Thursday, October 15, 2026
HomeTOP STORY

TOP STORY

LATEST

Rashmika mandanna:రణబాలి ఈవెంట్ కి డుమ్మా కొట్టిన రష్మిక..!

Rashmika mandanna: ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న తాను హీరోయిన్గా నటిస్తున్న రణబాలి మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి రాకపోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Jabardasth Naresh:”సన్నిహితులే నన్ను ముంచేశారు”.. నరేష్ షాకింగ్ కామెంట్స్!

Jabardasth Naresh:తనకు అవకాశాలు తగ్గేలా కొందరు కావాలనే తన గురించి నెగిటివ్‌గా చెప్పారని నరేష్ పేర్కొన్నారు.తన గురించి ఎవరు ఏమి మాట్లాడుతున్నారో తనకు తెలుసని నరేష్ అన్నారు.

Comrade Kalyan:కామ్రేడ్ కళ్యాణ్ మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

Comrade Kalyan:హీరో శ్రీ విష్ణు మరోసారి వినోదాత్మక కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’

Vijay Deverakonda:రణబాలిపై నెగిటివ్ ప్రచారం.. విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్!

Vijay Deverakonda:సోషల్ మీడియా వేదికలను వ్యక్తిగత దాడులకు, ఇతరులను కించపరచడానికి ఉపయోగించడం సరికాదని విజయ్ దేవరకొండ హితవు పలికారు

Mamitha Baiju:మమిత బైజు కెరీర్‌లో బిగ్ బ్రేక్.. ‘జై హనుమాన్’లో కీలక పాత్ర!

Mamitha Baiju:మమిత బైజు ఖాతాలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చేరినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న భారీ పౌరాణిక చిత్రం ‘జై హనుమాన్’లో ఆమె ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

Varshini:బిగ్‌బాస్ 10లో హాట్ రొమాంటిక్ సీన్..మరీ ఇలా చేస్తున్నారు ఏంట్రా బాబు..!

Varshini:హౌస్‌మేట్స్ స్విమ్మింగ్ పూల్‌లో చేసిన సందడి కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు కారణమైంది.

RK Roja:మహేశ్ బాబు మూవీతో మారిన రోజా ఆలోచన..వెరీ ఇంట్రెస్టింగ్..!

RK Roja:నగరి నియోజకవర్గ పరిధిలోని మీరాసాహెబ్ పాలెం (మీరాసపాలెం) గ్రామాన్ని రోజా దత్తత తీసుకున్నారు.

RanaBali Trailer:విజయ్ దేవరకొండ రణబాలి ట్రైలర్ రిలీజ్..!

RanaBali Trailer: విజయ్ రష్మిక జంటగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో వస్తున్న రణబాలి మూవీ నుండి ట్రైలర్ విడుదల చేశారు.

Indian 3:ఇండియన్ 3 తో రాబోతున్న కమలహాసన్..!

Indian 3: ఇండియన్ 3 మూవీను అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ ఇచ్చిన అనౌన్స్మెంట్ సినిమాపై మరింత హైప్ పెంచేసింది.

Spirit:ప్రకాష్ రాజ్ ఔట్.. స్పిరిట్‌లోకి అనిల్ కపూర్ ఎంట్రీ? ఇదే అసలు ట్విస్ట్!

Spirit:‘స్పిరిట్’లోని కీలక పాత్రకు అనిల్ కపూర్ అయితే బాగా సరిపోతారని సందీప్ రెడ్డి వంగా భావిస్తున్నట్లు సమాచారం.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad