TV Movies: మనిషి జీవితానికి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఒక భాగంగా మారిపోయింది. రోజు మొత్తం పని చేసుకుని వచ్చే వారికి, ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త రిలాక్స్‌ని ఇస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కువగా టీవీ ఆన్ చేసి, ఫోన్లు చూసి ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఇంకా ఈ సమయంలో ఓటీటీలలో, థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, కొంతమంది జనాలు తమ పనిని కూడా పక్కన పెట్టేసి, ఎక్కువగా టీవీలలో వచ్చే వినోదభరితమైన షోలు, పాత హిట్ సినిమాలు, తాజా బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. ఇప్పుడంటే చేతుల్లోకి, జేబుల్లోకి ఫోన్లు మరియు కంప్యూటర్‌లు వచ్చాయి. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వాటికే ఆకర్షితులు అవుతున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, జోష్ కలిగించే సినిమాలు, షోలపైన అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కానీ, ఒకప్పుడు జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ అంటే వారి ఇళ్లలో ఉండే టీవీలే ఇచ్చేవి.
Also Read – Gods and Soldiers: గాడ్స్ అండ్ సోల్జర్స్ మూవీ స్టిల్స్
ఇప్పుడలా లేదు. టీవీలు, ఓటీటీలు ఇలా క్షణం కూడా గ్యాప్ లేకుండా ఛిల్ చేసేలా టీవీలు మారిపోయాయి. అలా కాకుండా టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాల కోసం రిమోట్‌కు పని కల్పించే వారందరి కోసం, ఈ మంగళవారం ఏయే సినిమాలు ఏయే ఛానళ్లలో వస్తున్నాయో.. ఇక్కడ లిస్ట్ ఉంది. మరెందుకు ఆలస్యం.. ఈ మంగళవారం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాల లిస్ట్ చూసేయండి. మీకు వీలున్న సమయంలో నచ్చిన సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చెయ్యండి. జెమిని టీవీ నుంచి జీ తెలుగు ఛానల్ వరకు ఈ మంగళవారం ప్రసారమయ్యే సినిమాల కోసం ఈగర్ (Eager)గా వెయిట్ చేసే వారి కోసం ఫుల్ లిస్ట్ ఇదే..
ఏప్రిల్ 21, మంగళవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే.. (TV Movies April 21st, Tuesday)
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 9 గంటలకు- ‘పవిత్ర బంధం’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘దొంగోడు’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘అమ్మ రాజీనామా’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘మాస్ జాతర’ (షో)
Also Read – ఘనంగా ‘అహోం’ సినిమా ప్రారంభోత్సవం
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మా బాలాజీ’
ఉదయం 1.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘మైఖేల్ మదన కామరాజు’
ఉదయం 4.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘చాణక్య శపథం’
ఉదయం 7 గంటలకు- ‘గని’
ఉదయం 10 గంటలకు- ‘సీతారత్నం గారి అబ్బాయి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘భరణి’
సాయంత్రం 4 గంటలకు- ‘సీమ శాస్త్రి’
సాయంత్రం 7 గంటలకు- ‘వంశోద్ధారకుడు’
రాత్రి 10 గంటలకు- ‘నీకు నాకు’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘అమ్మోరు తల్లి’
ఉదయం 2.30 గంటలకు (తెల్లవారు జామున)- ‘అన్నదాత సుఖీభవ’
ఉదయం 5 గంటలకు- ‘డేవిడ్ బిల్లా’
ఉదయం 8 గంటలకు- ‘బద్రీనాథ్’
ఉదయం 11 గంటలకు- ‘దొంగాట’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘అసాధ్యుడు’
సాయంత్రం 5 గంటలకు- ‘మారి 2’
రాత్రి 8 గంటలకు- ‘రక్త సంబంధం’
రాత్రి 11 గంటలకు- ‘బద్రీనాథ్’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘పాండవులు పాండవులు తుమ్మెద’
ఉదయం 4 గంటలకు- ‘శ్రీమన్నారాయణ’
ఉదయం 9 గంటలకు- ‘బన్నీ’
మధ్యాహ్నం 4 గంటలకు- ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం – స్టార్ వార్స్’ (షో)
రాత్రి 10.30 గంటలకు- ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ (షో)
రాత్రి 11.30 గంటలకు- ‘బన్నీ’
Also Read – Biker Movie: శర్వా ‘బైకర్’ రాంగ్ టైమ్‌లో రిలీజైందా?
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ప్రేమ ఖైదీ’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘వెల్కమ్ ఒబామా’
ఉదయం 7 గంటలకు- ‘స్కెచ్’
ఉదయం 9 గంటలకు- ‘నిర్మలా కాన్వెంట్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘డాకు మహారాజ్’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘జనక అయితే గనక’
సాయంత్రం 6 గంటలకు- ‘నువ్వే నువ్వే’
రాత్రి 9.30 గంటలకు- ‘వీఐపి 2’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘దేవిపుత్రుడు’
ఉదయం 9 గంటలకు – ‘భలే వాడివి బాసూ’
సాయంత్రం 4 గంటలకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
రాత్రి 9.30 గంటలకు- ‘పాడుతా తీయగా’ (షో)
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 2 గంటలకు (తెల్లవారు జామున)- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘భరతసింహారెడ్డి’
సాయంత్రం 6 గంటలకు- ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ (షో)
రాత్రి 9 గంటలకు- ‘జబర్దస్త్’ (షో)
రాత్రి 10 గంటలకు- ‘మగమహారాజు’
Also Read – Bellamkonda Family: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి నిశ్చితార్థం
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 1 గంటలకు (తెల్లవారు జామున)- ‘నవ భారతం’
ఉదయం 7 గంటలకు- ‘తాండవ కృష్ణుడు’
ఉదయం 10 గంటలకు- ‘గూఢచారి 116’
మధ్యాహ్నం 1 గంటకు- ‘పిల్ల నచ్చింది’
సాయంత్రం 4 గంటలకు- ‘ముద్దుల మేనల్లుడు’
సాయంత్రం 7 గంటలకు- ‘కుటుంబ గౌరవం’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘మామన్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘నవ వసంతం’
ఉదయం 9 గంటలకు- ‘బలాదూర్’
సాయంత్రం 4.30 గంటలకు- ‘నీవెవరో’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 12 గంటలకు (తెల్లవారు జామున)- ‘ది రోడ్’
ఉదయం 3 గంటలకు (తెల్లవారు జామున)- ‘ఏవండీ పెళ్లి చేసుకోండి’
ఉదయం 7 గంటలకు- ‘రంగుల రాట్నం’
ఉదయం 9 గంటలకు- ‘విన్నర్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘స్టూడెంట్ నెం 1’
సాయంత్రం 6 గంటలకు- ‘మున్నా’
రాత్రి 9 గంటలకు- ‘ఐడెంటిటీ’
Also Read – Bad Boy Karthik: ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ట్రైలర్ ఎలా ఉందంటే?


