Monday, September 14, 2026
HomeGALLERYPriyanka Arul Mohan: చీర కట్టులో మెస్మరైజ్ చేస్తున్న ప్రియాంక.. ఫోటోలు వైరల్!

Priyanka Arul Mohan: చీర కట్టులో మెస్మరైజ్ చేస్తున్న ప్రియాంక.. ఫోటోలు వైరల్!

Priyanka Arul Mohan: ప్రముఖ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన చీరకట్టు అందాల ఫోటోలు వైరల్ గా మారాయి.

on

 

అందం, అభినయంతో ఆకట్టుకుంటూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న ప్రముఖ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -
Advertisement
Priyanka Arul Mohan look's beautiful
Priyanka Arul Mohan look’s beautiful (IMAGE CREDIT: INSTAGRAM)

ముఖ్యంగా తమిళంలో సినిమాలు చేస్తూ కోలీవుడ్ ఆడియన్స్ హృదయాల దోచుకున్న ఈమె.. ఈ మధ్యకాలంలో తెలుగులో కూడా వరుసగా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది.

Priyanka Arul Mohan look's beautiful
Priyanka Arul Mohan look’s beautiful (IMAGE CREDIT: INSTAGRAM)

ఇటీవలే పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్యగా నటించి, మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. కన్మణి పాత్రతో ఊహించని పాపులారిటీ అందుకుంది.

- Advertisement -
Advertisement
Priyanka Arul Mohan look's beautiful
Priyanka Arul Mohan look’s beautiful (IMAGE CREDIT: INSTAGRAM)

ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా మారిన ప్రియాంక తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్నాయి.

Priyanka Arul Mohan look's beautiful
Priyanka Arul Mohan look’s beautiful (IMAGE CREDIT: INSTAGRAM)

ఇందులో సాంప్రదాయంగా ఐవరీ కలర్ కాటన్ చీర కట్టుకున్న ఈమె.. దీనికి కాంబినేషన్లో పింక్ కలర్ హెవీ ఎంబ్రాయిడరీతో డిజైన్ చేసిన బ్లౌజ్ ధరించింది.

- Advertisement -
Advertisement
Priyanka Arul Mohan look's beautiful
Priyanka Arul Mohan look’s beautiful (IMAGE CREDIT: INSTAGRAM)

ఈ చీర నా హృదయాన్ని తాకింది అంటూ పంచుకున్న క్యాప్షన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

 

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

You might also likeRELATED
Recommended to you