Tuesday, August 25, 2026
HomeTOP STORY

TOP STORY

LATEST

Akhil Akkineni:అఖిల్‌ ని జైనబ్ అలా పిలుస్తుందా..? ముద్దు పేర్లు భలే వెరైటీగా ఉన్నాయే..!

Akhil Akkineni:'లెనిన్' సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న అక్కినేని అఖిల్ తన భార్య జైనబ్‌తో ఉన్న అనుబంధంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఒకరినొకరు ఏ స్పెషల్ నిక్‌నేమ్స్‌తో పిలుచుకుంటారో చెప్పి అభిమానులను ఆకట్టుకున్నారు.

Niharika NM: స్టన్నింగ్ లుక్ లో నిహారిక కొత్త లుక్!

Niharika NM: కంటెంట్ క్రియేటర్ నిహారిక తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Dhanush: రాజకీయ ఎంట్రీ ఇస్తున్న హీరో ధనుష్.. జెండా వైరల్!

Dhanush: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రాజకీయ ఎంట్రీ ఇస్తున్నారా అని అనుమానాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు ఒక జెండా కూడా వైరల్ గా మారింది.

Mega 158:బాబీ-చిరంజీవి కాంబోలో మరో మాస్ బాంబ్.. మెగా 158తో మరోసారి చిరంజీవి సెన్సేషన్!

Mega 158:మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మెగా 158 సినిమా కీలక యాక్షన్ షెడ్యూల్ ప్రారంభమైంది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఈ షెడ్యూల్ సాగుతుండగా, అభిమానుల్లో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి

Sreemukhi:యాంకర్ శ్రీముఖి పెళ్లి బజ్.. లవర్‌తో మ్యారేజ్‌పై ఆసక్తికర అప్డేట్!

Sreemukhi:శ్రీముఖి, ప్రదీప్ మాచిరాజు గత 13 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రూమర్ల వెనుక అసలు నిజం ఏమిటి? వారి పెళ్లిపై వస్తున్న ప్రచారానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

OTTలోకి వచ్చేసిన యూత్ మచ్ అవైటెడ్ మూవీ.. ఇద్దరు అమ్మాయిల లవ్, రొమాన్స్..మైండ్ దొబ్బే కథరా సామీ..!

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన లెస్బియన్ లవ్ స్టోరీ Girls Like Girls ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ, భావోద్వేగాలు, రిలేషన్‌షిప్‌లో ఎదురయ్యే సవాళ్లతో రూపొందిన ఈ రొమాంటిక్ డ్రామా యువతను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన కథ, నటీనటులు, స్ట్రీమింగ్ వివరాలు తెలుసుకోండి.

Tollywood:మాజీ బాయ్ ఫ్రెండ్ సైకో.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

Tollywood: ప్యూర్ లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్ హీరోయిన్ తాజాగా తనకు తన బాయ్ ఫ్రెండ్ నుండి ఎదురైనా చేదు అనుభవాన్ని పంచుకుంది.

OG 2:పవన్ కళ్యాణ్ ఓజీ 2కు అదే బలంగా మారనుందా?

OG 2: సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓ జి 2 సినిమాకు సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ అంజనాలు పెంచేసింది.

Bhanu Chander:బ్లూ ఫిల్మ్ కేసు వివాదం.. భానుచందర్‌కు అండగా నిలిచిన హీరో ఎవరో తెలుసా?

Bhanu Chander:ఫేక్ కేసు వివాద సమయంలో తనను ఇరికించే ప్రయత్నం జరిగినప్పుడు హీరో సుమన్ ఎలా అండగా నిలిచాడో భానుచందర్ తాజాగా వెల్లడించారు. వారి స్నేహానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలుసుకోండి.

Venkatesh:వెంకటేష్ కొడుకు సినిమాలోకి వచ్చేస్తున్నాడోచ్..మొదటి మూవీతోనే జాక్ పాట్ ఛాన్స్..!?

Venkatesh:వెంకటేష్ తనయుడు అర్జున్ దగ్గుబాటి సినీ రంగ ప్రవేశం అధికారికంగా ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అర్జున్ తొలి సినిమా, దర్శకుడు, నిర్మాణ సంస్థకు సంబంధించిన తాజా వివరాలు తెలుసుకోండి.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad