Sunday, September 13, 2026
HomeLATESTTV:శనివారం టీవీ ముందు నుంచి కదలరు.. వరుసగా అదిరిపోయే సినిమాలు!

TV:శనివారం టీవీ ముందు నుంచి కదలరు.. వరుసగా అదిరిపోయే సినిమాలు!

TV:ఈ శనివారం టీవీ ప్రేక్షకులను అలరించేందుకు పలు ఛానెల్స్‌ ప్రత్యేకంగా సినిమాలను ప్రసారం చేయనున్నాయి.

on
- Advertisement -banner Ad

TV:ప్రతీ రోజూ బుల్లితెరపై ప్రేక్షకులను అలరించేందుకు వివిధ టీవీ ఛానెల్స్‌లో ఎన్నో సినిమాలు ప్రసారం అవుతుంటాయి. ముఖ్యంగా వీకెండ్‌లో వినోదానికి మరింత ప్రాధాన్యత ఇస్తూ తెలుగు చిత్రాలతో పాటు డబ్బింగ్, పాత సినిమాలను కూడా ఛానెల్స్‌ ప్రసారం చేస్తుంటాయి. ఈ క్రమంలో శనివారం కూడా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు పలు ఆసక్తికరమైన సినిమాలను ప్రసారం(TV) చేయనున్నాయి. ఏ ఛానెల్‌లో ఏ సినిమా, ఎప్పుడు ప్రసారం కానుందో తెలుసుకోవడానికి పూర్తి జాబితాను ఓసారి చూద్దాం..!

డీడీ యాదగిరి, ఈటీవీ ప్లస్‌లో :

డీడీ యాదగిరిలో ఉదయం 9 గంటలకు “వైట్ ఎలిఫెంట్” అనే హాలీవుడ్ తెలుగు డబ్బింగ్‌ చిత్రం ప్రసారం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు “జ్వాల” మూవీని చూడొచ్చు. ఈటీవీ ప్లస్‌లో మధ్యాహ్నం 3 గంటలకు “ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య”, రాత్రి 9:30 గంటలకు “చాంగురే బంగారు రాజా” ప్రసారం కానున్నాయి.

- Advertisement -
Advertisement

ఈటీవీ, ఈటీవీ సినిమాలో వరుస సినిమాలు :

ఈటీవీలో ఉదయం 9 గంటలకు, రాత్రి 10:30 గంటలకు “కిల్లర్” మూవీని ప్రసారం చేయనున్నారు. ఈటీవీ సినిమాలో ఉదయం 7 గంటలకు “గోపాల కృష్ణుడు”, 10 గంటలకు “శ్రీ వెంకటేశ్వర మహత్యం”, మధ్యాహ్నం 1 గంటకు “ముద్దుల కృష్ణుడు”, సాయంత్రం 4 గంటలకు “సామాన్యుడు”, 7 గంటలకు “కార్తీకదీపం”, రాత్రి 10 గంటలకు “మాతో పెట్టుకోకు” సినిమాలు రానున్నాయి. అర్ధరాత్రి 1 గంటకు “గోపాల కృష్ణుడు” మరోసారి ప్రసారం కానుంది.

ALSO READ:Samyuktha Menon:ఏకకాలంలో 6 చిత్రాలలో నటిస్తున్న స్టార్ హీరోయిన్.. ఆకట్టుకుంటున్న పోస్టర్స్!

- Advertisement -
Advertisement

జెమినీ ఛానెల్స్‌లో :

జెమినీ లైఫ్‌లో ఉదయం 11 గంటలకు “ఆటగాడు”, సాయంత్రం 4:30 గంటలకు “లోకమే కొత్తగా” చిత్రాలు ప్రసారం కానున్నాయి. జెమినీ టీవీలో ఉదయం 9 గంటలకు “మసూద”, మధ్యాహ్నం 3 గంటలకు “శంకర్ దాదా జిందాబాద్” రానున్నాయి.

జెమినీ మూవీస్‌లో అర్ధరాత్రి 1:30 గంటలకు “గ్రీకువీరుడు”, ఉదయం 4:30 గంటలకు “జ్వాల”, 7 గంటలకు “అగ్ని పర్వతం”, 10 గంటలకు “కబడ్డీ కబడ్డీ”, మధ్యాహ్నం 1 గంటకు “శంభో శివ శంభో”, సాయంత్రం 4 గంటలకు “ఆత్మబంధం”, రాత్రి 10 గంటలకు “ధనుష్” ప్రసారం కానున్నాయి.

- Advertisement -
Advertisement

ALSO READ:Allu Arjun:సామాజిక సేవలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్..!

జీ తెలుగు, జీ సినిమా :

జీ తెలుగులో ఉదయం 9 గంటలకు “ఆడవారి మాటలకు అర్థాలే వేరులే” రానుంది. జీ సినిమాలో ఉదయం 7 గంటలకు “అరణ్య”, 9 గంటలకు “రౌడీ బాయ్స్”, మధ్యాహ్నం 12 గంటలకు “బేబీ గర్ల్”, 3 గంటలకు “హత్య”, సాయంత్రం 6 గంటలకు “ఎఫ్3”, రాత్రి 9 గంటలకు “ఫొరెన్సిక్” సినిమాలు ఉన్నాయి.

స్టార్ మా ఛానెల్స్‌లో :

స్టార్ మాలో “కల్పన”, “24”, “టెడ్డీ”, “సన్నాఫ్ సత్యమూర్తి” సినిమాలు వరుసగా ప్రసారం కానున్నాయి. స్టార్ మా మూవీస్‌లో “143”, “ఎలెవన్”, “ఖుషి”, “జులాయి”, “సంతాన ప్రాప్తిరస్తు”, “నువ్వు నాకు నచ్చావ్”, “జెట్‌లీ” చిత్రాలు సందడి చేయనున్నాయి.

స్టార్ మా గోల్డ్‌లో “మొగుడ్స్ పెళ్లామ్స్”, “వీరభద్రుడు”, “తొలిప్రేమ”, “దొంగాట”, “మెకానిక్ అల్లుడు”, “నిన్నే పెళ్లాడతా”, “హలో బ్రదర్ మళ్లీ వచ్చింది” సినిమాలు ప్రసారం కానున్నాయి. రాత్రి 11 గంటలకు “తొలిప్రేమ” మూవీని మరోసారి రిపీట్ చేయనున్నారు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you