Thursday, October 15, 2026
HomeTOP STORY

TOP STORY

LATEST

Toxic OTT:యశ్ టాక్సిక్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు?

Toxic OTT: టాక్సిక్ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఓటీటీ డీలు దారుణంగా పడిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి అందుకే స్ట్రీమింగ్ ఆలస్యం అవుతున్నట్లు సమాచారం.

Garividi Lakshmi: గరివిడి లక్ష్మి సినిమాని రిజెక్ట్ చేసిన నలుగురు హీరోయిన్స్.. ఎవరెవరంటే

Garividi Lakshmi: ఆనంది ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గరివిడి లక్ష్మి మూవీ ని ఏకంగా నలుగురు హీరోయిన్స్ రిజెక్ట్ చేశారు.

Suma Kanakala:రాజీవ్ కనకాల రొమాంటిక్ సీన్స్ చూస్తే సుమ రియాక్షన్ ఇదే!

Suma Kanakala:తాను నటించిన అలాంటి సన్నివేశాలను సుమ అసలు చూడరని, వాటిని చూడటానికి పెద్దగా ఆసక్తి చూపించరని తెలిపారు.

Yash:యష్‌తో ‘డేవిడ్ రెడ్డి’ డైరెక్టర్ సినిమా.. టాలీవుడ్‌లో హాట్ టాపిక్!

Yash:‘డేవిడ్ రెడ్డి’ విడుదల కాకముందే హనుమ రెడ్డి యక్కంటి తదుపరి సినిమా పాన్ ఇండియా హీరో యష్‌తో ఆయన సినిమా చేయబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో ఆసక్తిని పెంచుతోంది.

Rohini :రౌడీ రోహిణి పెళ్లిపై హింట్.. చివర్లో ట్విస్ట్ ఇచ్చిన లేడీ కమెడియన్!

Rohini :'ఫైనల్లీ అనుకున్నది జరుగుతోంది. నా సోల్‌మేట్ దొరికాడు' అంటూ డిసెంబర్ ప్రస్తావనతో పాటు పూల ఎమోజీలను చేర్చింది రోహిణి.

Bigg Boss:బిగ్ బాస్ తెలుగు 10లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు.. ఆ లిస్ట్ ఇదే!

Bigg Boss:బిగ్ బాస్ షోలో మధ్యలో కొత్త కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వడం వల్ల ఆట మరింత ఆసక్తికరంగా మారడంతో పాటు పోటీ కూడా కొత్త మలుపులు తిరుగుతుంది. ఈసారి కూడా ఐదారుగురు కొత్త కంటెస్టెంట్లను వైల్డ్ కార్డ్ ద్వారా తీసుకురావచ్చనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి

Poonam Kaur :మళ్లీ వార్తల్లోకి త్రివిక్రమ్–పూనమ్ కౌర్ వివాదం.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్!

Poonam Kaur :మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వ్యవహరిస్తున్న తీరుపైనా పూనమ్ కౌర్ ప్రశ్నలు లేవనెత్తినట్లు తెలుస్తుంది. త్రివిక్రమ్‌కు సంబంధించి ఆరోపణలు ప్రచారంలో ఉన్నప్పటికీ అసోసియేషన్ ఎందుకు స్పందించడం లేదనే అంశాన్ని ఆమె ప్రస్తావించింది.

Jailer 2 :జైలర్ 2 టికెట్ ధరలు పెంపు.. ఏపీలో కొత్త రేట్లు ఇవే!

Jailer 2 :ఆంధ్రప్రదేశ్‌లో ‘జైలర్ 2’ టికెట్ ధరల పెంపునకు అనుమతి లభించడంతో ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి ఎలా ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది.

Nidhhi Agerwal:పెళ్లిపై గుడ్ న్యూస్ చెప్పిన నిధి అగర్వాల్..!

Nidhhi Agerwal: ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ తాజాగా ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు తనదైన సమాధానమిచ్చి అభిమానులను సంతోషపరిచింది...

Tollywood:టాలీవుడ్ స్టార్ హీరో కూతురు పెళ్లి..?

Tollywood: అర్జున్ సర్జ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి.ఈ మేరకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

Author Bio

- Advertisment -banner Ad

Must Read

- Advertisment -banner Ad