Wednesday, November 4, 2026
HomeMOVIE NEWS

MOVIE NEWS

LATEST

Shyamala Devi:ప్రభాస్ పెళ్లిపై శ్యామలాదేవి ఆసక్తికర వ్యాఖ్యలు.. !

Shyamala Devi:ప్రభాస్‌కు పెళ్లి చేయాలని, తమ ఇంట్లోకి కోడలు రావాలని కుటుంబ సభ్యులకు కూడా ఉంటుందని శ్యామలాదేవి వెల్లడించారు. అయితే, కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవని, అన్నీ దైవ నిర్ణయం ప్రకారమే జరుగుతాయని ఆమె అభిప్రాయపడ్డారు.

Music director Deva:సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు మృతి..!

Music director Deva: సంగీత దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న దేవా 75 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో కన్నుమూశారు.

Ranbir Kapoor:రామాయణ ఈవెంట్ లో రణబీర్ కపూర్ చేతికి కట్టుకున్న వాచ్ ధర ఎంతో తెలుసా..?

Ranbir Kapoor:టైటానియం ఎడిషన్ ధర సుమారు రూ.35.88 లక్షలుగా, రోజ్ గోల్డ్ ఎడిషన్ ధర రూ.78 లక్షలుగా ప్రచారంలో ఉంది.రణబీర్.. ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న వాచ్‌ను ధరించడం అందరి దృష్టిని ఆకర్షించింది.

Kavya – Anirudh:కావ్య మారన్ – అనిరుధ్ పెళ్లి ఎప్పుడో తెలుసా..?

Kavya - Anirudh: రూమర్ జంటగా ఇన్ని రోజులు పిలవబడ్డ కావ్య అనిరుద్ ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్నారు.

Ranabaali :రణబాలి కలెక్షన్ల లెక్క ఇదే.. తొలి రోజే ఎంత రాబట్టిందంటే?

Ranabaali :రణబాలి’ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు సుమారు రూ.16.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇందులో భారతదేశంలో దాదాపు రూ.10.75 కోట్లు రాగా, ఓవర్సీస్ మార్కెట్ నుంచి సుమారు రూ.5.75 కోట్లు వచ్చినట్లు సమాచారం

Nagarjuna:చిరంజీవితో మల్టీస్టారర్.. నాగార్జున స్టన్నింగ్ ఆన్సర్..!

Nagarjuna:మెగాస్టార్ చిరంజీవితో మల్టీస్టారర్ చేసే అవకాశం గురించి నాగార్జున స్పందించారు. మంచి కథ కుదిరితే చిరంజీవితో కలిసి నటించేందుకు తాను ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు.

Ramayana Yash:రామాయణ రూ.4,000 కోట్ల బడ్జెట్ పై నిజం చెప్పిన యశ్..!

Ramayana Yash: కన్నడ సినీ నటుడు యశ్ రామాయణ సినిమా బడ్జెట్ పై తన అభిప్రాయాన్ని చెప్పి ఇండియన్ సినిమా పట్ల తనకున్న గౌరవాన్ని నిరూపించారు.

Poonam Kaur :త్రివిక్రమ్ పై మరో సంచలన పోస్ట్ చేసిన పూనం కౌర్..!

Poonam Kaur: ప్రముఖ సినీనటి పూనమ్ తాజాగా మరోసారి త్రివిక్రంపై సంచలన పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Movie Sequels:సినిమాలలో సీక్వెల్స్ హవా.. రాబోయే సినిమాలు ఇవే..!

Movie Sequels: తాజాగా జైలర్ 3 కూడా ఉంటుందని ప్రకటించడంతో ఇండస్ట్రీలో సీక్వెల్స్ ఎక్కువైందనే కామెంట్లు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి

Jailer 2 Collections: తొలి రోజే రూ.140 కోట్లు.. తలైవా బాక్సాఫీస్ విధ్వంసం!

Jailer 2 Collections:జైలర్ 2’ కూడా అదే స్థాయిలో వసూళ్లు సాధించడం ఇంకా హైలెట్ గా మారింది. తొలి రోజు వసూళ్లు రూ.140 కోట్లకు పైగా ఉన్నాయనే టాక్ అభిమానుల్లో కొత్త జోష్ నింపింది.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad