Wednesday, September 16, 2026
HomeLATESTTV:బుధవారం టీవీలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదిగో!

TV:బుధవారం టీవీలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదిగో!

సెప్టెంబర్ 16, బుధవారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్న సినిమాల పూర్తి షెడ్యూల్ ఇదే.

on
- Advertisement -banner Ad

TV:సినిమా థియేటర్లకు వెళ్లకుండా ఇంట్లోనే హాయిగా సినిమాలు చూడాలనుకునే వారికి తెలుగు టీవీ ఛానళ్లు రోజూ విభిన్న చిత్రాలను అందిస్తున్నాయి. సెప్టెంబర్ 16, బుధవారం కూడా యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ, ఎమోషనల్ డ్రామా ఇలా అన్ని జానర్ల సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు పలు ఛానళ్లలో(TV) ప్రసారం కానున్న సినిమాల వివరాలు ఇవే.

డీడీ యాదగిరి, ఈటీవీ ప్లస్ :

డీడీ యాదగిరిలో ఉదయం 9 గంటలకు ‘టైడ్స్’ అనే హాలీవుడ్ డబ్బింగ్ మూవీ ప్రసారం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ‘డబ్బెవరికి చేదు’ టెలికాస్ట్ అవుతుంది. ఇక ఈటీవీ ప్లస్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ‘మౌనం’ సినిమా చూడొచ్చు.

- Advertisement -
Advertisement

ఈటీవీ, ఈటీవీ సినిమా :

ఈటీవీలో ఉదయం 9 గంటలకు ‘సూర్యవంశం’, రాత్రి 10.30 గంటలకు మరోసారి ‘సూర్యవంశం’ ప్రసారం కానుంది. ఈటీవీ సినిమాలో ఉదయం 7 గంటలకు ‘అమ్మాయి కాపురం’, 10 గంటలకు ‘జమిందార్’, మధ్యాహ్నం 1 గంటకు ‘ముద్దుల మొగుడు’, సాయంత్రం 4 గంటలకు ‘గిల్లి కజ్జాలు’ ప్రసారం అవుతాయి. రాత్రి 10 గంటలకు ‘తొలి చూపులోనే’, అర్ధరాత్రి 1 గంటకు ‘అమ్మాయి కాపురం’ టెలికాస్ట్ కానుంది.

జెమిని ఛానళ్లలో వరుస సినిమాలు :

జెమిని లైఫ్‌లో ఉదయం 11 గంటలకు ‘సింధూర పువ్వు’, సాయంత్రం 4.30 గంటలకు ‘నేను సైతం’ ప్రసారం కానున్నాయి. జెమిని టీవీలో ఉదయం 9 గంటలకు ‘నాన్నకు ప్రేమతో’, మధ్యాహ్నం 3.30 గంటలకు ‘పెద్దన్న’ చూడొచ్చు.

- Advertisement -
Advertisement

జెమిని మూవీస్‌లో ఉదయం 1.30 గంటలకు ‘మంచి మనసులు’, 4.30 గంటలకు ‘తెనాలి రామకృష్ణ’, 7 గంటలకు ‘సీతారామయ్య గారి మనుమరాలు’, 10 గంటలకు ‘మావిడాకులు’, మధ్యాహ్నం 1 గంటకు ‘మనసున్న మారాజు’, సాయంత్రం 4 గంటలకు ‘కలెక్టర్ గారు’, రాత్రి 7 గంటలకు ‘అపరిచితుడు’, 10 గంటలకు ‘ఇష్క్’ ప్రసారం కానున్నాయి.

జీ తెలుగు, జీ సినిమాలు :

జీ తెలుగులో ఉదయం 9 గంటలకు ‘శివాజీ’, సాయంత్రం 5 గంటలకు ‘కొత్త జంట’ ప్రసారం అవుతాయి. జీ సినిమాలులో ఉదయం 9 గంటలకు ‘లౌక్యం’, మధ్యాహ్నం 12 గంటలకు ‘కాంచన 3’, 3 గంటలకు ‘చినబాబు’, సాయంత్రం 6 గంటలకు ‘హలో’, రాత్రి 9 గంటలకు ‘రాక్షసుడు’ టెలికాస్ట్ కానున్నాయి. అర్ధరాత్రి 12 గంటలకు ‘కాంచన 3’ మరోసారి ప్రసారం అవుతుంది.

- Advertisement -
Advertisement

also read:Immortal Trailer: అదరగొట్టేస్తున్న కయాదులోహర్ కొత్త మూవీ ట్రైలర్..!

స్టార్ మా, స్టార్ మా మూవీస్ :

స్టార్ మాలో ఉదయం 1.30 గంటలకు ‘కరెంట్’, 4 గంటలకు ‘వివేకం’, 9 గంటలకు ‘ది వారియర్’, రాత్రి 11 గంటలకు ‘ది వారియర్’ ప్రసారం కానున్నాయి.

స్టార్ మా మూవీస్‌లో ఉదయం 7 గంటలకు ‘గేమ్ ఓవర్’, 9 గంటలకు ‘రామ్ నగర్ బన్నీ’, మధ్యాహ్నం 12 గంటలకు ‘పోకిరి’, 3 గంటలకు ‘టూరిస్ట్ ఫ్యామిలీ’, సాయంత్రం 6 గంటలకు ‘ఫిదా’, రాత్రి 9.30 గంటలకు ‘స్కంద’ ప్రసారం అవుతాయి.

also read:Tollywood:పూజ చేస్తూ డేటింగ్ పై హింట్ ఇచ్చిన టాలీవుడ్ జంట..!

స్టార్ మా గోల్డ్‌లోనూ ఎంటర్‌టైన్‌మెంట్ :

స్టార్ మా గోల్డ్‌లో ఉదయం 2.30 గంటలకు ‘మకుటం’, 5 గంటలకు ‘కాయ్ రాజా కాయ్’, 8 గంటలకు ‘పల్లెటూరి మొనగాడు’, 11 గంటలకు ‘రైల్’, మధ్యాహ్నం 2.30 గంటలకు ‘ప్రేమ అండ్ కో’, సాయంత్రం 5 గంటలకు ‘కలర్ ఫొటో’, రాత్రి 8 గంటలకు ‘RX 100’, 11 గంటలకు ‘రైల్’ ప్రసారం కానున్నాయి.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you