Tollywood:ఒకప్పుడు పరభాషా హీరోయిన్ల ఆధిపత్యం ఉన్న టాలీవుడ్‌లో ఇప్పుడు తెలుగు అమ్మాయిలే కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. సహజమైన నటన, కథల ఎంపిక, ప్రతిభతో ఇండస్ట్రీ రూల్స్ మార్చేస్తూ స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతున్నారు.
'Dhanush:రాయన్' చిత్రానికి జాతీయ అవార్డు రావడంపై సోషల్ మీడియాలో చెలరేగిన వివాదంపై హీరో ధనుష్ తొలిసారి స్పందించారు. విమర్శలకు పరోక్షంగా కౌంటర్ ఇస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ACTRESS Ajay:టాలీవుడ్ నటుడు అజయ్ తన భార్య శ్వేత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లి తర్వాతే తన కెరీర్‌లో విక్రమార్కుడు వంటి పెద్ద అవకాశాలు వచ్చాయని, గుర్తింపు, ఆర్థిక స్థిరత్వం అన్నీ భార్య అదృష్టమేనని ఆయన భావోద్వేగంగా వెల్లడించారు.
Mahesh Babu:సూపర్ స్టార్ మహేష్ బాబు తన మేనల్లుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా నటించిన తొలి చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’కు మద్దతుగా ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.