUJI:ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా షూటింగ్ సెట్లో ఒక నటుడికి విషపు పురుగు కాటు వేసినట్లు సమాచారం.

Allu Arjun-Lokesh Movie: పుష్పరాజ్‌ను మించే అవతార్‌లో బన్నీ.. లుక్ టెస్ట్‌పై క్రేజీ అప్డేట్..!

Allu Arjun-Lokesh Movie: పుష్ప తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న లోకేష్ కనగరాజ్ సినిమా నుంచి లుక్ టెస్ట్‌కు సంబంధించిన క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. పుష్పరాజ్‌ను మించే కొత్త అవతార్‌లో బన్నీ కనిపించనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad