Ramayana:భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'రామాయణ' చిత్రం ట్రైలర్ విడుదల చివరి నిమిషంలో వాయిదా పడింది. సాంకేతిక కారణాలు, విజువల్ ఎఫెక్ట్స్ ఫైనల్ టచ్‌లు, గ్లోబల్ రిలీజ్ ప్లాన్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Jana Nayagan: హెచ్ వినోద్ దర్శకత్వంలో విజయ్ దళపతి నటించిన జన నాయగన్ సినిమాలో శ్రీ లీలాను తీసుకోకపోవడానికి గల కారణం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
RAW NTR: ఎన్టీఆర్ అభిమానుల పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించిన 'రా ఎన్టీఆర్' సంస్థ తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు నిర్వాహకుడు సాయిరూప్ వెల్లడించారు.