Wednesday, November 4, 2026
HomeMOVIE NEWS

MOVIE NEWS

LATEST

Allu Aravind:రాజమౌళి, అల్లు అరవింద్ మధ్య విభేదాలు.. అసలు కారణం ఇదేనా?

Allu Aravind:మగధీర సినిమా శతదినోత్సవ వేడుకలకు సంబంధించిన అంశాలపై ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడినట్లు ప్రచారం జరిగింది.

Anupama Parameswaran:‘జిమ్ జిమ్ తార’ పాటకు అనుపమ స్టెప్పులు.. తరుణ్ భాస్కర్‌తో రచ్చ!

Anupama Parameswaran:‘జిమ్ జిమ్ తార’ పాటకు నటి అనుపమ పరమేశ్వరన్, దర్శకుడు తరుణ్ భాస్కర్ కలిసి డ్యాన్స్ చేసి సందడి చేశారు. తమదైన స్టైల్‌లో స్టెప్పులు వేస్తూ ఇద్దరూ అభిమానులను ఆకట్టుకున్నారు.

Koratala Siva:బాలయ్య వర్సెస్ రాజశేఖర్.. కొరటాల శివ సినిమాలో అసలు కథ ఇదేనా?

Koratala Siva:కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో సీనియర్ నటుడు రాజశేఖర్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Ram Charan:అర్జునుడిగా రామ్ చరణ్ .. సుకుమార్ RC17లో మరో సెన్సేషన్?

Ram Charan: సుకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో రామ్ చరణ్ మహాభారతంలోని అర్జునుడి పాత్రను పోషించనున్నారనే వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

Vijay Deverakonda:విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం.. ఖుషీలో ఫ్యాన్స్..!

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ తీసుకున్న సంచలన నిర్ణయానికి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Rajamouli:పిల్లలొద్దనుకున్న రాజమౌళి.. కారణం?

Rajamouli: తెలుగు చిత్ర పరిశ్రమలో ఓటమెరుగని దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న రాజమౌళి వివాహం తర్వాత పిల్లల్ని వద్దనుకోవడం వెనుక అసలు కారణం వైరల్ గా మారింది.

Garividi Lakshmi: గరివిడి లక్ష్మి సినిమాని రిజెక్ట్ చేసిన నలుగురు హీరోయిన్స్.. ఎవరెవరంటే

Garividi Lakshmi: ఆనంది ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గరివిడి లక్ష్మి మూవీ ని ఏకంగా నలుగురు హీరోయిన్స్ రిజెక్ట్ చేశారు.

Yash:యష్‌తో ‘డేవిడ్ రెడ్డి’ డైరెక్టర్ సినిమా.. టాలీవుడ్‌లో హాట్ టాపిక్!

Yash:‘డేవిడ్ రెడ్డి’ విడుదల కాకముందే హనుమ రెడ్డి యక్కంటి తదుపరి సినిమా పాన్ ఇండియా హీరో యష్‌తో ఆయన సినిమా చేయబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో ఆసక్తిని పెంచుతోంది.

Poonam Kaur :మళ్లీ వార్తల్లోకి త్రివిక్రమ్–పూనమ్ కౌర్ వివాదం.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్!

Poonam Kaur :మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వ్యవహరిస్తున్న తీరుపైనా పూనమ్ కౌర్ ప్రశ్నలు లేవనెత్తినట్లు తెలుస్తుంది. త్రివిక్రమ్‌కు సంబంధించి ఆరోపణలు ప్రచారంలో ఉన్నప్పటికీ అసోసియేషన్ ఎందుకు స్పందించడం లేదనే అంశాన్ని ఆమె ప్రస్తావించింది.

Jailer 2 :జైలర్ 2 టికెట్ ధరలు పెంపు.. ఏపీలో కొత్త రేట్లు ఇవే!

Jailer 2 :ఆంధ్రప్రదేశ్‌లో ‘జైలర్ 2’ టికెట్ ధరల పెంపునకు అనుమతి లభించడంతో ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి ఎలా ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad